iDreamPost
android-app
ios-app

మా ఊరి పొలిమేర 2 ఫస్ట్‌ డే కలెక్షన్‌!

‘మా ఊరి పొలిమే 2’ సంచలన విజయాన్ని నమోదు చేసింది. విమర్శకులనుంచి సైతం మంచి రివ్యూలను రాబట్టింది. అంతేకాదు! కలెక్షన్ల పరంగా కూడా సునామి సృష్టించింది.

‘మా ఊరి పొలిమే 2’ సంచలన విజయాన్ని నమోదు చేసింది. విమర్శకులనుంచి సైతం మంచి రివ్యూలను రాబట్టింది. అంతేకాదు! కలెక్షన్ల పరంగా కూడా సునామి సృష్టించింది.

మా ఊరి పొలిమేర 2 ఫస్ట్‌ డే కలెక్షన్‌!

చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని నమోదు చేసింది ‘మా ఊరి పొలిమేర’. 2021లో ఓటీటీలో విడుదలైన ఈ సినిమా మౌత్‌ పబ్లిసిటీతో ఓరేంజ్‌ క్రేజ్‌ను సంపాదించుకుంది. ఓటీటీలో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రానికి రెండో భాగం తెరకెక్కింది. ‘మా ఊరి పొలిమే 2’గా తాజాగా ప్రేక్షకుల ముందుకు. మొదటి భాగానికి వచ్చిన ఆధరణను దృష్టిలో పెట్టుకుని పొలిమేర టీం ఈ సారి థియేటర్లలో విడుదలకు సిద్ధం చేసింది. నవంబర్‌ 3వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సంచలన విజయాన్ని నమోదు చేసింది. విమర్శకులనుంచి సైతం మంచి రివ్యూలను రాబట్టింది. అంతేకాదు! కలెక్షన్ల పరంగా కూడా సునామి సృష్టించింది. చిన్న సినిమా అయినప్పటికి మంచి వసూళ్లను సాధించింది. కేవలం నైజాం ప్రాంతంలో మాత్రమే కోటి రూపాయల కలెక్షన్‌ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక,  రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కలిపి దాదాపు 3 కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు సమాచారం.

పొలిమేర 2 సినిమా మొదటి రోజు కలెక్షన్లు.. (అంచనా)

  • నైజాం : 1.25 కోట్లు..
  • వైజాగ్‌ : 30 లక్షలు
  • ఈస్ట్‌ : 18 లక్షలు
  • వెస్ట్‌ : 11 లక్షలు
  • క్రిష్ణ : 20 లక్షలు
  • గుంటూరు : 15 లక్షలు
  • నెల్లూరు : 6 లక్షలు
  • సీడెడ్‌ : 19 లక్షలు

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetparktimebetjojobet girişslot siteleriMariobetMadridbetmadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetlunabetgrandpashabetcasibomcasibomjojobetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetgrandpashabet giriş