iDreamPost
android-app
ios-app

లవ్లీ మూవీ హీరోయిన్.. అప్పుడు చబ్బీగా.. ఇప్పుడు హాట్‌గా

  • Published Jul 15, 2024 | 7:49 PM Updated Updated Jul 15, 2024 | 7:49 PM

డైనమిక్ డైరెక్టర్ బి జయ దర్శకత్వంలో వచ్చిన మూవీ లవ్లీ. 2012లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో మంచి స్పందన వచ్చింది. ఇక ఇందులో నటించిన బ్యూటీఫుల్ హీరోయిన్ గుర్తుందా.. అప్పుడే తెలుగు వారిని వదిలివెళ్లిపోయి 10 ఏళ్లు అవుతుంది. ఇప్పుడు చూస్తే..

డైనమిక్ డైరెక్టర్ బి జయ దర్శకత్వంలో వచ్చిన మూవీ లవ్లీ. 2012లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో మంచి స్పందన వచ్చింది. ఇక ఇందులో నటించిన బ్యూటీఫుల్ హీరోయిన్ గుర్తుందా.. అప్పుడే తెలుగు వారిని వదిలివెళ్లిపోయి 10 ఏళ్లు అవుతుంది. ఇప్పుడు చూస్తే..

  • Published Jul 15, 2024 | 7:49 PMUpdated Jul 15, 2024 | 7:49 PM
లవ్లీ మూవీ హీరోయిన్.. అప్పుడు  చబ్బీగా.. ఇప్పుడు హాట్‌గా

పదాహరణాల తెలుగు అమ్మాయిలనే కాదు.. తమిళ పొన్నులకు, కేరళ కుట్టీలతో పాటు కన్నడ కస్తూరీలతో పాటు హిందీ భామలకు కూడా ఎర్రతివాచీ పరిచింది టాలీవుడ్ ఇండస్ట్రీ. ఎంతో మంది ముద్దుగుమ్మలు తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి సత్తా చాటారు. .చాటుతూనే ఉన్నారు. అలాగే ఎంతో మంది కొత్త అమ్మాయిలకు లైఫ్ ఇచ్చింది టీ టౌన్. ఢిల్లీ నుండి గల్లీ వరకు ఫేమస్ అయిన మోడల్స్, మిస్ ఇండియా కంటెస్టెంట్స్ మాత్రమే కాకుండా సాధారణ అమ్మాయిల్ని కూడా పరిచయం చేసింది. వారిలో ఒకరు శాన్వీ శ్రీవాత్సవ. ఉత్తరప్రదేశ్ వారణాసిలో పుట్టిన శాన్వీ.. అక్క విదిశ శ్రీవాత్సవ నుండి నటనను వారసత్వంగా తీసుకుంది. అక్కలాగే.. చెల్లెలు కూడా సెంటిమెంట్‌గా తెలుగు ఇండస్ట్రీలోకి కాలు మోపింది.

ప్రముఖ దర్శకురాలు బి జయ దర్శకత్వంలో వచ్చిన మూవీ లవ్లీ. 2012లో వచ్చిన ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఇంట్రడ్యూస్ అయ్యింది శాన్వీ. ఆది సాయికుమార్ సరసన యాక్ట్ చేసింది. చబ్బీ చబ్బీగా నటిస్తూ అలరించింది. తొలి సినిమాతో క్రేజ్ తెచ్చుకుంది. రాజేంద్ర ప్రసాద్ కూతురిగా.. తండ్రి చాటు బిడ్డగా ఆకట్టుకుంది. అప్పట్లో ఇలాంటి కూతురు ఉండాలని భావించేలా నటించింది. ఆ తర్వాత సుశాంత్ హీరోగా వచ్చిన అడ్డా చేసింది. ఈ రెండు కూడా ఓ వైపు చదువు కొనసాగిస్తూనే షూటింగ్స్ కంప్లీట్ చేసింది. చంద్రలేఖ అనే మూవీతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత రౌడీతో పాటు ప్యార్ మే పడిపోయానే వంటి చిత్రాల్లో చేసింది. తెలుగులో ఇదే ఆమెకు ఇప్పటి వరకు ఇదే చివరి సినిమా.

ఆ తర్వాత పూర్తిగా శాండిల్ వుడ్‌కే పరిమితమైపోయింది. మాస్టర్ పీస్, భలే జోడీ, సుందరంగా జానా, సహేబా, తారక్, ముఫ్టీ, గీత, అవనే శ్రీమన్నారాయణ, కస్తూరీ మహల్ వంటి చిత్రాల్లో నటించింది. అలాగే మలయాళ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. మహా వీర్యార్ మూవీలో యాక్ట్ చేసింది. అయితే 2014 తర్వాత తెలుగులో కనిపించని ఈ భామ.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తుంది. లవ్లీ చిత్రంలో చాలా లవ్లీగా కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మరింత హాట్‌గా దర్శనమిస్తుంది. అప్పటి కంటే ఇప్పుడు మరింత క్యూటీ అండ్ నాటీగా కనిపిస్తుంది. అందాల గేట్లు ఎత్తేసిన ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో మాత్రం తన ఫోటోలతో రచ్చ రచ్చ చేస్తుంది. ప్రస్తుతం శాన్వీ శ్రీవాత్సవ చేతిలో రెండు ప్రాజెక్టులున్నాయి. కన్నడలో త్రిశూలం అనే మూవీ చేయగా.. అది విడుదల కావాల్సి ఉంది. అలాగే ఇప్పుడు మరాఠిలో రాంతి అనే మూవీ చేస్తుంది. ఇది ప్రశాంత్ నీల్ పస్ట్ మూవీ ఉగ్రం చిత్రానికి రీమేక్.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişrekabet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom