Swetha
ఓటిటి లో కొత్త సినిమాలు , సిరీస్ లు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. థియేటర్ రిలీజెస్ కంటే కూడా ఈ మధ్య కాలంలో డైరెక్ట్ గా ఓటిటి లో వచ్చే సిరీస్ లు , సినిమాలే ఎక్కువయ్యాయి. ఇక కంటెంట్ బావుంటే భాషతో సంబంధం లేకుండా సినిమాలు చూస్తూనే ఉన్నారు ప్రేక్షకులు. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లోకి అక్షయ్ కుమార్ లీగల్ కామిడి మూవీ ఎంట్రీ ఇచ్చింది.

ఓటిటి లో కొత్త సినిమాలు , సిరీస్ లు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. థియేటర్ రిలీజెస్ కంటే కూడా ఈ మధ్య కాలంలో డైరెక్ట్ గా ఓటిటి లో వచ్చే సిరీస్ లు , సినిమాలే ఎక్కువయ్యాయి. ఇక కంటెంట్ బావుంటే భాషతో సంబంధం లేకుండా సినిమాలు చూస్తూనే ఉన్నారు ప్రేక్షకులు. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లోకి అక్షయ్ కుమార్ లీగల్ కామిడి మూవీ ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ సినిమా ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ కానుందనే విషయాలు చూసేద్దాం.
ఆల్రెడీ ఈ జోనర్ లో ఎల్ఎల్‌బీ, జాలీ ఎల్ఎల్‌బీ 2 లాంటి సినిమాలు వచ్చాయి. ఇక ఇప్పుడు దీనికి కంటిన్యుషన్ గా మూడో భాగం వస్తుంది. దీనిలో అక్షయ్ కుమార్, అర్షద్ వార్సిలు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 2011లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ నిజ జీవిత సంఘటన ఆధారంగా దీనిని తెరకెక్కించారట. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో నవంబరు 14 నుంచి స్ట్రీమింగ్ కానుందట. హిందీతో పాటు తెలుగు డబ్బింగ్ కూడా తీసుకుని వస్తున్నారు.
ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికొస్తే.. రాజస్థాన్‌లోని బికనీర్ గ్రామంలో ఓ ధనవంతుడైన పారిశ్రామికవేత్త గజ రాజ్. అతను చేసిన ఓ ప్రయత్నానికి ఊరిలో రైతులంతా వ్యతిరేకిస్తారు. అతను ప్రభుత్వ అధికారులతో ఉండేవాడు కాబట్టి ఎదో మతలబు చేసి రైతుల భూముల్ని తన సొంతం చేసుకుంటాడు. న్యాయం కోసం కోర్టుని ఆశ్రయించిన రైతులకు.. ఇద్దరు జాలీలు ఎలాంటి సాయం చేశారు? వారికి న్యాయం చేసారా లేదా ? తర్వాత ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.