iDreamPost
android-app
ios-app

ఆ బిగ్ బాస్ సెలబ్రెటీపై కేసు నమోదు! రాత్రి అంతా ఫ్రెండ్స్ తో కలిసి!

  • Published Jul 31, 2024 | 12:04 PM Updated Updated Jul 31, 2024 | 5:52 PM

ఈ మధ్యకాలంలో బుల్లితెర నటులు, చిన్న హీరోలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ సెలబ్రిటీ ఒకరిపై కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది. పుట్టిన రోజుల వేడుకల్లో అనుమతి లేకుండా..

ఈ మధ్యకాలంలో బుల్లితెర నటులు, చిన్న హీరోలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ సెలబ్రిటీ ఒకరిపై కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది. పుట్టిన రోజుల వేడుకల్లో అనుమతి లేకుండా..

  • Published Jul 31, 2024 | 12:04 PMUpdated Jul 31, 2024 | 5:52 PM
ఆ బిగ్ బాస్ సెలబ్రెటీపై కేసు నమోదు! రాత్రి అంతా ఫ్రెండ్స్ తో కలిసి!

మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్‌లో ఉన్న కాంటినెంటల్ రిసార్ట్ పై ఎక్సైజ్ పోలీసులు దాడి నిర్వహించారు. బర్త్ డే పార్టీ పేరుతో అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ వేడుకలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో సోదాలు చేపట్టారు. ఇందులో బిగ్ బాస్ సెలబ్రిటీ పేరు వినిపిస్తుంది. ఈ సెలబ్రిటీ పుట్టిన రోజు కావడంతో అతని సోదరుడు పార్టీని ఏర్పాటు చేశాడు. అయితే అనుమతి తీసుకోకుండా లిక్కర్ పార్టీని నిర్వహిస్తున్నారని తెలియడంతో దాడులు నిర్వహించారు. 10 లీటర్ల లిక్కర్, 5 లీటర్ల బీరు బాటిల్స్, విదేశీ మద్యాన్ని సీజ్ చేసినట్లు తెలుస్తుంది. ఈ పార్టీలో 20 మంది యువతీ యువకులు పాల్గొన్నట్లు తెలిపారు. రిసార్ట్ మేనేజర్ సుధీర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు. అలాగే బిగ్ బాస్ సెలబ్రిటీ, అతడి సోదరుడిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది.

 కాంటినెంట్ రిసార్ట్‌లో జరిగిన బిగ్ బాస్ సెలబ్రిటీ పుట్టిన రోజు వేడుకలకు బుల్లితెర నటులు, యూట్యూబర్లు పాల్గొన్నారు.  యూట్యూబ్‌లో ప్రైవేట్ సాంగ్స్ అండ్ షార్ట్ ఫిల్మ్‌తో క్రేజ్ తెచ్చుకున్న అతడు… బిగ్ బాస్ సీజన్ 4లో ఎంట్రీ ఇచ్చాడు. సుమారు 70 రోజుల పాటు ఇంట్లో అలరించాడు. ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేసేందుకు కష్టపడేవాడు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక.. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేకమైన వీడియోలు చేసేవాడు. అలాగే బీబీ డ్యాన్స్ జోడీలో కూడా అలరించాడు. తాజాగా మరో బిగ్ బాస్ నటితో కలిసి సాంగ్ చేయగా..  ట్రెమండస్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అంతలో ఈ వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా దీనిపై ఈ బిగ్ బాస్ సెలబ్రిటీ స్పందించాడు. అక్కడ లిక్కర్ పార్టీ జరగలేదని క్లారిటీ ఇచ్చాడు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş