iDreamPost
android-app
ios-app

ముఖానికి కట్లతో కనిపించిన మంచు లక్ష్మి.. అసలు ఏం జరిగిందంటే?

  • Published Aug 26, 2024 | 4:53 PM Updated Updated Aug 26, 2024 | 4:53 PM

Lakshmi Manchu Recent Instagram Story: సెలెబ్రిటీలు తమ సోషల్ మీడియా ఖాతాలో ఎప్ప్పుడు ఎలాంటి పిక్స్ పెట్టిన వెంటనే వైరల్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా మంచు లక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్‌లో లో పెట్టిన స్టోరీ వైరల్ అవుతుంది. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

Lakshmi Manchu Recent Instagram Story: సెలెబ్రిటీలు తమ సోషల్ మీడియా ఖాతాలో ఎప్ప్పుడు ఎలాంటి పిక్స్ పెట్టిన వెంటనే వైరల్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా మంచు లక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్‌లో లో పెట్టిన స్టోరీ వైరల్ అవుతుంది. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

  • Published Aug 26, 2024 | 4:53 PMUpdated Aug 26, 2024 | 4:53 PM
ముఖానికి కట్లతో కనిపించిన మంచు లక్ష్మి.. అసలు ఏం జరిగిందంటే?

వెండి తెరపై అలరించే నటి నటులు.. ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన విషయాలను.. సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తమ అభిమానులకు దగ్గరగానే ఉంటారు. అలా వారు పెట్టిన ఫొటోస్ నిమిషాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. ఇది అందరికి తెలిసిన విషయమే. ఈ క్రమంలో నటి మంచు లక్ష్మి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో లో షేర్ చేసిన ఓ ఫోటో.. అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఫేస్ మీద లిప్ చుట్టూ బ్యాండేజ్ తో.. మంచు లక్ష్మి ఓ ఫోటోను షేర్ చేశారు. ఆ తర్వాత దానికి సంబంధించి అందరికి తెలిసేలా ఈ ఇంపార్టెంట్ మెసేజ్ ను కూడా అందించారు. అసలు ఏమైందో.. దానికి సంబంధించిన పూర్తి వివరాలను చూసేద్దాం.

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో లో లక్ష్మి మంచు ఇలా చెప్పుకొచ్చారు. “మన బాడీ ఏది యాక్సెప్ట్ చేస్తుందో.. చేయలేదో అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. నేను ఒక కామన్ పిల్ తీసుకోవడం వలన.. కొన్ని సెకండ్స్ లోనే నా లిప్ చుట్టూ ఎలెర్జి ఫార్మ్ అయింది. వీలైనంత త్వరగా నా ఫ్రెండ్స్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకున్నాను కాబట్టి.. రికవర్ అవుతున్నాను. లేదంటే బాడీ అంత ఎలెర్జి స్ప్రెడ్ అయ్యేది. ఎలెర్జి ఉందని తెలియక చిన్న పిల్స్ తీసుకుని చనిపోయిన వారు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి మీ శరీరానికి ఏది పడుతుంది ఏది పడదు అని టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే.. పిల్స్ తీసుకుని జాగ్రత్తగా ఉండండి” అంటూ తన రికవర్ అయినా తర్వాత ఫొటోస్ ను కూడా షేర్ చేశారు మంచు లక్ష్మి.

ఏదేమైనా ఇలా తాను పడిన ఇబ్బంది ఇంకెవరు పడకూడదని ..ఆ విషయాన్నీ అందరితో షేర్ చేసుకోవడం అనేది చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో లక్ష్మి మంచు కూడా ఒకరు. ఇక ఆమె చెప్పిన మాటల్లో వాస్తవం లేకపోలేద వయస్సు పెరుగుతన్న కొద్దీ శరీరంలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ మార్పులకు తగినట్లు నడుచుకోవడం మంచిది. ఇక ప్రస్తుతం తానూ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక మంచు లక్ష్మి విషయానికొస్తే.. రీసెంట్ గా ఆమె యక్షిణి వెబ్ సిరీస్ లో అలరించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఆమె తర్వాత ప్రాజెక్ట్స్ గురించైతే ప్రస్తుతానికి ఎలాంటి అప్ డేట్స్ లేవు. మరి లక్ష్మి మంచు షేర్ చేసిన ఈ విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbabilonbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom