iDreamPost
android-app
ios-app

అలియా, రష్మికను వెనక్కు నెట్టిన 16 ఏళ్ల అమ్మాయి! ఎవరీ కొత్త అందం?

  • Published May 09, 2024 | 9:42 PM Updated Updated May 09, 2024 | 9:42 PM

ఈ మధ్య IMDB ఇంటర్నేషనల్ మూవీ తెలిపిన డేటాబేస్ ప్రకారం ఈ వారంలోని అత్యంత ప్రజాదరణ పొందిన నటీనటుల జాబితాను రిలీజ్ చేసింది. అయితే ఇందులో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అలియా భట్, దీపికా పదుకొణే వంటి స్టార్ హీరోహీరోయిన్లతో పాటు..ఇప్పుడిప్పుడే నటిగా కెరీర్ ఆరంభించిన 16 ఏళ్ల అమ్మాయి పేరు కూడా జోరుగా వినిపిస్తోంది. అంతేకాకుండా స్టార్ హీరోయిన్లకు మించి ఆగ్ర స్థానంలో ఈ నటి ఉండటం గమన్హారం. ఇంతకి ఆ నటి ఎవరంటే.

ఈ మధ్య IMDB ఇంటర్నేషనల్ మూవీ తెలిపిన డేటాబేస్ ప్రకారం ఈ వారంలోని అత్యంత ప్రజాదరణ పొందిన నటీనటుల జాబితాను రిలీజ్ చేసింది. అయితే ఇందులో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అలియా భట్, దీపికా పదుకొణే వంటి స్టార్ హీరోహీరోయిన్లతో పాటు..ఇప్పుడిప్పుడే నటిగా కెరీర్ ఆరంభించిన 16 ఏళ్ల అమ్మాయి పేరు కూడా జోరుగా వినిపిస్తోంది. అంతేకాకుండా స్టార్ హీరోయిన్లకు మించి ఆగ్ర స్థానంలో ఈ నటి ఉండటం గమన్హారం. ఇంతకి ఆ నటి ఎవరంటే.

  • Published May 09, 2024 | 9:42 PMUpdated May 09, 2024 | 9:42 PM
అలియా, రష్మికను వెనక్కు నెట్టిన 16 ఏళ్ల అమ్మాయి! ఎవరీ కొత్త అందం?

ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఇండస్ట్రీ, భాషతో సంబంధం లేకుండా చాలామంది హీరోయిన్స్ తమ టాలెంట్ తో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఒక్క సినిమా హిట్టైతే చాలు ఇక వాళ్లను అమాంతంగా ఆకాశానికి ఎత్తేస్తుంటారు. అంతేకాకుండా.. వరుస ఆఫర్స్ అనేవి వారికి క్యూ కడుతూ ఉంటాయి. ఇప్పటికే ఆ తరహా స్థాయిలో ఇండస్ట్రీలో మన స్టార్ హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. కాగా, వీరు టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా.. పాన్ ఇండియా స్థాయిలో తమ సత్తాను చాటుతున్నారు. మరి అలాంటి హీరోయిన్లలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, అలియా భట్, దీపికా పనుకొణె ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకొంత మంది హీరోయిన్లు ఈ జాబితాలో ఉన్నారు. పైగా ఈ ముద్దుగుమ్మాలు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇక తరుచు ఏదో ఒక వార్తతో వీరు సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండ్ అవుతుంటారనే విషయం తెలిసిందే.ఇక తరుచు ఏదో ఒక వార్తతో వీరు సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండ్ అవుతుంటారనే విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా IMDB ఇంటర్నేషనల్ మూవీ డేటాబేస్ ప్రకారం.. ఈ వారంలోని అత్యంత ప్రజాదరణ పొందిన నటీనటుల జాబితాను రిలీజ్ చేసింది.

అయితే ఇందులో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అలియా భట్, దీపికా పదుకొణే వంటి స్టార్ హీరోహీరోయిన్లతో పాటు..ఇప్పుడిప్పుడే నటిగా కెరీర్ ఆరంభించిన 16 ఏళ్ల అమ్మాయి పేరు కూడా జోరుగా వినిపిస్తోంది. ఇంతకి ఆ నటి ఎవరంటే..తాజాగా IMDB ఇంటర్నేషనల్ మూవీ డేటాబేస్ ప్రకారం.. ఈ వారంలోని అత్యంత ప్రజాదరణ పొందిన నటీనటుల జాబితాను రిలీజ్ చేసింది. అయితే అందులో.. ఇప్పుడిప్పుడే నటిగా కెరీర్ ఆరంభించిన 16 ఏళ్ల అమ్మాయి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కాగా, ఐఎండీబీ విడుదల చేసిన జాబితా ప్రకారం దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుల జాబితాలో టాప్ లో ఉన్న ఈ అమ్మాయి గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం.మరి, ఆ అమ్మాయి మరెవరో కాదు.. ‘లపతా లేడీస్’ సినిమాలో నటించిన 16 ఏళ్ల అమ్మాయి ‘నితాన్సీ గోయల్‘. ఈమె ఆ సినిమాలో మెయిన్ లీడ్ పాత్ర పోషించింది. అయితే ఆ సినిమాను అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించారు.

ఇక లపాటా సినిమా విషయానికొస్తే.. లేడీస్ రైలు ప్రయాణంలో వారి జీవితాలను మార్చే ఇద్దరు మహిళల జీవితాల చుట్టూ తిరుగుతుంది. అలాగే వారిద్దరి మధ్య జరిగే సంఘటనలను ఇందులో చూపించారు. అంతేకాకుండా.. కొన్ని ప్రాంతాల్లో కనీస అవసరాలు, ప్రాథమిక విద్య అందని స్త్రీల జీవితాల్లో వెలుగులు నింపడానికి పోరాడిన ఇద్దరు మహిళల చుట్టూ ఈ మూవీ ఉంటుంది. ఇకపోతే ఈ సినిమాలో నితాన్సీ గోయల్ ఫుల్ కుమారీ పాత్రలో కనిపించింది. కాగా, ప్రస్తుతం ఆమె ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఆమె అందాన్ని చూసి నెటిజన్స్ మంత్రముగ్దులవుతున్నారు. అయితే ఆ సినిమాలో నితాన్సీ తన అమాయకమైన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. దీంతో ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లను మించిపోయింది. అంతేకాకుండా.. IMDb విడుదల చేసిన అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖుల జాబితాలో నితాన్సీ గోయల్ అగ్రస్థానంలో ఉంది. ఇక నితాన్సీ గోయల్ కు ఇన్ స్టా గ్రామ్ లో 10 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉండటం గమన్హారం. మరి, ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయన్లకు మించి ఆగ్ర స్థానంలో ఉన్న నితాన్సీ గోయల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/