Swetha
కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి.. ఊహించని సక్సెస్ అందుకుంటాయి. ఇలాంటి వాటిలో ఇతర భాషల సినిమాలు ముందు ఉంటాయి. ఈ మధ్య కాలంలో తెలుగులో రిలీజ్ అయినా సినిమా కొత్త లోక చాప్టర్ 1. మలయాళంలో తెరకెక్కిన ఈ లేడి ఓరియెంటెడ్ మూవీ.. తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది.

కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి.. ఊహించని సక్సెస్ అందుకుంటాయి. ఇలాంటి వాటిలో ఇతర భాషల సినిమాలు ముందు ఉంటాయి. ఈ మధ్య కాలంలో తెలుగులో రిలీజ్ అయినా సినిమా కొత్త లోక చాప్టర్ 1. మలయాళంలో తెరకెక్కిన ఈ లేడి ఓరియెంటెడ్ మూవీ.. తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్ల వసూళ్లు అందుకుంది.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ జియో హాట్స్టార్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులు అయినాకూడా ఇంతవరకు ఓటిటి స్ట్రీమింగ్ కు రాలేదు . ఈ సినిమా తర్వాత థియేటర్ లో రిలీజ్ అయినా చాలా సినిమాలు ఆల్రెడీ ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. దీనితో ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటిటి లోకి వస్తుందా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దీనికి సంబందించిన అప్డేట్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు టీం. ఇక ఎప్పుడు వస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.