iDreamPost
android-app
ios-app

ఈ అమాయకపు చూపుల చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య.. ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Apr 06, 2024 | 5:13 PM Updated Updated Apr 06, 2024 | 5:13 PM

పై ఫోటోలో ఎంతో అమాయకంగా, క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి.. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగుతుంది. అంతేకాకుండా.. ఈమె ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోకు భార్య కూడా కావడం విశేషం. ఇంతకి ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో ఎంతో అమాయకంగా, క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి.. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగుతుంది. అంతేకాకుండా.. ఈమె ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోకు భార్య కూడా కావడం విశేషం. ఇంతకి ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Apr 06, 2024 | 5:13 PMUpdated Apr 06, 2024 | 5:13 PM
ఈ అమాయకపు చూపుల చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య.. ఎవరో గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీలో చాలామంది తారలు చేసినవి ఒకటి రెండు సినిమాలైనా.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంటారు. అయితే వారి చేసిన సినిమాలు హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా.. కేవలం, నటనతోనే ప్రేక్షకుల్లో మంచి మార్కులు వేసుకుంటారు. కానీ, కెరీర్ మంచి ఫిక్స్ స్టేజ్ లో ఉన్నప్పుడు ప్రేమ, పెళ్లి అంటూ.. నటనకు గుడ్ బై చెప్పి ఇండస్ట్రీకి దూరమవుతారు. మరి అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఓ హీరోయిన్ కూడా ఒకరు. అవునూ.. పై ఫోటోలో ఎంతో క్యూట్ గా బూరె బుగ్గలతో కనిపిస్తున్న ఈ పాప ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. అంతేకాకుండా.. ఈమె ఓ స్టార్ హీరోకు భార్య కూడా కావడం గమన్హారం. ఇంతకి పై ఫోటో కనిపిస్తున్న ఈ క్యూట్ బేబీ ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో ఎంతో క్యూట్ గా అమాయకంగా కనిపిస్తున్న ఈ చిన్నారి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగుతుంది. అంతేకాకుండా.. ఈమె ఓ స్టార్ హీరోను ప్రేమ వివాహం కూడా చేసుకుంది. అయితే ఈమె తెలుగులో చేసింది ఒక్క సినిమానే కానీ.. వీపరితమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. కేవలం ఒక్క సినిమాలోనే నటించిన ఈ బ్యూటీ ఆకర్షించే అందంతో.. కుర్రాళ్ల కలల రాకుమారిగా మారిపోయింది. ఇంతకి ఈ క్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. మరి పై ఫోటోలో ఫింక్ కలర్ ఫ్రాక్ లో కనిపిస్తున్న ఈ చిన్నారి మరెవరో కాదు.. ‘సయేషా సైగల్’. ఈమె తెలుగులో అకిల్ అక్కినేని సరసన ‘అఖిల్’ చిత్రంతో టాలీవుడ్ పరిశ్రమకు పరిచయమైయింది. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‏గా నిలిచింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు.

అయితే, అందులో సయేషా నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అలా టాలీవుడ్ లో కనుమరుగైన ఈ బ్యూటీ.. తమిళ్ హిందీ వంటి భాషాల్లో మాత్రం పలు చిత్రాల్లో అలరించింది. ఇక కోలీవుడ్ స్టార్ హీరో ‘ఆర్య’ను 2019లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఓ పాప ఉంది. ఇక పెళ్లి తర్వాత సయేషా మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తుంది. అయితే ఈమె చివరిగా.. తన భర్త ఆర్యతో కలిసి ‘టెడ్డీ’ సినిమాలో నటించింది. కాగా, ఈ సినిమా తమిళ్, తెలుగు రెండు భాషాల్లోనూ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సయేషా చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ఫోటో చూసిన నెటిజన్స్ సయేషా ఇప్పటిలాగే..చిన్నప్పుడు కూడా ఎంతో క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి, సయేషా చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sayyeshaa (@sayyeshaa)

 

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss