iDreamPost
android-app
ios-app

Pick talk: ఈ చిన్నారి.. ఇప్పుడు సెగలు పుట్టించే స్టార్ హీరోయిన్! గుర్తుపట్టారా?

  • Published Apr 27, 2024 | 6:30 PM Updated Updated Apr 27, 2024 | 6:30 PM

పై ఫోటోలో ఎంతో క్యూట్ లుక్స్ తో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. అలాగే సౌత్ ఇండియాలో హాట్ హీరోయిన్ అనే పేరు కూడా తెచ్చుకుంది. ఇంతకీ ఆ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో ఎంతో క్యూట్ లుక్స్ తో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. అలాగే సౌత్ ఇండియాలో హాట్ హీరోయిన్ అనే పేరు కూడా తెచ్చుకుంది. ఇంతకీ ఆ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Apr 27, 2024 | 6:30 PMUpdated Apr 27, 2024 | 6:30 PM
Pick talk: ఈ చిన్నారి.. ఇప్పుడు సెగలు పుట్టించే స్టార్ హీరోయిన్! గుర్తుపట్టారా?

సినీ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ స్టార్స్ గా కొనసాగుతున్న వారు చాలా తక్కువగా ఉంటారు. అయితే ఇండస్ట్రీలో వారు చేసిన సినిమాలు తక్కువ అయిన అభిమానుల్లో వారికి ఉండే క్రేజే వేరు. ఇప్పటికే ఇండస్ట్రీలో నటులుగా ఎంట్రీ ఇచ్చిన చాలామంది తారలు, డాక్టర్ లుగా సింగర్ గా, డ్యాన్సర్, ఇలా వివిధ రకాలుగా తమకు నచ్చిన ఫ్రొపెషన్స్ తో పాటు నటనను కూడా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు మనం చెప్పుకోబోయిన హీరోయిన్ కూడా ఇదే కోవకు చెందినది. అవును.. పై ఫోటోలో ఎంతో క్యూట్ లుక్స్ తో కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. అలాగే కుర్రాళ్లల మనసును దోచేసిన అందం ఈమెకే సొంతం. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..

పై ఫోటోలో ఎంతో క్యూట్ లుక్స్ తో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. అలాగే సౌత్ ఇండియాలో హాట్ హీరోయిన్ అనే పేరు కూడా తెచ్చుకుంది.  అయితే ఈ బ్యూటీ ఎక్కువగా తమిళ్ సినిమాల్లో నటించింది. వాటితో పాటు తెలుగు, మలయాళంలో సినిమాల్లో కూడా మెరిసింది. కానీ, ప్రస్తుతం ఈ మధ్య ఈ అమ్మాడుకు అవకాశాలు తగ్గాయి. కాగా,  ఇప్పుడు ఆమె ఏజ్ 38 అయినా ఇంక పెళ్లి చేసుకోకుండా.. సోలో లైఫే సో బెటర్ అంటూ గడిపేస్తుంది. ఇంతకి ఈ బ్యూటీ ఎవరో ఇప్పటికే గుర్తుపట్టి ఉంటారు.. ఆమె మరెవరో కాదు ‘ఆండ్రియా జెరెమియా’. ప్రస్తుతం ఆమె చిన్ననాటి ఫోటోస్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ఇకపోతే కోలీవుడ్ బ్యూటీ ఆండ్రియా జెరెమియా మొదటిగా గాయనిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

అలాగే  ఆమె మంచి, డ్యాన్సర్, మ్యూజిక్ కంపోజర్ , మోడల్ కూడా కావడం విశేషం. కాగా, ఆండ్రియా 8 సంవత్సరాల వయసులోనే పియానో ​​నేర్చుకోవడం  మొదలు పెట్టింది. ఇక పదేళ్ల వచ్చినప్పుడు “యంగ్ స్టార్స్” అనే మ్యూజిక్ బ్యాండ్‌లో చేరింది. అలానే తన కాలేజీ రోజుల్లో పలు నాటకాల్లో కూడా నటించింది. వీటీతో పాటు.. లైవ్ ఆర్ట్, ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయడానికి ఆండ్రియా.. ది షో మస్ట్ గో ఆన్ అనే కంపెనీని కూడా ప్రారంభించింది. ఇదిలా ఉంటే.. 2005లో ప్లే బ్యాక్ సింగర్ గా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఆండ్రియా..  యువన్ శంకర్ రాజా, హారిస్ జయరాజ్, దేవిశ్రీ ప్రసాద్,  జి.వి. ప్రకాష్ కుమార్ వంటి సంగీత దర్శకులతో పని చేసింది.

అలా మొదలు సింగర్ గా కేరీర్ మొదలుపెట్టిన అండ్రియా.. తానే సాంగ్స్ రాసి.. మ్యూజిక్ అందించిన సోల్ ఆఫ్ తారామణి ఆల్బమ్ మంచి హిట్ అయింది.  ఈ క్రమంలోనే 250కి పైగా సినిమా పాటలు పాడింది. ఇక తెలుగులో ఈమె సునీల్ కు జోడీగా తడాఖా అనే మూవీలో నటించింది.  అలాగే ఇటీవలే విక్టరీ వెంకటేష్ సైంధవ్ లో కూాడా ఈ బ్యూటీ నటించిన విషయం తెలిసిందే. ఇక అండ్రియా వ్యక్తిగత విషయాలకొస్తే.. ఆమె గతంలో కమల్ హాసన్, అనురుధ్, ధనుష్ వంటి వాళ్లతో రిలేషన్‌లో ఉన్నట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అండ్రియా తాను 20 నుంచి 25 ఏళ్ల వయసులోనే మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాను కానీ ఆ సమయంలో వర్కువుట్ అవ్వలేని…  అందుకే ఇప్పుడు ఒంటరి అలవాటు అయిపోయిందని చెప్పుకొచ్చింది . ఇకపోతే తాజాగా ఆండ్రియా డెవిల్ 2 అనే చిత్రంతో ప్రేక్షకుకలు పలకరించబోతున్న విషయం తెలిసిందే. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆండ్రియా జెరెమియా చిన్ననాటి ఫోటోస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss