iDreamPost
android-app
ios-app

పుట్టిన రోజు కూడా బాధలోనే విజయ్‌! కారణం తెలిస్తే కన్నీళ్లు పెట్టుకుంటారు!

  • Published Jul 24, 2024 | 1:21 PM Updated Updated Jul 24, 2024 | 1:21 PM

Vijay Antony: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని గురించి ప్రత్యేకంగా పరిచయం  అక్కర్లేదు.  బిచ్చగాడు సినిమాతో తెలుగు  ప్రేక్షకులకు పరిచయం కావడమే కాకుండా.. మోస్ పాపులర్ హీరోగా మారిపోయారు.నేడు ఆయన పుట్టిన రోజు..కానీ..

Vijay Antony: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని గురించి ప్రత్యేకంగా పరిచయం  అక్కర్లేదు.  బిచ్చగాడు సినిమాతో తెలుగు  ప్రేక్షకులకు పరిచయం కావడమే కాకుండా.. మోస్ పాపులర్ హీరోగా మారిపోయారు.నేడు ఆయన పుట్టిన రోజు..కానీ..

  • Published Jul 24, 2024 | 1:21 PMUpdated Jul 24, 2024 | 1:21 PM
పుట్టిన రోజు కూడా బాధలోనే విజయ్‌! కారణం తెలిస్తే కన్నీళ్లు పెట్టుకుంటారు!

చాలా మందికి ఏదో ఒక సందర్భంల్లో ఇబ్బందికరమైన రోజు ఒకటి వస్తుంది. అలాంటి సమయంలో మనస్సునులో ఉండే బాధను అదుపు చేసుకోలేము. ముఖ్యంగా మన అనే వారు మన నుంచి దూరంగా తిరిగి రాని లోకాలకు వెళ్లినప్పుడు..ఆ బాధ వర్ణనాతీతం. అలాంటి పరిస్థితే కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనికి వచ్చింది. నేడు జూలై 24న ఆయన పుట్టిన రోజు. కానీ ఆ సంతోషం అనేది విజయ్ లో లేదు. మనస్సు నిండ బాధతో ఉంది. మరి.. ఆ పరిస్థితి కారణం ఏమిటంటే…

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని గురించి ప్రత్యేకంగా పరిచయం  అక్కర్లేదు.  బిచ్చగాడు సినిమాతో తెలుగు  ప్రేక్షకులకు పరిచయం కావడమే కాకుండా.. మోస్ పాపులర్ హీరోగా మారిపోయారు. తెలుగు అనేక విభిన్నమైన సినిమాల్లో నటించి..ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఆయన సినిమాలకు తెలుగులో మంచి రెస్పాన్స్ ఉంది. ఇటీవలే బిచ్చగాడు -2 సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ ను పలకరించాడు. ఇది ఇలా ఉంటే.. ఈ తమిళ హీరో పుట్టిన రోజు నేడు. బర్త్ డే అంటే ఎవరైన హుషారుగా, ఆనందంగా గడుపుతుంటారు. కానీ ఫ్యామిలీనే ప్రాణంగా బతికే విజయ్‌ ఆంటోనికి ఈసారి ఆ  అదృష్టం లేకుండా పోయింది.

ఇటీవలే ఆయన కుమార్తె ఆత్మహత్య చేసుకుని చనిపోయిన సంగతితెలిసింది. విజయ్ కి కుమార్తె  అంటే ఎంతో ప్రాణం. అలాంటి బిడ్డ దూరంగా కావడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఎప్పుడు తన కుమార్తె తో కలిసి తన పుట్టిన రోజు జరుపుకునే వాడు. అయితే కుమార్తె చనిపోయిన తర్వాత వచ్చిన తొలి పుట్టిన రోజు కావడంతో మనసు నిండా విషాదం కూరుకుపోయి ఉన్నాడు. అయినా పైకి మాత్రం జీవం లేని నవ్వుతో కనిపించాల్సి వస్తోంది. గతేడాది సెప్టెంబర్ 19న విజయ్ కూతురు మీరా చెన్నైలోని ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ చదువుతున్న మీరా..దారుణ నిర్ణయం తీసుకుంది.

16 ఏళ్ల వయసులో ప్రాణాలు తీసుకునేంత కష్టం ఏమొచ్చిందని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక మీరాకు ఏదైనా సమస్య ఉంటే.. తన తండ్రితో చెప్తే క్షణాల్లోనే ఆ పరిష్కరించి సంతోషం నింపేవాడు. కానీ ఎవరితోనూ ఏమీ చెప్పకుండా ఘోరమైన నిర్ణయం తీసుకుని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. అప్పటి నుంచి విజయ్‌ ఆంటోని దంపతులు బిడ్డ జ్ఞాపకాలు తల్చుకుని కుమిలిపోతూనే ఉన్నారు. తమ రెండో బిడ్డ కోసం ఆ బాధ నుంచి నిదానంగా బయటపడుతున్నారు. ఇటీవల వచ్చిన రోమియో మూవీలోనూ నిర్మాతగా భార్య ఫాతిమా పేరుకు బదులు తన కూతురు మీరా పేరును పెట్టారు. ఆ సంఘటనతోనే అర్థమవుతుంది వారు తమ బిడ్డ విషాదం నుంచి బయటపడలేదని తెలుస్తోంది. మొత్తంగా బర్త్ డే రోజు కూడా విజయ్ కి ఇలాంటి పరిస్థిత రావడం.. ఆయన అభిమానులు సైతం విచారం వ్యక్తం చేస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss