iDreamPost
android-app
ios-app

కొత్త లగ్జరీ కారు కొన్న కోలీవుడ్ స్టార్ అజిత్.. ఎన్ని కొట్లో తెలిస్తే నమ్మలేరు!

  • Published Jul 25, 2024 | 8:47 PM Updated Updated Jul 25, 2024 | 8:47 PM

ఈ మధ్య కాలంలో వెండితెర నుంచి బుల్లితెర వరకు చాలామంది యాక్టర్స్, స్టార్ నటీ, నటులు లగ్జరీ కార్లను కొనుగొలు చేసి వాటి ఫోటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేయడం కామన్ అయిపోయింది. ఈ క్రమంలోనే వారి జాబితాలోకి మరో స్టార్ చేరాడు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ మంచి లగ్జరీ కారును కొనుగోలు చేసి ఆ ఫోటోస్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

ఈ మధ్య కాలంలో వెండితెర నుంచి బుల్లితెర వరకు చాలామంది యాక్టర్స్, స్టార్ నటీ, నటులు లగ్జరీ కార్లను కొనుగొలు చేసి వాటి ఫోటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేయడం కామన్ అయిపోయింది. ఈ క్రమంలోనే వారి జాబితాలోకి మరో స్టార్ చేరాడు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ మంచి లగ్జరీ కారును కొనుగోలు చేసి ఆ ఫోటోస్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

  • Published Jul 25, 2024 | 8:47 PMUpdated Jul 25, 2024 | 8:47 PM
కొత్త లగ్జరీ కారు కొన్న కోలీవుడ్ స్టార్ అజిత్.. ఎన్ని కొట్లో తెలిస్తే నమ్మలేరు!

ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీస్ కు కొత్త కార్తన్నా, బైక్స్ అన్నా చాలా ఇష్టం. ఈ క్రమంలోనే మార్కెట్ లో వచ్చిన ఏ కొత్త కారు, బైక్స్ అయినచూస్తే చాలు ముచ్చటిపడి వెంటనే వాటిని కొనుగోలు చేస్తారు. ఇక అంతకు ముందు వారి ఇంట్లో ఎన్ని లగ్జరీ కార్లు ఉన్నా సరే ట్రెండ్ తగ్గట్టుగా ఫాలో అవుతూ.. ఖరీదైన కార్లను కొంటూ నెట్టింట హాట్ టాపిక్ గా మారుతారు. అయితే ఇప్పటికే ఇటు వెండితెర నుంచి బుల్లితెర వరకు చాలామంది యాక్టర్స్, స్టార్ నటీ, నటులు లగ్జరీ కార్లను కొనుగొలు చేసి వాటి ఫోటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కూడా మంచి లగ్జరీ కారును కొనుగోలు చేసి ఆ ఫోటోస్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మరి దాని ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.

కోలీవుడ్ హీరో ‘అజిత్ కుమార్’.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే.. తమిళనాట ఉన్న స్టార్ హీరోల్లో ఈయన కూడా ఒకరు. అంతేకాకుండా..ఇప్పుడు యంగ్ హీరోలకు పోటినిస్తూ.. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో అలరిస్తున్నారు అజిత్. అయితే పేరుకు తమిళ్ హీరో అయిన అజిత్ కు ఇటు తమిళ్ తో పాటు తెలుగులో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. అజిత్ కు సినిమాలతో పాటు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే.. దేశ విదేశాల్లో చాలా సార్లు బైక్ రైడింగ్ చేశాడు అజిత్.

అంతేకాకుండా.. ఈ హీరో గ్యారేజిలో అత్యుత్తమ రేసింగ్ బైక్స్ కూడా చాలానే ఉన్నాయి. వీటితో పాటు చాలా ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ కాకుండా.. ఇప్పుడు అజిత్ గ్యారేజీలో మరో కొత్త కారు వచ్చి చేరింది. తాజాగా అజిత్ ఎరుపు రంగు ఫెరారీ కారును కొనుగోలు చేశాడు. అయితే ఈ లగ్జరీ కారు ధర దాదాపు రూ.9 కోట్లు ఉంటుంది.ఇకపోతే ఆ కారుకు సంబంధించిన ఫోటోస్ ను అజిత్ సోషల్ మీడియాలో చేశాడు. కాగా, ఆ ఫోటోస్ లో అజిత్ తన లగ్జారీ ఫెరారీ కారు పక్కన కూర్చొని ఫోటోలకు పోజులిచ్చాడు. మరి, కోలీవుడ్ హీరో అజిత్ కొత్త కారుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişartemisbet girişgrandpashabet