iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలో చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు దక్షిణాది ఇండస్ట్రీలో స్టార్ హీరో

  • Published Jul 23, 2024 | 7:51 PM Updated Updated Jul 23, 2024 | 7:51 PM

పై ఫోటోలో ఉన్న ఈ అబ్బాయి ఎవరో గుర్తుపట్టారా.. ప్రస్తుతం ఈ అబ్బాయి దక్షిణాది చిత్రపరిశ్రమలో ఓ స్టార్ హీరో. ఇక ఈ హీరోకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. అంతేకాకుండా.. అబ్బాయిలు కూడా ఈ హీరోను ఎంతో ఆరాధిస్తారు. ఇంతకి ఈ చిన్నోడు ఎవరో కనిపెట్టారా..

పై ఫోటోలో ఉన్న ఈ అబ్బాయి ఎవరో గుర్తుపట్టారా.. ప్రస్తుతం ఈ అబ్బాయి దక్షిణాది చిత్రపరిశ్రమలో ఓ స్టార్ హీరో. ఇక ఈ హీరోకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. అంతేకాకుండా.. అబ్బాయిలు కూడా ఈ హీరోను ఎంతో ఆరాధిస్తారు. ఇంతకి ఈ చిన్నోడు ఎవరో కనిపెట్టారా..

  • Published Jul 23, 2024 | 7:51 PMUpdated Jul 23, 2024 | 7:51 PM
ఈ ఫోటోలో  చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు దక్షిణాది ఇండస్ట్రీలో స్టార్ హీరో

సినీ ఇండస్ట్రీలో నటించిన యాక్టర్స్ అంటే..ఫ్యాన్స్ లెక్కలేనంత అభిమానం చూపిస్తారు. పైగా తమకు ఇష్టమైన నటి, నటుల ఫోటోస్ కానీ, వారికి సంబంధించిన మూవీస్ రిలీజ్ అయితే చాలు థియేటర్ల వద్ద వాళ్లు చేసే హంగామా ఇంత అంతా కాదు. అయితే అభిమానులు ఎప్పుడు ఇండస్ట్రీతో సంబంధం లేకుండా యాక్టర్స్ ను ఆధారిస్తారు. అదే విధంగా వారి కోసం ఏకంగా గుండెల్లో గుడి కూడా కడతారు.

అంతేకాకుండా.. వారి డ్రెస్సింగ్ స్టైల్ దగ్గర నుంచి వారి హెయిర్ స్ట్రైల్స్, అభిరుచులు ఇలా అన్నిటిని ఫాలో అవుతుంటారు. అంతేకాకుండా.. వారికి సంబంధించిన ప్రతి చిన్న చిన్న విషయాలను తెలుగుసుకోవాలని తెగ ఎగ్జైట్మెంట్ గా చూస్తుంటారు. ఈ క్రమంలోనే.. ఇటీవలే సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ నటీ, నటుల ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు ఓ స్టార్ హీరో చిన్ననాటి ఫోటో అనేది మీ ముందుకు వచ్చింది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అబ్బాయి ఎవరో గుర్తుపట్టారా.. పైగా నేడు తన పుట్టినరోజు కావడం గమన్హారం.

పై ఫోటోలో ఉన్న ఈ అబ్బాయి ఎవరో గుర్తుపట్టారా.. ప్రస్తుతం ఈ అబ్బాయి దక్షిణాది చిత్రపరిశ్రమలో ఓ స్టార్ హీరో. ఇక ఈ హీరోకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. అంతేకాకుండా.. అబ్బాయిలు కూడా ఈ హీరోను ఎంతో ఆరాధిస్తారు. ఇంతకి ఈ చిన్నోడు ఎవరో కనిపెట్టారా. ఆయన మరెవరో కాదు.. కోలీవుడ్ స్టార్ హీరో ‘సూర్య’. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే.. పేరుకు తమిళ్ హీరో అయిన సూర్య తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. ముఖ్యంగా తెలుగులో సూర్యకు భారీగా అభిమానులు ఉన్నారు. ఇక ఈ హీరో సినిమా వస్తుందంటూ చాలు అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

ఎందుకంటే విభిన్నపాత్రలను అలరిస్తూ.. తనదైన యాక్టింగ్ తో సూర్య ప్రేక్షకులను కట్టిపడేస్తుంటారు. ముఖ్యంగా పాత్ర కోస ఎంతటి రిస్క్ అయినా చేయడంలో ఈ హీరో వెనుకడారు. ఇక ఇండస్ట్రీలో తండ్రి శివకుమార్ నట వారసత్వంగా అడుగుపెట్టిన సూర్య మొదటిగా 1997లో విజయ్ దళపతితో కలిసి ‘నెరుక్కు నెర్’ సినిమాతో సినీప్రయాణం మొదలుపెట్టారు. ఇక ఆ తర్వాత..  2001లో సూర్య నందా సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తర్వాత 2005లో గజిని సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక ఆ సినిమా దగ్గర నుంచి సూర్య కెరీర్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలు చేసుకుంటూ.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా సూర్య మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సూర్య ‘కంగువా’ అనే సినిమాలో నటిస్తున్నడు. కాగా, ఈ సినిమా  ద‌స‌రా కానుక‌గా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాను ద‌ర్శ‌కుడు శివ డైరెక్ట్ చేస్తుండ‌టంతో ఈ మూవీపై అంచ‌నాలు భారీగా నెలకొన్నాయి. పైగా తాజాగా ఈ సినిమాకు ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేశాయి. అలాగే తాజాగా ఈ సినిమా నుంచి ఓ సాంగ్ ను  కూడా నేడు సూర్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఇకపోతే ప్రస్తుతం నెట్టింట సూర్య చిన్ననాటి ఫోటో ఒకటి వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోను చూసిన నెటిజన్స్, ఫ్యాన్స్ ఆయనను గుర్తుపట్టాడం కొంచెం కష్టమనే అనిపించింది. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సూర్య చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş