iDreamPost
android-app
ios-app

అనసూయ ముందు తన కోరికను బయపెట్టి శేఖర్ మాస్టర్! ప్రోమో వైరల్!

  • Published Aug 17, 2024 | 3:01 PM Updated Updated Aug 17, 2024 | 3:05 PM

Shekar Master: యాంకర్ అనసూయ-శేఖర్ మాస్టర్ జడ్జీలుగా ఇటీవలే మొదలైన షో కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్. అయితే ఈ షోకు సంబంధించి తాజాగా సెమీ ఫైనల్ ప్రోమో విడుదలైంది. ఇక ఆ ప్రోమోలో ఓ గేమ్ లో భాగంగా శేఖర్ మాస్టర్ అనసూయకు సారీ చెబుతూ తన మనసులో ఉన్న కోరికను బయటపెడతాడు. మరీ, ఇంతకీ ఆ ప్రోమోలో విశేషాలేంటో తెలుసుకుందాం.

Shekar Master: యాంకర్ అనసూయ-శేఖర్ మాస్టర్ జడ్జీలుగా ఇటీవలే మొదలైన షో కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్. అయితే ఈ షోకు సంబంధించి తాజాగా సెమీ ఫైనల్ ప్రోమో విడుదలైంది. ఇక ఆ ప్రోమోలో ఓ గేమ్ లో భాగంగా శేఖర్ మాస్టర్ అనసూయకు సారీ చెబుతూ తన మనసులో ఉన్న కోరికను బయటపెడతాడు. మరీ, ఇంతకీ ఆ ప్రోమోలో విశేషాలేంటో తెలుసుకుందాం.

  • Published Aug 17, 2024 | 3:01 PMUpdated Aug 17, 2024 | 3:05 PM
అనసూయ ముందు తన కోరికను బయపెట్టి శేఖర్ మాస్టర్! ప్రోమో వైరల్!

ప్రస్తుతం బుల్లితెరపై సాగే సీరియల్స్, షోస్, పోగ్రామ్స్ కు ప్రేక్షకుల నుంచి ఏ స్థాయిలో ఆదరణ వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరీ అటువంటి ప్రేక్షకుల ఆదరణ పొంది కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న షోస్ లో కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షో కూడా ఒకటి. అయితే ఈ షో స్టార్ మాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా, ఈ షోకు శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తుందడగా.. అనసూయ భరద్వాజ్, శేఖర్ మాస్టర్ లు జడ్జీలుగా చేస్తున్నారు. ఇక ఈ షోలో పలు సీరియల్ నటీ, నటులు ఉన్నారు. అయితే ఈ షోలో లేడీ గ్యాంగ్ కు అనసూయ లీడర్ గా, బాయ్స్ కు శేఖర్ మాస్టర్ లీడర్ గా ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ షోకు సంబంధించిన సెమి ఫైనల్ ప్రోమో విడుదలైంది. ఇక ఆ ప్రోమోలో ఓ గేమ్ లో భాగంగా శేఖర్ మాస్టర్ అనసూయకు సారీ చెబుతూ తన మనసులో ఉన్న కోరికను బయటపెడతాడు. మరీ, ఇంతకీ ఆ ప్రోమోలో విశేషాలేంటో తెలుసుకుందాం.

యాంకర్ అనసూయ-శేఖర్ మాస్టర్ జడ్జీలుగా ఇటీవలే మొదలైన షో కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్. అయితే ఈ షోకు సంబంధించి తాజాగా సెమీ ఫైనల్ ప్రోమో విడుదలైంది. ఇక ఈ ప్రోమోలో ఎప్పటిలా కాకుండా.. అనసూయ తన లేడీ గ్యాంగ్ తో కలిసి చాలా ఫవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత శేఖర్ మాస్టర్ కూడా అదే స్టైల్ లో అబ్బాయిల గ్యాంగ్ తో మాస్ ఎంట్రీ ఇస్తారు. ఆ తర్వాత.. పవర్ థీమ్‌తో పోటీ మొదలయ్యే ముందు అమ్మాయిలు, అబ్బాయిల మధ్య డైలాగ్ వార్ జరుగుతుంది. దీని తర్వాత ఇద్దరి మధ్య టాస్క్ లు, గేమ్స్ జరుగుతుంటాయి. ఇక ఈ టాస్క్ లో కిలాడీ గర్ల్స్ తో కిర్రాక్ బాయ్స్ పోటీ పడుతుంటారు. ఇక ఆ గేమ్ లో చివరాఖరికి శేఖర్ మాస్టర్, అనసూయ ఆడుతుంటారు. కానీ, ఆ గేమ్ లో శేఖర్ మాస్టర్ విన్నర్ గా గెలుస్తారు.

దీంతో ఓడిపోయిన అనసూయకు, శేఖర్ మాస్టర్ సారీ చెబుతూ తననే గెలిపించాలని అనుకున్న కానీ అంటూ చెబుతుంటారు. ఇంతలోనే అనసూయ పర్వాలేదు అంటూ శేఖర్ మాస్టర్ తన చేతితో కంగ్రాట్స్ చెబుతుంది. అలాగే శేఖర్ మాస్టర్ కు తన చేయి ఎలా ఉందంటూ ప్రశ్నిస్తుంది. అందుకు శేఖర్ మాస్టర్ వదలబుద్దిపోవడం లేదు అంటుంటారు. ఇక అంతలోనే అనసూయ.. నాకోసం కాదు టఫ్ కాంపిటీషన్ కోసం ప్రేరణను అటువైపు టీమ్ లోకి వస్తే బాగునంటుంది. ఇక అనసూయ అన్న మాటకు శేఖర్ మాస్టర్ సరే.. నేను ఏమి అడిగితే అది ఇస్తావా అంటూ తన మనసులో కోరిక బయటపెట్టారు.

అయితే వెంటనే అనసూయ ఆ మాటకు లేదు..లేదు.. ఆయన ఏదో కాయిన్స్ ఇచ్చేయండి అని అడుగుతారు అంటూ కవర్ చేసేస్తుంది. అప్పుడ శేఖర్ మాస్టర్ వెంటనే లేదు ఏమైనా అడగాలంటే చెవిలో చెబుతా.. బయటకు చెప్పాను అని అంటారు. ఇక అలా ప్రోమోలో మరిన్నీ టాస్క్ లు, గేమ్స్, డిస్కర్షన్స్ తో , గొడవలతో హట్ గా కొనసాగుతుంది. కానీ, ఈ ప్రోమోలో ఎక్కువ శేఖర్ మాస్టర్ అనసూయతో తన కోరికను బయటపెట్టిన సన్నివేశాలు ఎక్కువగా హైలేట్ అయ్యాయి. ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ప్రతిఒక్కరూ ఈ ప్రోమోను చూసి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.