iDreamPost
android-app
ios-app

షోలో అందరి ముందే శేఖర్‌ మాస్టర్‌కి ముద్దు.. ఎవరీ బ్యూటీ?

  • Published Jul 01, 2024 | 9:02 AM Updated Updated Jul 01, 2024 | 9:02 AM

Kiraak Boys Khiladi Girls: ఇటీవల బుల్లితెరపై కొన్ని ఛానల్స్ సరికొత్త ప్రోగ్రామ్స్ తో ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నారు. ఇలాంటి షోస్ లో సెలబ్రెటీలు చేసే సందడి అంతా ఇంతా కాదు.

Kiraak Boys Khiladi Girls: ఇటీవల బుల్లితెరపై కొన్ని ఛానల్స్ సరికొత్త ప్రోగ్రామ్స్ తో ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నారు. ఇలాంటి షోస్ లో సెలబ్రెటీలు చేసే సందడి అంతా ఇంతా కాదు.

  • Published Jul 01, 2024 | 9:02 AMUpdated Jul 01, 2024 | 9:02 AM
షోలో అందరి ముందే శేఖర్‌ మాస్టర్‌కి ముద్దు.. ఎవరీ బ్యూటీ?

బుల్లితెర ప్రేక్షకులకు సరికొత్త స్టైల్లో ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు టీవీ ఛానల్స్ పోటీ పడుతున్నాయి. అందుకోసం బుల్లితెర, వెండి తెర సెలబ్రెటీలతో రక రకాల ప్రోగ్రామ్స్ రూపొందిస్తున్నారు. కామెడీ స్కిట్స్, డ్యాన్స్, సాంగ్స్ పర్ఫామెన్స్ తో అదరగొడుతున్నారు. బుల్లితెరపై పటాస్, జబర్ధస్త్, ఢీ, బిగ్ బాస్ ఇలా ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ అందిస్తూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తున్నారు. కొత్తగా వస్తున్న ప్రోగ్రామ్స్ కి సంబంధించిన ప్రోమోలు సోషల్ మీడియాలో తెగ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ ప్రోగ్రామ్ లో శేఖర్ మాస్టర్ ని ముద్దులతో ముంచేసింది ఓ బ్యూటీ.. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు? ఏం ప్రోగ్రామ్ అనే విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం బుల్లితెరపై కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ఆడియన్స్ కి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే స్టార్ మా లో అమ్మాయిల్లో ఎవరు గొప్ప? అనే ప్రశ్న తలెత్తడం.. దానికి మేమంటే మేమే గొప్ప అంటూ రెండు టీమ్స్ పోటీ పడే కాన్సెప్ట్ తో స్టార్ మా కొత్త ప్రోగ్రామ్ ప్రారంభిస్తుంది. ‘కిరాక్ బాయ్స్ కిలాడి గాళ్స్’ పేరు తో వస్తున్న ఈ గేమ్ షో ఈ నెల 29 నుంచి స్టార్ మా లో ప్రసారం కాబోతుంది. ఈ గేమ్ షో కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోగ్రామ్ యాంకర్ల రచ్చ మామూలుగా లేదే.. కాస్త బోల్డ్ గానే చూపించారు. ఈ గేమ్ షోలో ఆట, పాటలతో పాటు ఊహించనని రౌండ్స్, చిత్ర విచిత్రమైన టాస్కులు, ఛాలెంజ్ లు ఉండబోతున్నాయి. ఈ ప్రోమోలో యాంకర్ అనసూయ టాప్ తీసేసి హాట్ లుక్ తో కనిపించింది.

ఇక శేఖర్ మాస్టర్ షర్ట్ తీసేసి రా చూసుకుందాం.. అంటూ ధమ్కీ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఖతర్నాక్ గర్ల్స్ కిలాడీ టీమ్ కి అనసూయ లీడర్ అయితే.. కిర్రాక్ బాయ్స్ టీమ్ కి శేఖర్ మాస్టర్ లీడర్. ఈ సందర్భంగా బాలీవుడ్ బిగ్ బాస్ ఫేమ్ ఆయేషాకి టాస్క్ ఇచ్చారు. వెల్లుల్లిపాయలు, పచ్చి మిర్చి ప్లేట్ లో పెట్టడంతో ఆమె వాటిని తిని వెళ్లి శేఖర్ మాస్టర్ కి ఘాటైన ముద్దు పెట్టింది. దీంతో విజిల్స్, చప్పట్లు మారుమోగాయి. అయేషా విషయానికి వస్తే.. బాలీవుడ్ లో బిగ్ బాస్ 17 లో కంటెస్టెంట్ గా పాల్గొంది. కొన్ని మ్యూజిక్ వీడియోలు కూడా చేసింది.తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అడుగులు వేస్తుంది. ఈ గేమ్ షోలో అనసూయ, శోభాశెట్టి, ఆయేషా, విష్ణుప్రియ మరికొంత మంది పాల్గొన్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss