iDreamPost
android-app
ios-app

కింగ్డమ్ OTT డేట్ ఇదేనా !

  • Published Aug 11, 2025 | 12:35 PM Updated Updated Aug 11, 2025 | 12:35 PM

ఈసారైనా తన ఖాతాలో ఓ సాలిడ్ హిట్ పడుతుందనే ఆశతో కింగ్డమ్ తో ఎంట్రీ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. తీరా చూస్తే సినిమా అనుకున్నంత రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. సోలో ఎంట్రీ దక్కినా సరే ప్రేక్షకులను థియేటర్స్ వరకు రప్పించలేకపోయింది. అయితే థియేటర్ లో మెప్పించలేని కొన్ని సినిమాలు ఓటిటి ని శాసిస్తూ ఉంటాయన్న సంగతి తెలియనిది కాదు.

  • Published Aug 11, 2025 | 12:35 PMUpdated Aug 11, 2025 | 12:35 PM
కింగ్డమ్ OTT డేట్ ఇదేనా !

ఈసారైనా తన ఖాతాలో ఓ సాలిడ్ హిట్ పడుతుందనే ఆశతో కింగ్డమ్ తో ఎంట్రీ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. తీరా చూస్తే సినిమా అనుకున్నంత రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. సోలో ఎంట్రీ దక్కినా సరే ప్రేక్షకులను థియేటర్స్ వరకు రప్పించలేకపోయింది. అయితే థియేటర్ లో మెప్పించలేని కొన్ని సినిమాలు ఓటిటి ని శాసిస్తూ ఉంటాయన్న సంగతి తెలియనిది కాదు. ఇప్పుడు ఇంకో రెండు రోజుల్లో వార్2 , కూలీ సినిమాలు వస్తాయి కాబట్టి ఇక కింగ్డమ్ థియేట్రికల్ రేస్ నుంచి తప్పుకున్నట్లే. దీనితో ఇప్పుడు ఈ సినిమా ఓటిటి రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.

ఈ సినిమా రిలీజ్ కు ముందే డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సో సినిమాను ఈ నెలలోనే ఓటిటి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఆగస్టు 28 లేదా 29 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు తీసుకుని వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు. ఇక ఏమౌతుందో చూడాలి. మరీ ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.