iDreamPost
android-app
ios-app

ఖలేజ : ఫస్ట్ డే మైల్ స్టోన్ దాటలేకపోయినట్టేనా !

  • Published May 31, 2025 | 11:57 AM Updated Updated May 31, 2025 | 11:57 AM

Khaleja Re Release : ఈ వారం బాక్స్ ఆఫీస్ దగ్గర భైరవం , షష్ఠి పూర్తి లాంటి స్ట్రెయిట్ సినిమాలతో పాటు ఖలేజ మూవీ కూడా రీరిలీజ్ అయింది. మెయిన్ సెంటర్స్ అభిమానులు సందడి ఓ రేంజ్ లో కనిపించింది. సోషల్ మీడియా మొత్తాన్ని కూడా ఖలేజ రీరిలీజ్ పోస్ట్ లు ఆక్రమించేశాయి. మహేష్ నుంచి ఎదో కొత్త మూవీ రిలీజ్ అయింది అనే రేంజ్ లో హడావిడి చేశారు అభిమానులు.

Khaleja Re Release : ఈ వారం బాక్స్ ఆఫీస్ దగ్గర భైరవం , షష్ఠి పూర్తి లాంటి స్ట్రెయిట్ సినిమాలతో పాటు ఖలేజ మూవీ కూడా రీరిలీజ్ అయింది. మెయిన్ సెంటర్స్ అభిమానులు సందడి ఓ రేంజ్ లో కనిపించింది. సోషల్ మీడియా మొత్తాన్ని కూడా ఖలేజ రీరిలీజ్ పోస్ట్ లు ఆక్రమించేశాయి. మహేష్ నుంచి ఎదో కొత్త మూవీ రిలీజ్ అయింది అనే రేంజ్ లో హడావిడి చేశారు అభిమానులు.

  • Published May 31, 2025 | 11:57 AMUpdated May 31, 2025 | 11:57 AM
ఖలేజ : ఫస్ట్ డే మైల్ స్టోన్ దాటలేకపోయినట్టేనా !

ఈ వారం థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలలో.. స్ట్రెయిట్ సినిమాల కంటే కూడా రీరిలీజ్ సినిమానే ఎక్కువ డామినేషన్ చూపించింది. ఈ వారం బాక్స్ ఆఫీస్ దగ్గర భైరవం , షష్ఠి పూర్తి లాంటి స్ట్రెయిట్ సినిమాలతో పాటు ఖలేజ మూవీ కూడా రీరిలీజ్ అయింది. మెయిన్ సెంటర్స్ అభిమానులు సందడి ఓ రేంజ్ లో కనిపించింది. సోషల్ మీడియా మొత్తాన్ని కూడా ఖలేజ రీరిలీజ్ పోస్ట్ లు ఆక్రమించేశాయి. మహేష్ నుంచి ఎదో కొత్త మూవీ రిలీజ్ అయింది అనే రేంజ్ లో హడావిడి చేశారు అభిమానులు. ఓవరాల్ గా ఖలేజా సినిమాకు భారీ రేంజ్ లో రెస్పాన్స్ దక్కింది.

అయితే రీరిలీజ్ కు వారం ముందే హైప్ బాగా ఉంది కాబట్టి… ఖలేజ కచ్చితంగా రీరిలీజ్ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఓపెనింగ్ రికార్డ్స్ గబ్బర్ సింగ్ రికార్డ్స్ ను దాటలేదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు కచ్చితమైన నెంబర్స్ ఇంకా బయటకు రాకపోయినా.. ఫస్ట్ డే కలెక్షన్స్ లో సుమారు రెండు కోట్ల వరకు డిఫరెన్స్ ఉండొచ్చని అంటున్నారు ట్రేడ్ పండితులు. సో ఇంత గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసిన కూడా… రీరిలీజ్ రోజు ఖలేజ సినిమా మొదటి రోజు మైలురాయిని క్రాస్ చేయలేకపోయిందని చెప్పొచ్చు. సో ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ నెక్స్ట్ టార్గెట్ ఆగష్టు 9. ఎందుకంటే ఆరోజు మహేష్ పుట్టినరోజు. ఈ సందర్బంగా అతడు సినిమాను రీరిలీజ్ చేయనున్నారు. మహేష్ బాబు సెటిల్డ్ హీరోయిజం కు ఈ సినిమా పక్కా పైసా వసూల్ అని అంటున్నారు. సో ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabetmarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet