iDreamPost
android-app
ios-app

కీర్తి సురేష్ ను ఈ రేంజ్ లో ఎప్పుడు చూసి ఉండరు.. మారిపోయిందిగా!

  • Published Nov 25, 2024 | 5:20 PM Updated Updated Nov 25, 2024 | 5:20 PM

keerthi suresh : సౌత్ లో కీర్తి సురేష్ కు ఎలాంటి క్రేజ్ ఉందో తెలియనిది కాదు. అడపా దడపా సోషల్ మీడియాలో ఈ అమ్మడి గురించి ఎదో ఒక టాక్ వినిపిస్తూనే ఉంటుంది. ఇక రీసెంట్ గా కీర్తి పెళ్లి వార్త ఓ రెండు రోజులు సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసింది. అయితే ఈ అమ్మడి గురించి నెట్టింట మరోసారి డిస్కషన్ మొదలైంది. ఈ రకంగా కీర్తి సురేష్ ను ఇప్పటివరకు ఎవరు చూసి ఉండరు.

keerthi suresh : సౌత్ లో కీర్తి సురేష్ కు ఎలాంటి క్రేజ్ ఉందో తెలియనిది కాదు. అడపా దడపా సోషల్ మీడియాలో ఈ అమ్మడి గురించి ఎదో ఒక టాక్ వినిపిస్తూనే ఉంటుంది. ఇక రీసెంట్ గా కీర్తి పెళ్లి వార్త ఓ రెండు రోజులు సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసింది. అయితే ఈ అమ్మడి గురించి నెట్టింట మరోసారి డిస్కషన్ మొదలైంది. ఈ రకంగా కీర్తి సురేష్ ను ఇప్పటివరకు ఎవరు చూసి ఉండరు.

  • Published Nov 25, 2024 | 5:20 PMUpdated Nov 25, 2024 | 5:20 PM
కీర్తి సురేష్ ను ఈ రేంజ్ లో ఎప్పుడు చూసి ఉండరు.. మారిపోయిందిగా!

సౌత్ లో కీర్తి సురేష్ కు ఎలాంటి క్రేజ్ ఉందో తెలియనిది కాదు. అడపా దడపా సోషల్ మీడియాలో ఈ అమ్మడి గురించి ఎదో ఒక టాక్ వినిపిస్తూనే ఉంటుంది. ఇక రీసెంట్ గా కీర్తి పెళ్లి వార్త ఓ రెండు రోజులు సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసింది. అయితే ఈ అమ్మడి గురించి నెట్టింట మరోసారి డిస్కషన్ మొదలైంది. ఈ రకంగా కీర్తి సురేష్ ను ఇప్పటివరకు ఎవరు చూసి ఉండరు. మహానటి తర్వాత కీర్తి సురేష్ అంటే అందరికి ఓ స్పెషల్ ఇమేజ్ ఉంది. కానీ ఇప్పుడు ఈ అమ్మడు బాలీవుడ్ ఎంట్రీ అందరికి షాక్ ఇచ్చింది. బీ టౌన్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కు జోడిగా బేబీ జాన్ అనే సినిమాలో నటిస్తుంది. ఈ మూవీతో కీర్తి సురేష్ బ్లాక్ బస్టర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా గురించి టాక్ వచ్చినప్పటినుంచి కూడా మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

కలీస్ డైరెక్షన్ లో.. జియో స్టూడియోస్ , అట్లీ , సినీ వన్ స్టూడియోస్ బ్యానర్స్ పై.. మురద్‌ ఖేతానీ, ప్రియా అట్లీ, జ్యోతీ దేశ్‌ పాండే బేబీ జాన్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి రీసెంట్ గా నయన్ మటక్క అనే సాంగ్ రిలీజ్ అయింది. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్‌ ఈ సాంగ్ కు మ్యూజిక్ అందించారు. ఈ సాంగ్ పై ముందు నుంచి కూడా ఓ రేంజ్ లో బజ్ నడుస్తుంది. ఇక రిలీజ్ తర్వాత అన్నంత పని జరిగినదనిపించింది. కీర్తి సురేష్ మునుపెన్నడూ లేని విధంగా ఈ సాంగ్ లో కనిపించడం అందరికి ఆశ్చర్యాన్నికలిగించింది. ఇప్పటి వరకు డీసెంట్ రోల్స్ చేస్తూ కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు తన అందం అంతా బేబీ జాన్ లో ఆరాబోసింది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అంతే కాకుండా వరుణ్ ధావన్ , కీర్తి సురేష్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పై కూడా టాక్ వినిపించింది. ప్రోమో చూసిన తర్వాత అది కూడా ప్రూవ్ అయింది. సెగలు పుట్టించే స్టెప్పులతో ఇద్దరు దుమ్ము దులిపేశారనే కామెంట్స్ వస్తున్నాయి. అంతే కాకుండా కీర్తి కెరీర్ లోనే ఇంత ఎనర్జిటిక్ గా కనిపించడం ఇదే మొదటి సారి అంటూ మరి కొంతమంది గుసగుసలాడుతున్నారు.

మొత్తానికి బేబీ జాన్ సినిమాను ఎంత హైప్ రావాలో అంత హైప్ వచ్చేస్తుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రోమో , సాంగ్స్ తో అది ఇంకాస్త పెరిగిందని చెప్పి తీరాలి. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో వరుణ్ ధావన్ , కీర్తి సురేష్ తో పాటు వామిక గబ్బి కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే సినిమా ప్రమోషన్స్ గురించి అంత టాక్ ఏమి లేదు. కానీ త్వరలోనే ప్రమోషన్స్ స్పీడ్ పెంచనున్నారు మేకర్స్. ఇక టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన ఈ అమ్మడు.. ఇదే రేంజ్ ను బాలీవుడ్ లో కూడా కొనసాగిస్తుందో లేదో చూడాలి. కీర్తి సురేష్ బాలీవుడ్ డెబ్యూతో ఎలాంటి హిట్ అందుకుంటుందో తెలియాలంటే ఇంకొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetewin girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom