iDreamPost
android-app
ios-app

కార్తీక దీపం సీరియల్లో శౌర్య పాత్రలో మెప్పించిన చిన్నారి.. ఎంతలా మారిపోయిందంటే..?

  • Published Aug 17, 2024 | 1:37 PM Updated Updated Aug 17, 2024 | 1:37 PM

కార్తీక దీపం సీరియల్ అనగానే డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలు ఎంత గుర్తుకు వస్తాయో.. వారి చిన్నారులు శౌర్య, దీపలు కూడా ప్రేక్షకుల మదిలో గుర్తిండిపోతారు. ఇందులో రౌడీ బేబీగా నటించిన శౌర్య.. ఇప్పుడు ఎంతలా మారిందంటే..?

కార్తీక దీపం సీరియల్ అనగానే డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలు ఎంత గుర్తుకు వస్తాయో.. వారి చిన్నారులు శౌర్య, దీపలు కూడా ప్రేక్షకుల మదిలో గుర్తిండిపోతారు. ఇందులో రౌడీ బేబీగా నటించిన శౌర్య.. ఇప్పుడు ఎంతలా మారిందంటే..?

  • Published Aug 17, 2024 | 1:37 PMUpdated Aug 17, 2024 | 1:37 PM
కార్తీక దీపం సీరియల్లో శౌర్య పాత్రలో మెప్పించిన చిన్నారి..  ఎంతలా మారిపోయిందంటే..?

స్టార్ మాలో విపరీతంగా మహిళా ప్రేక్షకులను ఆకట్టుకున్న టీవీ సీరియల్ కార్తీక దీపం. దాదాపు నాలుగేళ్ల పాటు సాగిన ఈ సీరియల్ రన్ అయ్యింది. విపరీతమైన టీఆర్పీ రేటింగ్‌తో టాప్ ప్లేసులో నిలిచింది. 2017లో ప్రారంభమైన ఈ ధారావాహిక. గత ఏడాది జనవరిలో ముగిసిపోయింది.  దీంతో గగ్గోలు పెట్టారు ఫ్యాన్స్. ఇప్పుడు సీజన్ 2 నడుస్తుంది. అయితే సీజన్ 1కే ప్రేక్షాకదరణ ఎక్కువగా లభించింది. డాక్టర్ బాబు- వంటకల్క పాత్రలో అద్భుతమైన నటనను కనబర్చారు నిరుపమ్, ప్రేమి విశ్వనాథ్. వీరి ఒరిజనల్ పేర్లు కూడా మర్చిపోయేలా ఫేమ్ తెచ్చుకున్నారు ఈ ఇద్దరు. సుమారు 1500లకు ఎపిసోడ్లకు పైగా ప్రసారమైంది.  ఇక డాక్టర్ బాబు- వంటలక్క పిల్లలు కూడా ఉన్న సంగతి విదితమే. దీప, శౌర్య కవల పిల్లలుగా ఇద్దరు చిన్నారులు నటించారు. వీళ్ల చుట్టూనే కథ, కథనం నడిచింది. ఇందులో శౌర్య పాత్రలో రౌడీ బేబిగా నటించిన చిన్నారి గుర్తుందా..? తన నటనతో టీవీ ప్రేక్షకులను కట్టిపడేసింది.

కార్తీక దీపంలో శౌర్య పాత్రలో మెప్పించిన పాప అసలు పేరు కృతిక. తల్లిదండ్రులు విడిపోయినప్పుడు.. శౌర్య వంటలక్క దగ్గర పెరుగుతుంది. తండ్రి కోసం తపించే పాత్రలోనూ, అమ్మకు ఏ కష్టం వచ్చినా తట్టుకోలేని కూతురిగా నటనను రక్తి కట్టించింది. ఎమోషన్స్ పండించడంలో దిట్టగా మారిపోయింది. దీప కన్నా శౌర్య పాత్ర బాగా పాపులర్ అయ్యింది కృతిక. తెలంగాణలో పుట్టి పెరిగిన ఈ చిన్నారి.. కేవలం 5 సంవత్సరాల నుండి యాక్టింగ్ స్టార్ట్ చేసింది. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ తెరకెక్కించిన గీతాంజలి అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. అక్క మొగుడు, బావా మరదళ్లు నటించింది కానీ ఆమెకు గుర్తింపు తెచ్చింది మాత్రం కార్తీక దీపం సీరియల్లే. ఈ ధారావాహికలో బాగా పాపులర్ కావడం వల్ల ఆమెకు మూవీ ఆఫర్స్ వచ్చాయి. పూర్ణ మెయిన్ లీడ్ రోల్‌లో వచ్చిన రాక్షసి అనే చిత్రంలో నటించింది.

Krithika in kartheeka deepam 01

ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించే అవకాశాన్ని కొల్లగొట్టింది. అనిల్ రావిపూడి- మహేష్ బాబు కాంబోలో వచ్చిన సరిలేరు నీకెవ్వరూ చిత్రంలో యాక్ట్ చేసింది కృతిక. ప్రస్తుతం సీరియల్స్ కాస్త గ్యాప్ ఇచ్చింది. చదువులపై దృష్టి పెట్టిన నేపథ్యంలో షూటింగ్స్‌లకు దూరంగా ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ చేసింది.. అందులో కూడా యాక్టివ్‌గా ఉండటం లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం తన అప్ డేట్స్ ఇస్తూ ఉంటుంది. రీల్స్ తో అభిమానులకు ఎప్పుడూ టచ్‌లోనే ఉంటోంది. ఇప్పుడు ఈ చిన్నారి ఎంతలా మారిపోయిందో తెలుసా… క్యూట్ లుక్స్‌తో హీరోయిన్‌ను తలపిస్తుంది. ఇక రెండు మూడేళ్లలో నటిగా లీడ్ చేయడం ఖాయమేమో అనిపిస్తుంది. ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు హవా చాటుతుండగా.. ఈమె కూడా త్వరలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Karthikadeepam sourya (@baby_krithika)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom