iDreamPost
android-app
ios-app

భర్త వేరొకరితో.. అందరిముందే పట్టుకొని ఆ పనిచేసిన నటి!

ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు కూడా బలౌతున్నారు. ఇప్పుడు దక్షిణాది ఇండస్ట్రీలో ఈ తరహా ఘటనలు కనిపిస్తున్నాయి కానీ.. బాలీవుడ్ లో ఇటువంటి ఘటనలు చాలానే ఉన్నాయి. ఓ నటి భర్త మరో నటితో వివాహేతర సంబంధం పెట్టుకోగా..

ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు కూడా బలౌతున్నారు. ఇప్పుడు దక్షిణాది ఇండస్ట్రీలో ఈ తరహా ఘటనలు కనిపిస్తున్నాయి కానీ.. బాలీవుడ్ లో ఇటువంటి ఘటనలు చాలానే ఉన్నాయి. ఓ నటి భర్త మరో నటితో వివాహేతర సంబంధం పెట్టుకోగా..

భర్త వేరొకరితో.. అందరిముందే పట్టుకొని ఆ పనిచేసిన నటి!

ఇండస్ట్రీలో సెలబ్రిటీలు పెళ్లిళ్లు.. పెటాలకులు కావడం కామన్ థింగ్ అయిపోయింది. పెళ్లి చేసుకున్న కొన్ని సంవత్సరాలకే విడిపోతున్నారు. అయితే వివాహేతర సంబంధాల కారణంగా ఇటీవల కొన్ని బంధాలు తెగిపోతున్న సంగతి విదితమే. కన్నడ రాజ్ కుమార్ సోదరుడి కొడుకు యువ రాజ్ కుమార్ పై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. ధనుష్ విషయంలో ఇలాంటి పుకార్లే పుట్టాయి. తాజాగా రాజ్ తరుణ్ విషయంలో ప్రేయసి ఇదే రకమైన ఆరోపణలు చేసింది. గతంలోనే తాము పెళ్లి చేసుకున్నామని, మరో మహిళతో అక్రమ సంబధం పెట్టుకుని తనను వదిలేశాడంటూ పేర్కొంది.  గతంలో ఓ నటి భర్త కూడా ఇలాగే చేయగా.. అతడికి అందరి ముందే బుద్ది చెప్పి.. అనంతరం విడాకులు ఇచ్చింది. ఇంతకు ఆమె ఎవరంటే. జెన్నీఫర్ వింగెట్.

తనను ప్రేమించి, పెళ్లి చేసుకుని ఆ తర్వాత మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిసి.. తీవ్ర మనస్థాపానికి గురైన జెన్నీఫర్ కోపాన్ని ఆపుకోలేక అందరి ముందే చెంప చెల్లుమనిపించింది. అనంతరం అతడికి విడాకులు ఇచ్చింది. ఇది గతంలో జరగ్గా.. అతడు మరో స్టార్ నటికి కూడా వివాహం చేసుకున్నాడు. ఇంతకు ఆ నటుడు ఎవరనుకుంటున్నారు. ప్రముఖ నటి బిపాషా బసు భర్త కరణ్ సింగ్ గ్రోవర్. 2014లో ఈ సంఘటన జరిగింది. జెన్నీఫర్ బుల్లితెర ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. ‘మాయ’ అనే పాత్రతో గుర్తింపు పొందిన జెన్నీఫర్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు విపరీతంగా లేడీస్ ఫ్యాన్స్ ఉన్నారు. బేహాద్ సీరియల్‌లో నటించింది. తరువాత దిల్ మిల్ గచే, కహిన్ తో హోగా, బేపన్నా వంటి సీరియళ్లలో నటించి పాపులారిటీ సాధించింది.

సీరియల్ నటిగా బిజీగా ఉన్న సమయంలోనే కరణ్ సింగ్ గ్రోవర్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటికే అతడికి శ్రద్ధ నిగమ్ అనే యాక్టర్‌తో పెళ్లయ్యి పెటాకులు అయ్యింది. కరణ్ సీరియల్స్‌లో నటిస్తున్న సమయంలోనే జెన్నీఫర్‌తో పరిచయం ఏర్పడి.. ప్రేమగా మారి పెళ్లి చేసుకోవడం వరకు దారి తీసింది. కానీ హాయిగా సాగిపోతున్న వీరి సంసారంలోకి అలజడి మొదలైంది. అతడు మరో నటితో రిలేషన్ షిష్ మెయిన్ టైన్ చేశాడు. ఈ విషయం జెన్నీఫర్‌కు తెలిసింది. ఆ నటిలో కనిపించగా.. తట్టుకోలేక పోయిన జెన్నీ.. అంతరి ముందు అతడి చెంప చెల్లుమనిపించింది. ఆ వివాహం బంధం అక్కడితో ముగిసింది. 2012లో పెళ్లి చేసుకున్న ఈ జంట.. 2014లో విడిపోయారు. అనంతరం అతడు హీరోయిన్ బిపాషా బసును వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి జెన్నీఫర్ ఒంటరిగానే ఉంటోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis giriş