iDreamPost
android-app
ios-app

పుష్ప 2 సినిమాలో కాంతార టచ్..!

  • Published Nov 20, 2024 | 3:28 PM Updated Updated Nov 20, 2024 | 3:28 PM

Pushpa 2 Movie Updates : వైల్డ్ ఫైర్ రా పుష్ప ట్రైలర్ మీడియా , సోషల్ మీడియా అంతా పాకేసింది. ఎక్కడ చూసినా , ఎక్కడ విన్నా ఈ సినిమాలోని డైలాగులే మోత మోగిపోతున్నాయి. ఇక ఈ సినిమాకు లాస్ట్ మినిట్ లో దేవి శ్రీ తో పాటు.. మరో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ యాడ్ అయిన సంగతి తెలిసిందే. దీనితో ఇప్పుడు ఈ సినిమాలో కాంతార టచ్ ఉంటుందని అంతా భావిస్తున్నారు.

Pushpa 2 Movie Updates : వైల్డ్ ఫైర్ రా పుష్ప ట్రైలర్ మీడియా , సోషల్ మీడియా అంతా పాకేసింది. ఎక్కడ చూసినా , ఎక్కడ విన్నా ఈ సినిమాలోని డైలాగులే మోత మోగిపోతున్నాయి. ఇక ఈ సినిమాకు లాస్ట్ మినిట్ లో దేవి శ్రీ తో పాటు.. మరో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ యాడ్ అయిన సంగతి తెలిసిందే. దీనితో ఇప్పుడు ఈ సినిమాలో కాంతార టచ్ ఉంటుందని అంతా భావిస్తున్నారు.

  • Published Nov 20, 2024 | 3:28 PMUpdated Nov 20, 2024 | 3:28 PM
పుష్ప 2 సినిమాలో కాంతార టచ్..!

డిసెంబర్ 5 కోసం ప్రపంచమంత ఎదురుచూస్తుంది. ఓ వైపు అప్డేట్స్ ఇస్తూనే.. అనుకున్న టైం కి సినిమాను తీసుకురావలని సుకుమార్ అండ్ టీం పగలు రాత్రి కష్టపడుతుంది. రెండు వారాల్లో సినిమా రిలీజ్ పెట్టుకుని.. ఈ లాస్ట్ మినిట్ వర్క్స్ చేస్తున్నా సరే హైప్ లో మాత్రం ఎలాంటి లోటు లేదు. సినిమా కంప్లీట్ చేసే ప్రాసెస్ లో ఉండడం వలన సుకుమార్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు కూడా రాలేదు. కానీ సినిమాపై ఆడియన్స్ కు ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయనే విషయం మాత్రం క్లియర్ గా అందరికి అర్థమైంది. వైల్డ్ ఫైర్ రా పుష్ప ట్రైలర్ మీడియా , సోషల్ మీడియా అంతా పాకేసింది. ఎక్కడ చూసినా , ఎక్కడ విన్నా ఈ సినిమాలోని డైలాగులే మోత మోగిపోతున్నాయి. ఇక ఈ సినిమాకు లాస్ట్ మినిట్ లో దేవి శ్రీ తో పాటు.. మరో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ యాడ్ అయిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే తమన్ పుష్ప 2 కోసం తన కంపొజిషన్ ను పూర్తి చేశాడట. ఇక మరో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ అజనీష్ లోక్ నాథ్ , సామ్ సిఎస్ ఇద్దరు కూడా పుష్ప 2 బిజీఎం కు వర్క్ చేశారట. దీనితో ఇప్పుడు ఈ సినిమాలో కాంతార టచ్ ఉంటుందని అంతా భావిస్తున్నారు. జాతర సీన్ ఎలాగూ ఉండనే ఉంది. బహుశా దాని గురించా అంటే .. దాదాపు అదేనని చెప్పొచ్చు. ఎందుకంటే, అజనీష్ లోక్ నాథ్ ఆల్రెడీ కాంతార, మంగళవారం లాంటి సినిమాలకు మ్యూజిక్ అందించాడు. ఆ రెండు సినిమాలు కూడా మ్యూజిక్ పరంగా అదరగొట్టేశాయ్. సేమ్ అలానే ఇప్పుడు పుష్ప మూవీలో కూడా అలాంటి పూనకాలు తెప్పించే సీన్స్ చాలానే ఉన్నాయట. బహుశా సుకుమార్ ఆ ఎపిసోడ్స్ కు అజనీష్ ని వాడి ఉంటాడని అంటున్నారు. ఒకవేళ అదే కనుక జరిగితే ఇక థియేటర్స్ లో ఒక్కొక్కరికి పూనకాలు గ్యారెంటీ.

అయితే ఆడియన్స్ కు మాత్రం ఏ ఎపిసోడ్ కు ఎవరు మ్యూజిక్ ఇచ్చారో కనుక్కోవడం పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. ఇప్పుడు కాంతారా లాంటి మ్యాజిక్ పుష్ప 2 లో అజనీష్ చేశాడా లేదా అనేదే అందరి ఫోకస్. ఇక ఏమౌతుందో చూడాలి. దాదాపు మేజర్ పార్ట్ అంతా కూడా దేవితో కంప్లీట్ చేయించి.. మిగిలిన కొన్ని పార్ట్స్ ను థమన్, అజనీష్, సామ్ సిఎస్ లకు ఇచ్చినట్టు సమాచారం. సాధారణంగా ఎవరో ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటేనే.. ఇలాంటి సినిమాలు నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చ్చుకుంటాయి. అలాంటిది ఇప్పుడు ఈ సినిమాకు ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే… ఇది ఎవరు ఊహలకు అందేలా కనిపించడం లేదు. ఇంకా సినిమా పెండింగ్ పనులు జరుగుతూనే ఉన్నాయి. మరో వైపు ప్రమోషన్స్ హడావిడి కూడా అదే రేంజ్ లో ఉంది. ఇక రిలీజ్ తర్వాత లెక్కలు తేల్చడమే బ్యాలెన్స్. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetgrandpashabetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio