iDreamPost
android-app
ios-app

Darshan: అభిమానంతో దర్శన్ ఫ్యాన్స్ పిచ్చి పని.. ఫోటోస్ వైరల్

  • Published Jul 13, 2024 | 7:38 PM Updated Updated Jul 13, 2024 | 7:38 PM

ప్రముఖ స్టార్ హీరో దర్శన్ ఇప్పటికే అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ కేసులో పక్కా ఆధారాలు లభ్యం కావడంతో దర్శన్ కు ఈ కేసు యమపాశంలా చుట్టుకుంది. అయితే మరోపక్క దర్శన్ అభిమానులు మాత్రం అసలు మా హీరో నేరమే చేయలేదని అంటున్నారు. పైగా దర్శన్ పై అభిమానంతో ఫ్యాన్స్ పిచ్చి పనులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా దర్శన్ పాత సినిమా రీ రిలీజ్ చేయడంతో అక్కడ ఫ్యాన్స్ చేసే పని తెలిస్తే షాక్ అవుతారు.

ప్రముఖ స్టార్ హీరో దర్శన్ ఇప్పటికే అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ కేసులో పక్కా ఆధారాలు లభ్యం కావడంతో దర్శన్ కు ఈ కేసు యమపాశంలా చుట్టుకుంది. అయితే మరోపక్క దర్శన్ అభిమానులు మాత్రం అసలు మా హీరో నేరమే చేయలేదని అంటున్నారు. పైగా దర్శన్ పై అభిమానంతో ఫ్యాన్స్ పిచ్చి పనులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా దర్శన్ పాత సినిమా రీ రిలీజ్ చేయడంతో అక్కడ ఫ్యాన్స్ చేసే పని తెలిస్తే షాక్ అవుతారు.

  • Published Jul 13, 2024 | 7:38 PMUpdated Jul 13, 2024 | 7:38 PM
Darshan: అభిమానంతో దర్శన్ ఫ్యాన్స్ పిచ్చి పని.. ఫోటోస్ వైరల్

ప్రముఖ స్టార్ హీరో దర్శన్ ఇప్పటికే అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దర్శనే అతి కిరాతకంగా ఈ హత్య చేయించడని, ఇక ఇందులో తన ప్రియురాలు పవిత్ర గౌడ్ తో పాటు మరో 20 మందికి కూడా ఈ కేసులో సంబంధం ఉందని, వారందరినీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం పవిత్ర గౌడ్ ఏ1 ముద్దయిగా, దర్శన్ ఏ2 ముద్దయిగా జైలు జీవితం గడుపుతున్నారు. ఇక వారితో పాటు మిగిలిన వారు కూడా జైలులో ఉన్నారు. అలాగే ఈ కేసులో రోజుకొక సంచలన నిజాలు వెలుగులోకి రావడంతో దర్శనే ఈ హత్య చేయించడని పలు ఆధారాలు పక్కగా లభ్యం కావడంతో.. దర్శన్ కు ఈ కేసు యమపాశంలా చుట్టుకుంది. కనీసం బెయిల్ కూడా వచ్చే దాఖాలు కనిపించడం లేదు.

అంతలా ఈ కేసు స్ట్రాంగ్ గా ఉంటే.. మరోపక్క దర్శన్ అభిమానులు మాత్రం తమ అభిమాన హీరో ఏ తప్పు చేయాడని, అసలు ఈ నేరంకు దర్శన్ కు ఏ సంబంధం లేదనే విధంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా దర్శన్ కు సంబంధించిన పాత సినిమా శాస్త్రి రీ రిలీజ్ చేయగా.. థియేటర్ దగ్గర దర్శన్ అభిమానులు చేసే హంగామా తెలిస్తే షాక్ అవుతారు. ఇంతకి ఏం జరిగిందంటే.. దర్శన్‌ 2005లో నటించిన పాత సినిమా శాస్త్రీ ను ఇటీవలే రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ సినిమాకు వెళ్లిన దర్శన్ అభిమానులు ఆ థియేటర్ వద్ద చేసిన హంగామా మామోలుగా లేదు. వందల సంఖ్యల్లో థియేటర్ దగ్గరకు చేరుకున్న అభిమానులు దర్శన్ కు ఇచ్చిన ఖైది నంబర్ 6106ని పెద్ద అక్షరాలతో బ్యానర్‌ చేయించి దాన్ని అదే హాలులో ప్రదర్శింపబడుతున్న ‘కల్కి’ పోస్టర్‌ మీదుగా వేలాడదీసి వికృతానందాన్ని ప్రదర్శించారు. అలాగే మరి కొందరు దర్శన్ మీద అభిమానంతో 6106 అనే నంబర్‌ వున్న టీ షర్టులను వేసుకొని తిరుగుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే వీటిని చూసిన నెటిజన్స్ అభిమానం ఉండవచ్చు కానీ, మరి నేరం చేసిన వారిని అసలు తప్పు చేయలేదని సమర్ధించడం చాలా బాధకరమని, ఇలాంటి చర్యలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుందని తమ అభిప్రాాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు పిచ్చి ఉండవచ్చు కానీ మితిమీరిపోకూడదు అంటూ విమర్శిస్తున్నారు. ఇకపోతే ఇటీవలే ఓ అభిమాని ఏకంగా తన ఏడాదిన్నర కొడుక్కి దర్శన్ ఖైది నంబర్ తో కలిగిన వేషధారణ అలకరించిన విషయం తెలిసిందే. ఇక వీటిని చూసిన నెటిజన్స్ ఇదేమి వెర్రి అభిమానం అంటూ విమర్శిస్తున్నారు. మరి, దర్శన్ మీద అభిమానంతో ఫ్యాన్స్ చేస్తున్న పిచ్చి పనులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabet