iDreamPost
android-app
ios-app

ఈ నటి సీరియల్స్ లో సాంప్రదాయిని, సుబ్బిని టైప్.. బయట మాత్రం ఒక రేంజ్ లో!

  • Published May 17, 2024 | 4:48 PM Updated Updated May 17, 2024 | 4:48 PM

ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ కన్నడ చిన్నది ప్రముఖ బుల్లితెర సీరియల్స్‌ అలరిస్తున్న ఓ హీరోయిన్‌. అయితే సీరియల్‌ ఎంతో పద్ధతిగా, అందంగా కనిపిస్తున్న ఈ బ్యూటీ బయట ఇంత గ్లామరెస్‌ గా కనిపిస్తుండంతో అందరూ షాక్‌ అవుతున్నారు. ఇంతకి ఈ బుల్లితెర నటి ఎవరో గుర్తుపట్టారా..?

ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ కన్నడ చిన్నది ప్రముఖ బుల్లితెర సీరియల్స్‌ అలరిస్తున్న ఓ హీరోయిన్‌. అయితే సీరియల్‌ ఎంతో పద్ధతిగా, అందంగా కనిపిస్తున్న ఈ బ్యూటీ బయట ఇంత గ్లామరెస్‌ గా కనిపిస్తుండంతో అందరూ షాక్‌ అవుతున్నారు. ఇంతకి ఈ బుల్లితెర నటి ఎవరో గుర్తుపట్టారా..?

  • Published May 17, 2024 | 4:48 PMUpdated May 17, 2024 | 4:48 PM
ఈ నటి సీరియల్స్ లో సాంప్రదాయిని, సుబ్బిని టైప్..  బయట మాత్రం ఒక రేంజ్ లో!

ప్రస్తుత కాలంలో సినిమాలు ప్రేక్షకులను ఏ రేంజ్‌ లో అలరిస్తున్నాయో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహాలో..  సీరియల్స్‌ కూడా అందుకు తగ్గువేమి కాదంటూ.. అదే రేంజ్‌ లో ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే సాయంత్రం 6 అయితే చాలు ప్రతి ఇంట్లో ఆడవాళ్లందరూ.. టీవీలకు అతుక్కుపోతారు. ఇక ఈ మధ్య కాలంలో అయితే మగాళ‍్లు సైతం టీవీ సీరియల్స్‌ కు అట్రాక్ట్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఆ సీరియల్స్‌ లో నటించే తారలు అయితే.. ఆన్‌ స్కీన్‌ మీద ఒకలా.. ఆప్‌ స్కీన్‌ మీద ఒకేలా ఉంటుంటారు. కాగా, వారిని చూస్తే.. అసలు వారు వీరేనా అని అనిపిస్తుంటుంది. ఈ క్రమంలోనే.. తాజాగా పై ఫోటోలో కనిపిస్తున్న ఈ నటిని గుర్తుపట్టరా.? డైలీ సీరియల్స్‌ చూసిన ఆడవాళ్లు అయితే టక్కున చెప్పేస్తారు. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ సీరియల్‌ నటి ఎవరో గుర్తుపట్టారా..?

ఈ మధ్య ఎక్కువగా చూస్తున్న సీరియల్స్ లో గుండెనిండా గుడిగంటలు సీరియల్ ఒకటి. అయితే ఈ సీరియల్స్‌ లో మీన అనే పాత్రలో నటించిన ఈ అమ్మాడు ఎవరో గుర్తుందా..? ఆమె పేరు అమూల్య గౌడ. ఈమె కన్నడలో పలు సీరియల్స్‌ లో నటించింది. కాగా, ఇప్పుడు తెలుగులోనూ నటిస్తుంది.  ఇక ఇంతక ముందు కార్తికదీప సీరియల్‌ లో కూడా అమూల్య నటించింది. ప్రస్తుతానికి గుండెనిండా గుడిగంటలు సీరియల్‌ తో ప్రేక్షకులను అలరిస్తుంది ఈ చిన్నది.

ఇక కన్నడలో అమూల్య శ్రీ గౌరీ అనే సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే అక్కడ బిగ్ బాస్ గేమ్ షోలోనూ పాల్గొని తనదైన ఆటతో, అందంతో అందర్నీ ఆకట్టుకుంది. అయితే సీరియల్స్‌ లో ఎంతో పద్దతిగా కనిపించే అమూల్య గౌడ.. బయట మాత్రం చాలా గ్లామరెస్‌ గా ఉంటుంది. పైగా సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందం చూస్తే..  మతిపోవాల్సిందే. అంతలా తన అందాల ఆరబోతలో హీరోయిన్స్‌ కు ఈ మాత్రం తీసిపోవడం లేదు ఈ సీరియల్ నటి. ఈ క్రమంలోనే.. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌ స్టా గ్రామ్‌ ఖాతాలో ఓ వీడియో షేర్‌ చేసింది.

ఇక ఆ వీడియోలో అమూల్య బీచ్‌ నడి ఒడ్డున అమూల్య గ్లామరెస్‌ లుక్‌ లో కనిపిస్తూ.. అందర్ని ఆకర్షించింది. ఇక ఈ వీడియోలు, ఫోటోలు చూసిన నెటిజెన్స్‌ సీరియల్‌ లో ఎంతో పద్ధతిగా కనిపించిన అమూల్యను చూసి ఈమె ఆమెనా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే ప్రస్తుతానిక అమూల్య ఇన్ స్టా గ్రామ్ లో 5 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉండటం గమన్హారం. మరి, ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్న అమూల్య లేటెస్ట్‌ ఫిక్స్‌, వీడియోల పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Amulya M O (@amulya_gowdaa_official)

marsbahis girişjojobetjojobet giriş