iDreamPost
android-app
ios-app

Darshan: దర్శన్ మర్డర్ కేసుపై మూవీ ప్లాన్.. టైటిల్ ఏంటో తెలుసా

  • Published Jul 01, 2024 | 5:11 PM Updated Updated Jul 01, 2024 | 5:11 PM

గత కొన్ని రోజులుగా రేణుకస్వామి హత్య కేసులో ప్రముఖ కన్నడ స్టార్ హీరో దర్శన్, పవిత్ర పేరు మారు మోగిపోయిన విషయం తెలసిందే. కాగా, ఇప్పటికే ఈ కేసులో పవిత్ర, దర్శన్ అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా దర్శన్ హత్య కేసుకు సంబంధించి ఓ సినిమా ప్లాన్ చేయాలని కన్నడ పరిశ్రమలో కొందరు ప్లాన్ చేస్తున్నారు. పైగా అందుకు టైటిల్ కూడా పెడుతున్నారు.

గత కొన్ని రోజులుగా రేణుకస్వామి హత్య కేసులో ప్రముఖ కన్నడ స్టార్ హీరో దర్శన్, పవిత్ర పేరు మారు మోగిపోయిన విషయం తెలసిందే. కాగా, ఇప్పటికే ఈ కేసులో పవిత్ర, దర్శన్ అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా దర్శన్ హత్య కేసుకు సంబంధించి ఓ సినిమా ప్లాన్ చేయాలని కన్నడ పరిశ్రమలో కొందరు ప్లాన్ చేస్తున్నారు. పైగా అందుకు టైటిల్ కూడా పెడుతున్నారు.

  • Published Jul 01, 2024 | 5:11 PMUpdated Jul 01, 2024 | 5:11 PM
Darshan: దర్శన్ మర్డర్ కేసుపై మూవీ ప్లాన్.. టైటిల్ ఏంటో తెలుసా

గత కొన్ని రోజుల క్రితం కర్ణాటకలో రేణుకస్వామి అనే యువకుడు హత్యకు సంబంధించి కన్నడ పరిశ్రమలో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ కేసులో ప్రముఖ స్టార్ హీరో దర్శన్, తన ప్రియురాలు పవిత్ర గౌడ్ ప్రధాన నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతుండగా.. రోజుకొక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాగా, ఇప్పటికే అభిమాని హత్య కేసులో  ఏ1 నిందితురాలుగా పవిత్ర, ఏ2 నిందితుడుగా దర్శన్ జైల్ లో ఉన్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించి మరో 15 మది పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఇక ఈ కేసుకు సంబంధించి అటు కన్నడ ఇండస్ట్రీతో పాటు మరి కొందరు నెటిజన్స్ దర్శన్ కు వ్యతిరేకంగా ఉన్నారు. అలాగే తప్పు చేసిన వారికి శిక్షపడేలా చూడాలని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం దర్శన్ గతంలో పలుమార్లు కూడా జైలు పాలైన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ ఇప్పుడు అభిమాని కేసులో జైలు పాలయ్యాడు. ఈ క్రమంలోనే దర్శన్ పై ఓ సినిమా తీయాలని కన్నడ పరిశ్రమలో ప్రోడ్యూసర్లు ప్లాన్  చేస్తున్నారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇప్పటికే రేణుకాస్వామి హత్య కేసులో పలు ఆధారాలు లభ్యం కావడంతో దర్శన్ ఈ  హత్య చేయించడని పోలుసులు చెబుతున్నారు. ఈ క్రమంలో దర్శన్ ను ఈ కేసుకు సంబంధించి విచారిస్తుండగా.. అంతలోనే దర్శన్ మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా దర్శన్ కేసుపై సినిమాలు కూడా తీయాలని కొందరు ప్లాన్ చేస్తున్నారు. నిజానికి ఏ సెలబ్రిటీస్ అయినా ఏదైనా వివాదంలో జైలుకి వెళ్తే వారి జీవిత చరిత్ర మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఈ క్రమంలోనే అందరీ దృష్టి వారిపై ఉంటుంది. ఈ క్రమంలోనే దర్శన్ జీవితం కేసు పై కూడా ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

పైగా దర్శన్ గతంలో కూడా పలుమార్లు జైలు పాలైనా సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు ఈ హత్య కేసు సంచలనంగా మారడంతో.. ఆయనపై సినిమా చేయాలని కొంతమంది ప్రొడ్యూసర్లు ప్లాన్ చేస్తున్నారు. కాగా, ఇప్పటికే కన్నడ ఫిలిం ఛాంబర్ లో దర్శన్ హత్య కేసుపై సినిమాకు సంబంధించి కొన్ని టైటిల్స్ కూడా రిజిస్టర్ చేయమని వెళ్లారట. దీంతో D గ్యాంగ్, ఖైదీ నెంబర్ 6106 లాంటి టైటిల్స్ రిజిస్టర్ చేయాలని పలువురు సలహాలు ఇస్తున్నారు. ఇక త్వరలోనే దర్శన్ హత్య కేసుపై సినిమా వస్తుందేమో లేదా అనేది చూడాల్సి ఉంటుంది. మరి, దర్శన్ కేసుపై సినిమాలు తీయాలని కన్నడ పరిశ్రమ ప్లాన్ చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss