iDreamPost
android-app
ios-app

మనం అనుకున్నది ఒకటి చేసిందొకటి.. రష్మికకు కల్యాణీ రిప్లై!

  • Published Oct 30, 2023 | 8:35 AM Updated Updated Oct 30, 2023 | 8:35 AM

వీలు చిక్కినపుడు తప్పుకుండా ట్రావెలింగ్‌ చేయండి. మీ ఇంటికో.. మీ బంధువులు, స్నేహితుల ఇంటికో.. మీకిష్టమైన ప్రదేశానికో.. ఫ్యామితోనో.. లేక ఒంటరిగానో..

వీలు చిక్కినపుడు తప్పుకుండా ట్రావెలింగ్‌ చేయండి. మీ ఇంటికో.. మీ బంధువులు, స్నేహితుల ఇంటికో.. మీకిష్టమైన ప్రదేశానికో.. ఫ్యామితోనో.. లేక ఒంటరిగానో..

  • Published Oct 30, 2023 | 8:35 AMUpdated Oct 30, 2023 | 8:35 AM
మనం అనుకున్నది ఒకటి చేసిందొకటి.. రష్మికకు కల్యాణీ రిప్లై!

పుష్ప సినిమాతో రష్మిక మందన్న క్రేజ్‌ ఓ లెవెల్‌కు వెళ్లిపోయింది. ఆమె నేషనల్‌ క్రష్‌ అయిపోయారు. ప్రస్తుతం సౌత్‌లో కంటే బాలీవుడ్‌లోనే బిజీబిజీగా సినిమాలు చేస్తున్నారు. అర్జున్‌ రెడ్డి సినిమా ఫేమ్‌ సందీప్‌ వంగా దర్శకత్వంలో.. రణ్‌బీర్‌ కపూర్‌తో ఆమె నటించిన ‘అనిమల్‌’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరికొన్ని హిందీ సినిమాల్లోనూ ఆమె నటిస్తున్నారు. సినిమాలు, షూటింగ్‌లతో బిజీబిజీగా ఉండే రష్మిక తీరిక దొరికినపుడు మాత్రం టూర్లకు వెళుతున్నారు.

రష్మిక ట్రావెలింగ్‌ గురించి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘‘ నేను ట్రావెలింగ్‌ను ఎంతో మిస్‌ అవుతున్నా.. మీకు ఎప్పుడైనా వీలు చిక్కినపుడు తప్పుకుండా ట్రావెలింగ్‌ చేయండి. మీ ఇంటికో.. మీ బంధువులు, స్నేహితుల ఇంటికో.. మీకిష్టమైన ప్రదేశానికో.. ఫ్యామితోనో.. లేక ఒంటరిగానో.. సురక్షితమైన ప్రదేశానికి ట్రావెల్‌ చేయండి. అది మీ జ్ఞానాన్ని పెంచుతుంది. మీరు ట్రావెలింగ్‌ చేస్తారని అనుకుంటున్నాను’’ అని అన్నారు. కొద్ది సేపటి తర్వాత కల్యాణీ ప్రియదర్శన్‌ రష్మిక ట్వీట్‌పై స్పందించారు.

‘‘ నువ్వు నేను కలిసి చాలా సార్లు ట్రిప్‌ ప్లాన్‌ చేసుకున్నాము. దాదాపు 4732 చేసుకున్నాము. ఇప్పటి వరకు మనం పోయిన ట్రిప్పులు 0’’ అని అన్నారు. ఈ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్లు.. కల్యాణీ ప్రియదర్శన్‌ .. రష్మిక పరువు తీసేసిందని కామెంట్లు చేస్తున్నారు. కాగా, రష్మిక, కల్యాణీ మంచి మిత్రులన్న సంగతి తెలిసిందే. వీరు తరచుగా ఫ్యామిలీ లేదా.. ఇతర ఫంక్షన్లలో కలుస్తూ ఉంటారు. మరి, రష్మికపై పోస్టుపై కల్యాణీ రిప్లై ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş