iDreamPost
android-app
ios-app

కాజల్ బర్త్ డే.. ఫ్యాన్స్ చేసిన పనికి బ్యూటీ ఎమోషనల్! పోస్ట్ వైరల్..

  • Published Jun 20, 2024 | 6:27 PM Updated Updated Jun 20, 2024 | 6:27 PM

కాజల్ అగర్వాల్ బర్త్ డే సందర్భంగా అభిమానులు ఇచ్చిన గిప్ట్ కు ఆమె ఎమోషనల్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ బర్త్ డే గిఫ్ట్ గా ఫ్యాన్స్ ఏమిచ్చారంటే?

కాజల్ అగర్వాల్ బర్త్ డే సందర్భంగా అభిమానులు ఇచ్చిన గిప్ట్ కు ఆమె ఎమోషనల్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ బర్త్ డే గిఫ్ట్ గా ఫ్యాన్స్ ఏమిచ్చారంటే?

  • Published Jun 20, 2024 | 6:27 PMUpdated Jun 20, 2024 | 6:27 PM
కాజల్ బర్త్ డే.. ఫ్యాన్స్ చేసిన పనికి బ్యూటీ ఎమోషనల్! పోస్ట్ వైరల్..

తమ అభిమాన నటీ, నటుల పుట్టినరోజు వస్తుందంటే చాలు.. ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉంటారు అభిమానులు. కొందరు పాలాభిషేకాలు చేస్తే.. మరికొందరు రక్తదానాలు చేస్తారు. ఇంకొందరు ఇంకో రకంగా తమ అభిమానాన్ని చాటుకుంటారు. తాజాగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన 39వ పుట్టినరోజును(19, జూన్) జరుపుకొంది. ఇక తమ అభిమాన నటి బర్త్ డే సందర్భంగా కొందరు ఫ్యాన్స్ ఆమెకు గుర్తుండిపోయే గిప్ట్ ఇచ్చారు. దాంతో ఆమె ఎమోషనల్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇంతకీ ఆమెకు ఫ్యాన్స్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తాజాగా తన 39వ పుట్టినరోజును జరుపుకొంది. దీంతో ఆమెకు సినీ ప్రముఖులతో పాటుగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే చాలా మంది విషెస్ చెప్పి వదిలేశారు. కానీ కొందరు ఫ్యాన్స్ మాత్రం ఆమెకు జీవితాంతం గుర్తుండిపోయే గిప్ట్ ను ఇచ్చారు. దాంతో కాజల్ ఎమోషనల్ అయ్యింది. ఇంతకీ ఆమె బర్త్ డేకి ఫ్యాన్స్ ఇచ్చిన బహుమతి ఏంటంటే?

కాజల్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ 150 మందికి భోజనం పంపిణీ చేశారు. అలాగే ఈనెలాఖరులోపు 50 మెుక్కలను కూడా నాటుతామని చెప్పారు. ఇక ఈ వీడియో చూసిన కాజల్ ఎమోషనల్ అయ్యింది. “సమాజం పట్ల మీ ఆలోచన, దయ నన్ను ఆశ్చర్యపరుస్తోంది. నాపై మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు” అంటూ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చి.. ఫుడ్ పంపిణీ వీడియోను షేర్ చేసింది. ఇక కాజల్ సినిమాల విషయానికి వస్తే.. ఈ మధ్యే ‘సత్యభామ’ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించింది. కమల్ హాసన్ పక్కన ఇండియన్ 2లో నటించింది. వీటితో పాటుగా మరికొన్ని మూవీల్లో నటిస్తోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş