iDreamPost
android-app
ios-app

Kajal Aggarwal:భర్తను ముద్దుల్లో ముంచేసిన కాజల్!

  • Published Jan 02, 2024 | 1:44 PM Updated Updated Jan 02, 2024 | 1:44 PM

సినీ నటులకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాలలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే, తాజాగా జరిగిన న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి.. ఇప్పటికే సీలెబ్రిటీల ఫొటోస్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ చందమామ ఫోటోలు ప్రత్యేకంగా నిలిచి.. కుర్రకారును కాస్త ఇబ్బందిపెడుతున్నాయి.

సినీ నటులకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాలలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే, తాజాగా జరిగిన న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి.. ఇప్పటికే సీలెబ్రిటీల ఫొటోస్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ చందమామ ఫోటోలు ప్రత్యేకంగా నిలిచి.. కుర్రకారును కాస్త ఇబ్బందిపెడుతున్నాయి.

  • Published Jan 02, 2024 | 1:44 PMUpdated Jan 02, 2024 | 1:44 PM
Kajal Aggarwal:భర్తను ముద్దుల్లో ముంచేసిన కాజల్!

సినీ ఇండస్ట్రీలో నటీ నటులకు అభిమానులు ఉండడం సహజం. అందులో ముఖ్యంగా హీరోయిన్స్ కు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. వారి అందంతో అభినయంతో కుర్రకారు హృదయాలను దోచేసుకుంటారు.. ఈ ముద్దుగుమ్మలు. అలా తెలుగు ఇండస్ట్రీలో ప్రేక్షకులను ఆకట్టుకునే హీరోయిన్స్ ఎంతో మంది ఉన్నారు. ఈ క్రమంలో వారు ఎంతగానో అభిమానించే హీరోయిన్స్ .. వారి వ్యక్తిగత జీవితంలో ఎవరితోనైనా రిలేషన్ లో ఉన్నా.. లేదా ఎవరినైనా పెళ్లాడినా.. కుర్రాళ్ళ గుండెల్లో అగ్గి రాచేసుకుంటుందని చెప్పి తీరాల్సిందే. ప్రస్తుతం అందరికి ఎంతో ఫేవరేట్ హీరోయిన్ అయిన.. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పోస్ట్ చేసిన ఫోటోలు కూడా కుర్రకారుకు అసూయా కలిగిస్తున్నాయి.

తాజాగా జరిగిన న్యూ ఇయర్ వేడుకలలో భాగంగా కాజల్.. ఆ సెలెబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోస్ ను సామజిక మాధ్యమాలలో షేర్ చేసింది. ఈ సమయంలో తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి కాజల్ న్యూ ఇయర్ ను సెలెబ్రేట్ చేసుకుంది. దానికి సంబంధించిన అన్ని ఫొటోస్ ను పోస్ట్ చేయగా.. వాటిలో ముఖ్యంగా కాజల్ తన భర్త గౌతమ్ ను ముద్దులతో ముంచేస్తున్న ఓ ఫోటో.. కాజల్ అభిమానుల గుండెల్లో చిచ్చు పెడుతోంది. అసలే గతంలో కాజల్ పెళ్లి వార్తను ప్రకటించిన సమయంలో ఎంతో మంది యువత బాధపడ్డారు. ఇక ఇప్పుడు తమ కలల రాణి తన భర్తతో అంత క్లోజ్ గా ఉన్న ఫోటోను పోస్ట్ చేయడంతో.. మళ్లీ అప్ సెట్ అయ్యారు అభిమానులు. కాజల్ అగర్వాల్ పెళ్లికి ముందు, తర్వాత కూడా పద్దతిగానే ఉంటూ.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూనే ఉంటుంది.

ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు వారి జంట బావుందని కామెంట్స్ చేస్తే మరికొందరు వారికి న్యూ ఇయర్ విషెస్ చెప్తూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం వీరి ఫొటోస్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. కాగా ప్రస్తుతం కాజల్ డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో రాబోతున్న ఇండియన్ 2 చిత్రంలో నటిస్తోంది. సినిమాలతో పాటు, కొన్ని కమర్షియల్ యాడ్స్ లో కూడా ఈ అమ్మడు యాక్ట్ చేస్తూ ఉంటుంది.మరో పక్క సోషల్ మీడియాలోనూ నిత్యం పోస్ట్స్ పెడుతూ యాక్టీవ్ గానే ఉంటుంది. ఈ అమ్మడి లేటెస్ట్ ఫొటోస్ కోసం.. అభిమానులు కూడా ఎప్పటికప్పుడు ఎదురుచూస్తూనే ఉంటారు. కానీ, ఈసారి ఈ భామ పోస్ట్ చేసిన ఫొటోస్ కుర్రకారుని కాస్త అసూయ కలిగించాయి. ఏదేమైనా, పెళ్లి తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చినా కూడా కాజల్ అందం ఏ మాత్రం తగ్గలేదు. ఆమె అభిమానులు కూడా పెరుగుతూనే ఉన్నారు. మరి, కాజల్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)

Jojobet GirişjojobetcasibomjojobetcasibomcasibomStarzbetMadridbetbetciomatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekdeneme bonusuJojobetcasibom girişPoliwinGrandpashabetGrandpashabetcasibomjojobetcasibomCasibom Güncel Giriş