iDreamPost
android-app
ios-app

మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్

  • Published Oct 21, 2025 | 2:33 PM Updated Updated Oct 21, 2025 | 2:33 PM

ఏదేమైనా దీపావళి సీజన్ కిరణ్ అబ్బవరంకు బాగా కలిసి వస్తుందని చెప్పి తీరాల్సిందే. గత ఏడాది ఇదే టైం 'క' సినిమాతో ఎంట్రీ ఇచ్చి అదరగొట్టేసాడు. ఇక ఇప్పుడు యూత్ ను టార్గెట్ చేసి కె ర్యాంప్ తో బరిలోకి దిగాడు. ఈసారి ఈ సినిమాతో పాటు మరో మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ నాలుగు సినిమాలలో ఈ దీపావళి క్లియర్ విన్నర్ గా నిలిచింది కే ర్యాంప్

  • Published Oct 21, 2025 | 2:33 PMUpdated Oct 21, 2025 | 2:33 PM
మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్

ఏదేమైనా దీపావళి సీజన్ కిరణ్ అబ్బవరంకు బాగా కలిసి వస్తుందని చెప్పి తీరాల్సిందే. గత ఏడాది ఇదే టైం ‘క’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి అదరగొట్టేసాడు. ఇక ఇప్పుడు యూత్ ను టార్గెట్ చేసి కె ర్యాంప్ తో బరిలోకి దిగాడు. ఈసారి ఈ సినిమాతో పాటు మరో మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ నాలుగు సినిమాలలో ఈ దీపావళి క్లియర్ విన్నర్ గా నిలిచింది కే ర్యాంప్. ఈ సినిమా మొదటి రోజే 4.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో మంచి స్టార్ట్ అందుకుంది.

ఇక మెల్లగా మాస్ ఆడియన్స్ ను బాగా మెప్పించింది. లాంగ్ వీకెండ్ రావడంతో ఈ సినిమాకు ఇంకా ప్లస్ పాయింట్ అయింది. రేస్ లో మరో మూడు సినిమాలు ఉన్నా సరే.. ఈ సినిమాకు ఎక్కువ వోట్స్ పడ్డాయి. రెండవ రోజు వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రూ. 11. 3 కోట్లు అందుకుంది. అలా మూడు రోజుల తర్వాత ఈ సినిమా రూ. 17.5 కోట్లు కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ అందుకుంది. ప్రస్తుతానికి ఈ సినిమాకు పోటీగా ఇప్పట్లో ఎలాంటి సినిమాలు లేవు కాబట్టి.. మరికొన్ని రోజులు మూవీ థియేటర్స్ లో మంచి క్రేజ్ తో రన్ అయ్యేలా ఉంది. ఫైనల్ రన్ అయ్యేలోపు ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.