iDreamPost
android-app
ios-app

గుప్పెడంత మనసు సీరియల్ జగతి ఫోటోలు వైరల్

  • Published Dec 23, 2023 | 1:28 PM Updated Updated Dec 23, 2023 | 1:34 PM

మహిళలకు షాపింగ్ అంటే ఎంతో పిచ్చో.. అలాగే సీరియల్స్ కూడా ఓ ఎమోషన్. సీరియల్స్ చూడని నారీ మణి ఉండటం చాలా అరుదు. ఇటీవల కాలంలో మగ మహారాజులు సైతం ధారావాహికల్ని ఇష్టపడుతున్నారు. ఆ సీరియల్లోని నటులకు ఫ్యాన్స్ అవుతున్నారు.

మహిళలకు షాపింగ్ అంటే ఎంతో పిచ్చో.. అలాగే సీరియల్స్ కూడా ఓ ఎమోషన్. సీరియల్స్ చూడని నారీ మణి ఉండటం చాలా అరుదు. ఇటీవల కాలంలో మగ మహారాజులు సైతం ధారావాహికల్ని ఇష్టపడుతున్నారు. ఆ సీరియల్లోని నటులకు ఫ్యాన్స్ అవుతున్నారు.

  • Published Dec 23, 2023 | 1:28 PMUpdated Dec 23, 2023 | 1:34 PM
గుప్పెడంత మనసు సీరియల్ జగతి ఫోటోలు వైరల్

బుల్లితెరలో ప్రసారమౌతున్న సీరియల్స్ ఆడవారి మనస్సును దోచుకుంటున్నాయి. సాగదీతగా అనిపించినా.. వాటిని చూడటంతో ధారావాహికలకు ఆదరణ పెరిగింది. కరోనా తర్వాత కూడా మగవాళ్లు సైతం సీరియల్స్ చూస్తున్నారు. సీరియల్స్ నటుల్ని తమ ఇంటి సభ్యులుగా పోల్చుకోవడం, సీరియల్ హీరోయిన్‌కు కష్టాలు వస్తే.. అవి తమవేగా భావించడం, రియాక్ట్ అవ్వడం చేస్తుంటారు. కథ, కథనం మెల్లిగా ఉన్నా, వంద, రెండు వందలు కాదూ వెయ్యి ఎపిసోడ్లు పూర్తైన సీరియల్స్‌ను కూడా వాచ్ చేస్తూ ఉంటారు. అలాంటి సీరియల్స్ లో ఆకట్టుకుంటున్న ధారావాహిక గుప్పెడంత మనసు. ఈ సీరియల్లో  రిషి, వసుధారకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో..

ఈ సీరియల్లో అంతే ఆదరణ తెచ్చుకుంది జగతి అలియాస్ జ్యోతిరాయ్. రిషి తల్లిగా నటించిన జగతి క్యారెక్టర్ ముగిసిపోయింది. రిషి-వసు పెళ్లి సమయంలో ఆమె కథ సుఖాంతం చేశాడు ఆ సీరియల్ దర్శకుడు. అప్పటి నుండి ఆమె సీరియల్స్ లో కనిపించడం లేదు. ఆమె వ్యక్తిగత కారణాలతో జ్యోతిరాయ్ సీరియల్ నుండి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదూ. ధారావాహికల్లో పద్దతిగా కనిపించిన జ్యోతిరాయ్.. సోషల్ మీడియాలో తన అందచందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. అయితే మడి కట్టుకుని కూర్చుంటే.. అమ్మ, అక్క, వదిన క్యారెక్టర్లు వస్తాయని అనుకుందే ఏమో.. పరిధులను దాటేసింది.

తాను ఊహించినట్లే ప్రెట్టీ గర్ల్, నోమోర్ సీక్రెట్స్ అనే వెబ్ సీరిస్‌లతో పాటు ఏ మాస్టర్ పీస్ అనే సినిమాలో మెయిన్ లీడ్‌గా నటిస్తోంది ఈ అమ్మడు. ఈ మూవీ దర్శకుడితోనే ప్రేమలో పడి.. ఎంగేజ్మెంట్ చేసుకుంది. అయితే ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఓ పిక్ సెగలు పుట్టిస్తోంది. సోషల్ మీడియా వేదికగా బికినీలాంటి బ్లాక్ డ్రెస్సులో ఉన్న ఫోటోను షేర్ చేసింది. నాభి, ధైస్ అందాలు విందు చేస్తోంది జ్యోతిరాయ్. అయితే ఇది షూటింగ్ సెట్స్ అని రాసుకొచ్చింది. ప్రెటీ గర్ల్ షూటింగ్ సెట్స్ అని తెలుస్తోంది. గతంలో నోమోర్ సీక్రెట్స్ వెబ్ సిరీస్ పోస్టర్ పంచుకోగా.. అందులో ముద్దులతో రెచ్చిపోయినట్లు కనిపిస్తోంది. సీరియల్లో తల్లిగా చేసిన జ్యోతి.. ఇప్పుడు ఇలాంటి స్టన్నింగ్ లుక్స్ లో మెస్మరైజ్ చేయడం వెనుక కారణాలేమనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss