iDreamPost
android-app
ios-app

ఆ విషయంలో భయపడుతున్న తారక్! కారణం ఏంటంటే?

  • Published Sep 24, 2024 | 12:38 PM Updated Updated Sep 24, 2024 | 12:38 PM

Devara Movie : జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. దీనితో రిలీజ్ కు ముందు ఇక నో ఈవెంట్స్ అన్న విషయంపై క్లారిటీ వచ్చేసింది. అయితే ఇప్పుడు తారక్ ఇకపై ఏ ఈవెంట్ చేయడానికి కూడా ఇష్టపడడం లేదట. అదేంటో చూసేద్దాం.

Devara Movie : జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. దీనితో రిలీజ్ కు ముందు ఇక నో ఈవెంట్స్ అన్న విషయంపై క్లారిటీ వచ్చేసింది. అయితే ఇప్పుడు తారక్ ఇకపై ఏ ఈవెంట్ చేయడానికి కూడా ఇష్టపడడం లేదట. అదేంటో చూసేద్దాం.

  • Published Sep 24, 2024 | 12:38 PMUpdated Sep 24, 2024 | 12:38 PM
ఆ విషయంలో భయపడుతున్న తారక్! కారణం ఏంటంటే?

సాధారణంగా అది ఎంత చిన్న సినిమా అయినా సరే ప్రీ రిలీజ్ ఈవెంట్ లు , ప్రెస్ మీట్ లు, సక్సెస్ మీట్ లు సహజం. ఇక పెద్ద సినిమాల సంగతైతే చెప్పాల్సిన అవసరం లేదు. భారీ సెట్స్ లు , సెలెబ్రిటీలు , గెస్ట్ లతో ఈవెంట్ ను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ అన్ని సినిమాలకు సహజమే. కానీ భారీ అంచనాలు పెంచుకున్న దేవర సినిమా మాత్రం.. ఎలాంటి ఈవెంట్ లేకుండా థియేటర్స్ లోకి వస్తుంది. ఇదే అభిమానులకు కాస్త బాధాకరంగా మారింది. అలా అని ఈ ఎఫెక్ట్ మూవీపై పడుతుందా అంటే.. అసలు లేదు. కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్ కే ఈ రేంజ్ లో అభిమానులు హడావిడి చేస్తే.. ఇక రిలీజ్ తర్వాత ఎలా ఉంటుందో అందరూ ఊహించవచ్చు. సరే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలాగూ క్యాన్సిల్ అయింది. రిలీజ్ తర్వాతైనా ఈవెంట్ లో తారక్ ను చూడొచ్చు అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే తారక్ ఇకపై ఏ ఈవెంట్ చేయడానికి కూడా ఇష్టపడడం లేదట. అదేంటో చూసేద్దాం.

మొదట దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అవుట్ డోర్ లో ప్లాన్ చేశారు. కానీ తారక్ ఫ్యాన్స్ గురించి తెలిసిందే కదా.. ఆ తాకిడి తట్టుకోవడం కష్టం అని ముందే గెస్ చేసి.. ఇన్డోర్ లో ప్లాన్ చేశారు. కానీ ఇక్కడ కూడా అదే సీన్ రిపీట్ అవ్వడంతో.. అది కాస్త క్యాన్సిల్ అయింది. దీనితో తెలుగులో ఎలాంటి ఈవెంట్స్ లేకుండానే.. డైరెక్ట్ గా థియేటర్స్ లోకి వచ్చేస్తుంది దేవర. తారక్ ను చూద్దాం అని ఎక్కడెక్కడి నుంచో వచ్చిన అభిమానులు.. ఈవెంట్ క్యాన్సిల్ చేసినందుకు మేకర్స్ పై మండిపడ్డారు. అటు తారక్ కూడా ఈ విషయంలో క్షమించాలి.. అంటూ తానూ కూడా బాధపడుతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. దానికి సంబంధించిన వీడియోస్ కూడా చూసే ఉంటారు. సరే ఇది ఎలాగూ క్యాన్సిల్ అయింది. కనీసం రిలీజ్ తర్వాత జరిగే సక్సెస్ మీట్ లు , సెలెబ్రేషన్ మీట్స్ లో అయినా తారక్ ను చూడొచ్చు అనుకుంటూ ఉన్నారు అభిమానులు. ఇప్పుడు వినిపిస్తున్న వార్తల ప్రకారం అది జరిగేలా లేదు. ఎందుకంటే తన అభిమానుల క్షేమం గురించి ఆలోచించి.. తారక్ ఇకపై ఏ ఈవెంట్స్ చేయడానికి ఇష్టపడడం లేదట.

నిజమే తారక్ ఎప్పుడు కూడా.. తన అభిమానుల క్షేమం కోసం ఆలోచిస్తూనే ఉంటాడు. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో నిదర్శనాలు చూసే ఉంటారు. అయితే కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్ కే ఈ రేంజ్ లో అభిమానులు తరలి వస్తే.. ఇక సినిమా చూసిన తర్వాత దీనికి రెండింతలు ఎక్కువ రెస్పాన్స్ ఏ ఉంటుంది. కాబట్టి అప్పుడు తారక్ ను చూడాలనే కోరిక ఇంకాస్త బలంగా పెరిగిపోతుంది. ఇక అప్పుడు ఎంత మంది క్రౌడ్ వస్తారో అంచనా కూడా వేయలేరు. కేవలం దీనిని దృష్టిలో ఉంచుకుని.. తన అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని.. తారక్ దేవరకు సంబంధించిన ఏ ఈవెంట్ ను కూడా చేయదలుచుకోలేదట. ఇది తారక్ ఫ్యాన్స్ కు కాస్త బాధ కలిగించే విషయమే అయినా కానీ.. వారికోసమే కాబట్టి సినిమాతో సరిపెట్టుకోవాల్సిందే. మరి సెప్టెంబర్ 27న రానున్న దేవర ఎలాంటి మాసివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio