iDreamPost
android-app
ios-app

దేవర చేతిలో ఆ ఆయుధం గమనించారా?.. ఇక ఊచకోతే..

  • Published Sep 07, 2024 | 12:38 PM Updated Updated Sep 07, 2024 | 12:52 PM

Devara Trailer: ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న దేవర మూవీపై విపరీతమైన బజ్ నెలకొన్నది. తాజాాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. దేవర చేతిలో ఉన్న ఆయుధం ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది.

Devara Trailer: ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న దేవర మూవీపై విపరీతమైన బజ్ నెలకొన్నది. తాజాాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. దేవర చేతిలో ఉన్న ఆయుధం ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది.

  • Published Sep 07, 2024 | 12:38 PMUpdated Sep 07, 2024 | 12:52 PM
దేవర చేతిలో ఆ ఆయుధం గమనించారా?.. ఇక ఊచకోతే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ మీద, సినిమా మీద ఫ్యాన్స్ కు హెవీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్, సినిమా లవర్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ కొరటాల శివ. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. 24 గంటల్లోనే మిలియన్ వ్యూస్ తో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాయి దేవర సాంగ్స్. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ అప్ డేట్ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తున్నాయి. తాజాగా దేవర ట్రైలర్ కు సంబంధించిన ట్రైలర్ అప్ డేట్ ఇచ్చేశారు మేకర్స్. ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ కానుందంటే?

దేవర సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 27 న గ్రాండ్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మూవీ రిలీజ్ కు సమయం దగ్గరపడుతుండడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయిపోయారు చిత్ర యూనిట్. ఇక ఇప్పుడు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్ అప్ డేట్ రానే వచ్చింది. దేవర మూవీ ట్రైలర్ ను సెప్టెంబర్ 10 న రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ట్రైలర్ డేట్ అనౌన్స్ కు సంబంధించిన పోస్టర్ ను ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ బ్లాక్ డ్రెస్ లో.. చేతిలో ఆయుధంతో ఫ్యూరియస్ లుక్ లో దర్శనమిచ్చాడు. ఇది చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇంతకీ దేవర చేతిలో ఆయుధం గమనించారా?

ఎన్టీఆర్ సినిమా అంటే మాస్ ఆడియెన్స్ కు జాతరే. దుమ్ము రేపే పైట్స్ తో థియేటర్లు దద్దరిల్లాల్సిందే. ఇప్పుడు దేవర మూవీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. చేతిలో ఆయుధంతో దేవర ఊచకోత మొదలైందంటూ.. అచ్చం వేటకు వెళ్లే పులి లెక్క ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. దేవర సినిమాలో ఈ ఆయుధమే హైలెట్ అంటున్నాయి సినీ వర్గాలు. తారక్ ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటున్నారో అలాంటి క్యారెక్టర్ లో ఎన్టీఆర్ మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. కోపం వచ్చినప్పుడో, అవసరం వచ్చినప్పుడో ఆయుధం పట్టుకునే క్యారెక్టర్ కాదు. చేతిలో ఇమిడిపోయే అంటే ఎప్పుడు తన వద్దే ఆయుధం ఉండే మాస్ క్యారెక్టర్ అని తెలుస్తోంది. ఓ రేంజ్ లో ఫైట్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇక పూనకాలే. ఆయుధం తన ఒంట్లో భాగమన్నంత హైలెవల్ మాస్ క్యారెక్టర్ తో అలరించనున్నారు ఎన్టీఆర్. హై వోల్టేజ్ యక్షన్ తో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించేందుకు దేవర రెడీ అవుతోంది. బాక్సాఫీస్ రికార్డులు బద్దలవడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు. మరి దేవర చేతిలో ఉన్న ఆయుధంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Jr NTR (@jrntr)

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet giriş