iDreamPost
android-app
ios-app

నెట్‌ఫ్లిక్స్‌లోకి జవాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే..

  • Published Oct 30, 2023 | 11:40 AM Updated Updated Oct 30, 2023 | 11:40 AM

జవాన్‌ స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌ అయింది. మరికొన్ని రోజుల్లో జవాన్‌ ఓటీటీలో సందడి చేయనుంది. జవాన్‌ నెట్‌ఫ్లిక్స్‌ రానుందని అందరికీ తెలిసిందే. తాజాగా, స్ట్రీమింగ్‌ డేట్‌ కన్‌ఫామ్‌ అయింది.

జవాన్‌ స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌ అయింది. మరికొన్ని రోజుల్లో జవాన్‌ ఓటీటీలో సందడి చేయనుంది. జవాన్‌ నెట్‌ఫ్లిక్స్‌ రానుందని అందరికీ తెలిసిందే. తాజాగా, స్ట్రీమింగ్‌ డేట్‌ కన్‌ఫామ్‌ అయింది.

  • Published Oct 30, 2023 | 11:40 AMUpdated Oct 30, 2023 | 11:40 AM
నెట్‌ఫ్లిక్స్‌లోకి జవాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే..

బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌.. దర్శకుడు అట్లీ సూపర్‌ కాంబో సినిమా ‘‘ జవాన్‌’’ సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల వరద సృష్టించింది. షారుఖ్‌ కెరీర్‌లో మైలు రాయి సినిమా మారింది. సినిమా థియేటర్లలోకి వచ్చిపోయి దాదాపు 50 రోజులు అవుతోంది. ఓటీటీ ప్రేక్షకులు ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఫలించాయి.

జవాన్‌ స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌ అయింది. మరికొన్ని రోజుల్లో జవాన్‌ ఓటీటీలో సందడి చేయనుంది. జవాన్‌ నెట్‌ఫ్లిక్స్‌ రానుందని అందరికీ తెలిసిందే. తాజాగా, స్ట్రీమింగ్‌ డేట్‌ కన్‌ఫామ్‌ అయింది. నవంబర్‌ 2 నుంచి జవాన్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. కాగా, ఈ సినిమాలో షారుఖ్‌ సరసన నయనతార హీరో​యిన్‌గా నటించారు. విలన్‌ పాత్రలో విజయ్‌ సేతుపతి అదరగొట్టారు. జవాన్‌లో షారుఖ్‌ ద్విపాత్రాభినయం చేశారు. సెంటిమెంట్‌, కామెడీ.. ఇలా నవరసాలు నిండిన సినిమా కావటంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

ఈ సినిమా మొదటి వారంలో ఏకంగా 389 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసింది. రెండో వారంలోనూ అదే జోరు కొనసాగించింది. ఏకంగా 128 కోట్ల రూపయాలు కలెక్ట్‌ చేసింది. రెండు వారాల్లోనే ఏకంగా 517.88 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఏకంగా 800 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. మరి, జవాన్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌పై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom