Swetha
సైకలాజికల్ థ్రిల్లర్స్ ఇష్టపడని ప్రేక్షకులు ఉండరు. ఓటిటి లో ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ స్పైన్ సైకలాజికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమాకు హృషికేష్ గుప్తా దర్శకత్వం వహించారు.

సైకలాజికల్ థ్రిల్లర్స్ ఇష్టపడని ప్రేక్షకులు ఉండరు. ఓటిటి లో ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ స్పైన్ సైకలాజికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమాకు హృషికేష్ గుప్తా దర్శకత్వం వహించారు. అనీజ్ బాజ్మి ప్రొడక్షన్స్, ఏ అండ్ ఎన్ సినిమాస్ ఎల్‌ఎల్‌పి, ఏ3 ఈవెంట్స్ అండ్ మీడియా సర్వీసెస్ వారు ఈ సినిమాను నిర్మించారు.
ఈ సినిమా ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. రీసెంట్ గా కిష్కిందర్ అనే సినిమా ఎలాంటి సక్సెస్ అందుకొందో తెలియనిది కాదు. ఇక ఇప్పుడు జరణ్ అనే సరికొత్త హారర్ థ్రిల్లర్ రాబోతుంది. ఈ సినిమా నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మృతా శుభాష్, అనితా డేట్ కెల్కర్, కిషోర్ ఖడమ్, జ్యోతి మల్షే, అయానీ జోషి ఈ సినిమాలో కీలక పాత్రలో పోషించారు. లాంగ్వేజ్ బారియర్ లేకుండా ప్రేక్షుకులు సినిమాలను ఆదరిస్తున్నారు. కాబట్టి ఈ సినిమాను కూడా అసలు మిస్ కాకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.