iDreamPost
android-app
ios-app

వీడియో: NTR బర్త్ డే.. జపాన్ లో ఫ్యాన్స్ ఏమి చేశారో చూడండి! ఇది కదా క్రేజ్ అంటే!

  • Published May 20, 2024 | 2:00 PM Updated Updated May 20, 2024 | 2:00 PM

Jr NTR Birthday Celebrations: నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకరు. తన బ్యాగ్ గ్రౌండ్ తో కాకుండా టాలెంట్ తో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు ఎన్టీఆర్. ఈరోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా జపాన్ లో ఫ్యాన్స్ చేసిన పని సోషల్ మీడియాలో హల్ చల్ అవుతుంది.

Jr NTR Birthday Celebrations: నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకరు. తన బ్యాగ్ గ్రౌండ్ తో కాకుండా టాలెంట్ తో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు ఎన్టీఆర్. ఈరోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా జపాన్ లో ఫ్యాన్స్ చేసిన పని సోషల్ మీడియాలో హల్ చల్ అవుతుంది.

  • Published May 20, 2024 | 2:00 PMUpdated May 20, 2024 | 2:00 PM
వీడియో: NTR బర్త్ డే.. జపాన్ లో ఫ్యాన్స్ ఏమి చేశారో చూడండి! ఇది కదా క్రేజ్ అంటే!

తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. నందమూరి ఫ్యామిలీ నుంచి హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ బాల నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.2001లో ‘నిన్ను చూడాలిని’ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్వకత్వంలో ‘స్టూడెంట్ నెం.1’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్. వివివినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆది’ తో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. తర్వాత వచ్చిన ‘సింహాద్రి’ తో మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరిగా ఎన్టీఆర్ పేరు మారుమోగుతుంది. నేడు మ్యాన్ ఆఫ్ మాసెస్ గా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా జపాన్ లో ఫ్యాన్స్ చేసిన హంగామా నెట్టింట వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

తెలుగు ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. థియేటర్లో తన నటన, డ్యాన్స్, ఫైట్స్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తారు. తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్నారు ఎన్టీఆర్. బాల నటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ తర్వాత హీరోగా మారి అద్భుత విజయాలు అందుకున్నారు. మాస్ ఆడియన్స్ ఫాలోయింగ్ సంపాదించారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’మూవీ ప్రపంచ వ్యాప్తంగా దుమ్మురేపింది. దీంతో ఎన్టీఆర్ కి అమెరికా, మలేషియా, సింగపూర్, జపాన్, చైనా ఇలా పలు దేశాల్లో విపరీతమై క్రేజ్ సంపాదించారు. వాస్తవానికి సింహాద్రి మూవీ నుంచే ఇతర దేశాల్లో ఎన్టీఆర్ కి మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా జపాన్ లో ఎన్టీఆర్ కి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

సోమవారం (మే 20) మ్యాన్ ఆఫ్ మాసెస్ పుట్టిన రోజు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తారక్ ఫ్యాన్స్ ఈ రోజు పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే జపాన్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయన పాటలక స్టెప్పులు వేస్తూ దుమ్మురేపారు. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత పలు దేశాల్లో ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో ‘నాటు నాటు ’ సాంగ్ కి ఆస్కార్ అవార్డు రావడం.. ఆ పాట ప్రపంచ వ్యాప్తంగా అందరిలో ఫుల్ జోష్ నింపిన విషయం తెలిసిందే. తాజాగా జపాన్ లో ఎన్టీఆర్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆయన కటౌట్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ‘మరి అట్ల ఉంటది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే ’ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetticket girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş