Swetha
సిద్దార్ధ్ మల్హోత్రా , జాన్వీ కపూర్ కాంబినేషన్ లో ఓ ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతుంది. రొమాంటిక్ కామిడి జోనర్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పేరు 'పరమ్ సుందరి'.
సిద్దార్ధ్ మల్హోత్రా , జాన్వీ కపూర్ కాంబినేషన్ లో ఓ ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతుంది. రొమాంటిక్ కామిడి జోనర్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పేరు 'పరమ్ సుందరి'.
Swetha
సిద్దార్ధ్ మల్హోత్రా , జాన్వీ కపూర్ కాంబినేషన్ లో ఓ ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతుంది. రొమాంటిక్ కామిడి జోనర్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పేరు ‘పరమ్ సుందరి’. ఈ సినిమాకు తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబందించిన టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
నార్త్ ఇండియా అబ్బాయి.. సౌత్ ఇండియా అమ్మాయికి మధ్య జరిగిన ప్రేమకథ ఈ సినిమా. భాష , సంస్కృతీ సంప్రదాయాలు ప్రతి ఒక్కటి వేరు అవ్వడంతో వీరి పెళ్ళికి ఎలాంటి అవాంతరాలు ఎదురయ్యాయి. అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతుంది. ముఖ్యంగా టీజర్ లో కేరళలోని బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో తీసిన విజువల్స్, సిద్ధార్థ్, జాన్వీ కపూర్ కెమిస్ట్రీ , మ్యూజిక్ బాగా హైలెట్ అయ్యాయి. పైగా టీజర్ ఎండ్ లో ఇచ్చిన ట్విస్ట్ అందరికి ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సినిమా జులై 25న థియేటర్స్ లో విడుదల కానుంది. ఇక రిలీజ్ తర్వాత మూవీ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.