Swetha
విజయ్ నుంచి లాస్ట్ గా వస్తున్నా సినిమా జననాయకుడు. పొలిటిక్స్ లో ఎంట్రీ ఇవ్వడానికంటే ముందు చేసే ఆఖరి సినిమా ఇది. ఈ సినిమాను జనవరి 9 న ఈ సినిమాను రిలీజ్ చేయాలనీ ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఇక రీసెంట్ గా రాజాసాబ్ ను కూడా అదే రోజున రిలీజ్ చేయాలనీ డిసైడ్ చేశారు. ఈసారి రిలీజ్ డేట్ లో ఎలాంటి ఛేంజ్ లేదు.
విజయ్ నుంచి లాస్ట్ గా వస్తున్నా సినిమా జననాయకుడు. పొలిటిక్స్ లో ఎంట్రీ ఇవ్వడానికంటే ముందు చేసే ఆఖరి సినిమా ఇది. ఈ సినిమాను జనవరి 9 న ఈ సినిమాను రిలీజ్ చేయాలనీ ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఇక రీసెంట్ గా రాజాసాబ్ ను కూడా అదే రోజున రిలీజ్ చేయాలనీ డిసైడ్ చేశారు. ఈసారి రిలీజ్ డేట్ లో ఎలాంటి ఛేంజ్ లేదు.
Swetha
విజయ్ నుంచి లాస్ట్ గా వస్తున్నా సినిమా జననాయకుడు. పొలిటిక్స్ లో ఎంట్రీ ఇవ్వడానికంటే ముందు చేసే ఆఖరి సినిమా ఇది. ఈ సినిమాను జనవరి 9 న ఈ సినిమాను రిలీజ్ చేయాలనీ ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఇక రీసెంట్ గా రాజాసాబ్ ను కూడా అదే రోజున రిలీజ్ చేయాలనీ డిసైడ్ చేశారు. ఈసారి రిలీజ్ డేట్ లో ఎలాంటి ఛేంజ్ లేదు. దీనితో రాజాసాబ్ కు గట్టి పోటీ ఉంటుందని అనుకున్నారు. పైగా పండగ సీజన్ ఆ తర్వాత వరుసగా చాలా సినిమాలు ఉన్నాయి. సో ఎంత డార్లింగ్ సినిమా అయినా సరే మిగిలిన సినిమాలు దీనికి పోటీకి లేకుండా పోవు. అయితే ఇప్పుడు రాజాసాబ్ కు పండగే.
సంక్రాంతి పోటీ నుంచి తప్పించుకోకపోయినా.. ఆరోజు మాత్రం సోలో ఎంట్రీనే ఇస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా కరూర్ దుర్ఘటనలో విజయ్ పార్టీ మీటింగ్ వలన కొంత తప్పిదం జరిగింది. దానికి సంబందించిన విషయాల నుంచి ఇంకా ఎవరు కోలుకోలేదు. సో ఇలాంటి టైం లో మూవీ రిలీజ్ ఉండకపోవచ్చని ఇన్సైడ్ టాక్. ఇంత జరిగిన తర్వాత ఈ సమయంలో రిలీజ్ చేస్తే కచ్చితంగా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని. అందుకే సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేయనున్నట్లు సీరియస్ ఆలోచనలో ఉన్నారట. నిజంగా ఈ సినిమా సైడ్ అయితే రాజాసాబ్ కు పండగే. సోలో రిలీజ్ అవ్వడం వలన రికార్డ్స్ అదిరిపోయే రేంజ్ లో ఉంటాయని చెప్పొచ్చు.
ప్రస్తుతానికైతే ఏది కన్ఫర్మ్ కాలేదు. విజయ్ సినిమా తప్పుకుంటే రాజాసాబ్ తో పాటు శివకార్తికేయన్ సినిమా పరాశక్తి కు కూడా లాభమే. పైగా ఫెస్టివల్ సీజన్ కావడంతో ఈ సినిమాలకు ప్లస్ పాయింట్ అయింది అవుతుంది. ఈ రెండు సినిమాల రికార్డ్స్ జననాయకుడు చేతిలో ఉన్నాయి. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.