Swetha
రజినీకాంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన సినిమాలలో జైలర్ సినిమా ఒకటి. ఇక ఓ సినిమా హిట్ అయింది అంటే ఆటోమాటిక్ గా సిక్వెల్ అనౌన్సుమెంట్ ఉంటూనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో సిక్వెల్ ట్రెండ్ ఎక్కువ అయిపోతుంది. అలానే జైలర్ కి కూడా వెంటనే సిక్వెల్ అనౌన్స్ చేశారు. రీసెంట్ గా ఈ సినిమాను రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన భారీ షెడ్యూల్ కేరళలో జరుగుతుంది. క్లైమాక్స్ పార్ట్ షూట్ కూడా కంప్లీట్ అయిందంట. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది జూన్ 12 న రిలీజ్ చేయనున్నట్లు రజినీకాంత్ అనౌన్స్ చేయడం విశేషం. దాదాపు పార్ట్ 1 రిలీజ్ అయినా మూడేళ్ళ తర్వాత పార్ట్ 2 రిలీజ్ కాబోతుంది. ఇక ఇది ఎలాంటి విధ్వంసం సృష్టించబోతుందో చూడాలి .
జైలర్ పార్ట్ 1 లో చాలా మంది నటీనటులు నటించారు. రజిని కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. దీనితో ఇప్పుడు పార్ట్ 2 మీద మరింత హైప్ పెరిగింది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.