iDreamPost
android-app
ios-app

వీడియో: రష్మీ స్పెషల్ సాంగ్.. చూడటానికి ఫ్యాన్స్ కి రెండు కళ్లు సరిపోవు!

  • Published Aug 30, 2024 | 2:35 PM Updated Updated Aug 30, 2024 | 2:35 PM

Rashmi Gautham: వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఈటీవీ ఛానెల్ లో జైజై గణేశా అనే ఓ షోను ప్లాన్ చేశారు. అయితే తాజాగా ఆ షోకు సంబంధించిన ప్రోమో విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రోమో చివరిలో రష్మీ తన తన డ్యాన్స్ తో, బ్యూటిఫుల్ ఎక్స్ ప్రెషన్స్ తో ప్రేక్షకులను ఫిదా చేసింది. మరీ ఆ విశేషాలేంటో చూద్దాం.

Rashmi Gautham: వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఈటీవీ ఛానెల్ లో జైజై గణేశా అనే ఓ షోను ప్లాన్ చేశారు. అయితే తాజాగా ఆ షోకు సంబంధించిన ప్రోమో విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రోమో చివరిలో రష్మీ తన తన డ్యాన్స్ తో, బ్యూటిఫుల్ ఎక్స్ ప్రెషన్స్ తో ప్రేక్షకులను ఫిదా చేసింది. మరీ ఆ విశేషాలేంటో చూద్దాం.

  • Published Aug 30, 2024 | 2:35 PMUpdated Aug 30, 2024 | 2:35 PM
వీడియో: రష్మీ స్పెషల్ సాంగ్.. చూడటానికి ఫ్యాన్స్ కి రెండు కళ్లు సరిపోవు!

సాధరణంగా ఏదైనా పండగులు వస్తే చాలు.. బుల్లితెర పై ఈ పండగల హవా ఓ రేంజ్ లో ఉంటుంది. ముఖ్యంగా ఈ పండగుల స్పెషల్ గా.. తెలుగు ఆడియోన్స్ ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి బుల్లితెర యాక్టర్స్, యాంకర్స్, కమెడియెన్స్, సినీ నటి, నటులంతా స్పెషల్ షోస్ తో తెగ హంగామా చేస్తుంటారు. అయితే తెలుగు ఆడియోన్స్ కు ఎంటర్టైన్మెంట్ చేయడానికి కేరాఫ్ అడ్రాస్ గా ప్రముఖ బుల్లితెర ఛానెల్ ఈటీవీ ఎప్పుడు ముందచులో ఉంటుందనే చెప్పవచ్చు. అందులో భాగంగానే మరో వారం రోజుల్లో రానున్న వినాయక చవితి పండుగ సందర్భంగా పురస్కరించుకోవడానికి ఈటీవీలో ఓ స్పెషల్ షోను ప్లాన్ చేశారు. మరీ ఆ షోనే ‘జై జై గణేశా’. అయితే తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో విడుదలైన సంగతి తెలిసిందే.  మరీ, ఆ విషయాలేంటో తెలుసుకుందాం.

ఈ సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి సందర్భంగా ఈటీవీ ఛానెల్ లో ‘జై జై గణేశా‘ అనే ఓ షోను ప్లాన్ చేశారు. అయితే తాజాగా ఆ షోకు సంబంధించిన ప్రోమో విడుదలైన విషయం తెలిసిందే. ఇకపోతే ఆ ప్రోమోలో సీనియర్ హీరోయిన్లు ఖుష్బూ, ఇంద్రజలతో పాటు హీరో, బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్, నటుడు శివాజీ వచ్చి సందడి చేశారు. వీరితో పాటు జబర్ధస్త్ స్టార్ కమెడియోన్స్ కూడా ఉన్నారు. ఇకపోతే ఈ ఈవెంట్ కు యాంకర్ గా రష్మీ గౌతమ్ చేసింది. అయితే ఈ ప్రోమోలో ఎప్పటిలానే కమెడియన్స్ ఒకరిపై ఒకరు పంచ్ లు వేసుకుంటూ.. ప్రేక్షకులను నవ్విస్తుంటారు. ఇలా అంతా సరదా సరదాగా, విభన్నమైన టాస్క్ లతో సాగిన ఈ ప్రోమోలో చివరిగా రష్మీ డ్యాన్స్ తో ముగిస్తుంది. అయితే రష్మీ మాత్రం తన డ్యాన్స్ తో, బ్యూటిఫుల్ ఎక్స్ ప్రెషన్స్ తో ప్రేక్షకులను ఫిదా చేసిందనే చెప్పవచ్చు.

ఇకపోతే ఆ ప్రోమోలో రష్మీ.. సుపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మురారి’ సినిమాలో ‘చెప్పమ్మా.. చెప్పమ్మా.. చెప్పమ్మా.. చెప్పమ్మా.. చెప్పేసెయ్.. అంటోంది ఓ ఆరాటం’ అనే సాంగ్ కు డ్యాన్స్ చేస్తుంటుంది. అయితే ఆ పాటలో రష్మీ పసుపు చీరలో, పచ్చని పొలాల  మధ్య డ్యాన్స్ చేయడమే కాకుండా.. తన అందాలతో, ఆకట్టుకునే నవ్వుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే.. ఈ సాంగ్ లో  రష్మీ తన  డ్యాన్స్ తో బుల్లితెర ప్రేక్షకులు మైమరిపించడమే కాకుండా.. ఈ షోలో పాల్గొన్న వారిని కూడా ఇంప్రెస్ చేసింది.

అందుకే చివరిగా ఈ ప్రోమోలో నటుడు శివాజీ తాను ‘ఒక రకంగా జబర్ధస్త్ షో చూస్తున్నాను అంటే అంది రష్మీ డ్యాన్స్ వాళ్లే’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మహేష్ బాబు మురారి సినిమాలో ఈ సాంగ్ సోషల్ మీడియాలో ఎంతలా ట్రెండ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే రష్మీ కూడా ఈ పాటకు డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మరీ, ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. మరీ, ఈ ప్రోమోలో రష్మీ డ్యాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş