iDreamPost
android-app
ios-app

ఎట్టకేలకు సెట్స్ మీదకు జై హనుమాన్

  • Published Nov 18, 2025 | 3:20 PM Updated Updated Nov 18, 2025 | 3:20 PM

తేజ సజ్జా హనుమాన్ ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలియనిది కాదు. ఇక ఆ సమయంలోనే సిక్వెల్ ను కూడా అనౌన్స్ చేసారు. ఈ సంవత్సరంలో సిక్వెల్ వస్తుందని అనుకున్నారు కానీ అది జరగలేదు. కనీసం దానికి సంబందించిన అఫీషియల్ అప్డేట్స్ కూడా ఏమి రాలేదు. కేవలం రిషబ్ శెట్టి లుక్ ని మాత్రమే రివీల్ చేశారు.

  • Published Nov 18, 2025 | 3:20 PMUpdated Nov 18, 2025 | 3:20 PM
ఎట్టకేలకు సెట్స్ మీదకు జై హనుమాన్

తేజ సజ్జా హనుమాన్ ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలియనిది కాదు. ఇక ఆ సమయంలోనే సిక్వెల్ ను కూడా అనౌన్స్ చేసారు. ఈ సంవత్సరంలో సిక్వెల్ వస్తుందని అనుకున్నారు కానీ అది జరగలేదు. కనీసం దానికి సంబందించిన అఫీషియల్ అప్డేట్స్ కూడా ఏమి రాలేదు. కేవలం రిషబ్ శెట్టి లుక్ ని మాత్రమే రివీల్ చేశారు. ఆ తర్వాత ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో ఈ సినిమా గురించి రకరకాల రూమర్స్ వినిపించాయి. కానీ ఇప్పుడు సినిమా గురించి ఓ న్యూస్ వినిపిస్తుంది.

ఇన్నాళ్లకు మూవీ పట్టాలెక్కేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. వచ్చే ఏడాది జనవరి నుంచి రిషబ్‌ వరుసగా ఐదారు నెలలు ప్రశాంత్‌ వర్మకి డేట్స్ ఇచ్చాడట. జై హనుమాన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాల్సిందే. అయితే సినిమా లెట్ అవ్వడానికి ప్రశాంత్‌ వర్మ, ఫ్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత నిరంజన్‌ రెడ్డితో ఉన్న విభేదాలు, ఆర్థిక లావాదేవీలు కూడా ఓ రీజన్ అని అంటున్నారు. దీనిలో ఎంతవరకు నిజం ఉందొ వారికే తెలియాలి. ఇక ముందు ముందు సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.