iDreamPost
android-app
ios-app

జగతి మేడం సెకండ్ మ్యారేజ్! బోల్డ్ ట్వీట్ తో తేల్చి చెప్పింది!

  • Published Feb 12, 2024 | 8:21 PM Updated Updated Feb 12, 2024 | 8:21 PM

గతకొన్ని నేలలుగా జ్యోతిరాయ్, సుకు పూర్వాజ్ రిలేషన్ లో ఉన్నారని, ఇద్దరూ సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకునరనే వార్తలు వైరల్ అవుతున్నా విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలకు సంబంధించి జ్యోతిరాయ్ ఆసక్తికర పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అదేమిటంటే..

గతకొన్ని నేలలుగా జ్యోతిరాయ్, సుకు పూర్వాజ్ రిలేషన్ లో ఉన్నారని, ఇద్దరూ సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకునరనే వార్తలు వైరల్ అవుతున్నా విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలకు సంబంధించి జ్యోతిరాయ్ ఆసక్తికర పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అదేమిటంటే..

  • Published Feb 12, 2024 | 8:21 PMUpdated Feb 12, 2024 | 8:21 PM
జగతి మేడం సెకండ్ మ్యారేజ్! బోల్డ్ ట్వీట్ తో తేల్చి చెప్పింది!

‘జ్యోతిరాయ్’ ఈ మధ్యకాలంలోని ఈమె పేరు సోషల్ మీడియాలో తెగ మారుమోగుతోంది. గుప్పెడంత మనసు సీరియల్ తో మంచి క్రేజ్ ను సంపాదంచుకున్న ఈ కన్నడ బ్యూటీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. సిరియల్ లో ఎంతో పద్ధతిగా చీరకట్టులో కనిపించిన జ్యోతిరాయ్.. బయట మాత్రం హాట్ గ్లామరెస్ ఫోటోలను షేర్ చేస్తూ హీటెక్కిస్తుంది. ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా జ్యోతిరాయ్ కన్నడ యంగ్ డైరెక్టర్ సుకు పూర్వాజ్ తో రిలేషన్ లో ఉందని, అతనిని సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకుందనే వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ వార్తలను కన్ఫార్మ్ చేస్తూ జ్యోతిరాయ్ ఓ ఆసక్తికరమైన పోస్ట్ ను తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అదేమిటంటే..

గతకొన్ని నేలలుగా జ్యోతిరాయ్, సుకు పూర్వాజ్ ప్రేమ పక్షుల్లాగా చెట్టాపట్టాలేసుకుని విహరించడం.. ఇద్దరు కలిసి దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం, ఇలా తమ బంధం గురించి బహిరంగంగా హింటు ఇస్తునే వస్తుంది ఈ జంట. అయితే, తాజాగా సుకు పూర్వాజ్ బర్త్ డే సందర్భంగా.. జ్యోతి రాయ్ ఓ పోస్ట్ పెట్టింది. అందులో ‘మనం కలిసి ఇప్పటికి ఏడాది అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా జీవితమంతా మారిపోయింది. అలాగే నా ఫీలింగ్స్ ను చెప్పడానికి మాటలు సరిపోవు. ఇక నీ లవ్, హగ్స్, సపోర్ట్, పాజిటివ్ థాట్స్, సహనం, విధేయత, కేరింగ్ వీటన్నింటికీ చాలా థ్యాంక్స్. నువ్వు నా భర్తగా దొరకడం నా అదృష్టం. విష్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ బర్త్ డే డార్లింగ్. లవ్ యూ’.. అంటూ రాసుకొచ్చింది.

కాగా, జ్యోతికిరాయ్ కి ఇంతకు ముందు పద్మనాభ అనే వ్యక్తితో వివాహమై విడిపోయారట. ఇప్పుడు ఈమెకు ఓ కుమారుడు కూడా ఉన్నారట. కానీ, కొన్ని నెలలుగా కన్నడ యంగ్ డైరెక్టర్ సుకు పూర్వాజ్ తో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ.. జ్యోతిరాయ్ పెట్టిన ఇన్ స్టా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీనిని చూసిన నెటిజన్స్.. లేటు వయసులో ఘాటు ప్రేమ అని షాక్ అవుతున్నారు. అలాగే విషెస్ కూడా చెబుతున్నారు. ప్రస్తుతం జ్యోతిరాయ్ ఓటీటీలో వెబ్ సిరీసులు, సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక సుకు పూర్వాజ్ దర్శకత్వంలో చేస్తున్నా.. ‘మాస్టర్ పీస్’ తోపాటు ‘ప్రెట్టీ గర్ల్’, ‘నో మోర్ సీక్రెట్స్’ అనే టైటిల్ తో రెండు వెబ్ సిరీస్ లు చేస్తోంది. అయితే ప్రెట్టీ గర్ల్ వెబ్ సిరీస్ కు సంబంధించి ఇదివరకే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై షాకింగ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. మరి, జ్యోతిరాయ్, సుకు పూర్వాజ్ రిలేషన్ ను కన్ఫార్మ్ చేస్తూ చేసిన పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/