iDreamPost
android-app
ios-app

మిరాయ్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్

  • Published Sep 06, 2025 | 1:34 PM Updated Updated Sep 06, 2025 | 1:34 PM

సరిగ్గా ఇంకో వారం రోజుల్లో మిరాయ్ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తేజ సజ్జా సబ్జెక్ట్స్ అన్ని చాలా డిఫరెంట్ గా ఉంటూ ఉంటాయి. అసలైతే ఈ టైం కి సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి అంతా మాట్లాడుకునేవాళ్ళు. కానీ కొన్ని కారణాల వలన వచ్చేవారానికి మూవీ పోస్ట్ పోన్ అయింది.

  • Published Sep 06, 2025 | 1:34 PMUpdated Sep 06, 2025 | 1:34 PM
మిరాయ్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్

సరిగ్గా ఇంకో వారం రోజుల్లో మిరాయ్ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తేజ సజ్జా సబ్జెక్ట్స్ అన్ని చాలా డిఫరెంట్ గా ఉంటూ ఉంటాయి. అసలైతే ఈ టైం కి సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి అంతా మాట్లాడుకునేవాళ్ళు. కానీ కొన్ని కారణాల వలన వచ్చేవారానికి మూవీ పోస్ట్ పోన్ అయింది. అయినా సరే సినిమా మీద బజ్ ఏ మాత్రం తగ్గలేదు. ట్రైలర్ తోనే సినిమాలో కంటెంట్ అద్భుతంగా ఉంటుందనే క్లారిటీ ఇచ్చేశారు. విజువల్ వండర్ ట్రీట్ అయితే గ్యారంటీ. ఇక ఇప్పుడు సినిమాకు సంబందించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని రిలీజ్ చేశారు.

మూవీలో జగపతిబాబు అద్భుతమైన ‘అంగమ బలి’ అనే క్యారెక్టర్ ను చేశారు. ఇప్పుడు ఈ క్యారెక్టర్ కు సంబందించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇప్పటివరకు జగపతి బాబు ఇలాంటి లుక్ లో కనిపించింది లేదు. చూడబోతుంటే సినిమాలో ప్రతి క్యారెక్టర్ వెనుక ఓ బలమైన కథ ఉందని అనిపిస్తూ ఉంటుంది. ఇక సినిమా రిలీజ్ అయ్యేలోపు ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. ఇప్పటికే మూవీ సెన్సార్ కార్యక్రమాలను కంప్లీట్ చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుంచి 16+ సర్టిఫికేట్ పొందింది. సినిమాకు మొత్తం రన్ టైం 2 గంటల 49 నిమిషాలుగా ఫైనల్ చేశారు. ఇక మూవీ ఫైనల్ అవుట్ పుట్ ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.