iDreamPost
android-app
ios-app

Bigg Boss OTT 2: మెున్న టచ్ చేశాడని తిట్టింది.. ఇవ్వాల లిప్ కిస్ తో రెచ్చిపోయింది! వీడియో వైరల్..

  • Author Soma Sekhar Published - 02:06 PM, Fri - 30 June 23
  • Author Soma Sekhar Published - 02:06 PM, Fri - 30 June 23
Bigg Boss OTT 2: మెున్న టచ్ చేశాడని తిట్టింది.. ఇవ్వాల లిప్ కిస్ తో రెచ్చిపోయింది! వీడియో వైరల్..

బిగ్ బాస్.. దేశవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న బుల్లితెర రియాలిటీ షో. తొలుత బాలీవుడ్ లో ప్రారంభం అయిన ఈ షో.. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా పలు ఇండస్ట్రీల్లో స్టార్ట్ చేశారు. టాలీవుడ్ లో కూడా బిగ్ బాస్ షో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 6 సీజన్లను పూర్తి చేసుకుని 7 సీజన్ లోకి అడుగు పెట్టబోతుంది తెలుగు బిగ్ బాస్. బుల్లితెరతో పాటుగా బిగ్ బాస్ ఓటీటీలను కూడా ప్లాన్ చేశాయి యాజమాన్యాలు. తాజాగా బిగ్ బాస్ ఓటీటీ 2లో ఓ టాస్క్ వివాదానికి దారితీసింది. ఈ టాస్క్ లో హౌస్ లోని జంట లిప్ లాక్ తో రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

బిగ్ బాస్ ఓటీటీ 2.. ఈ రియాలిటీ షో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. దానికి కారణం.. ఈ షోలో నిర్వాహకులు ఇచ్చే టాస్క్ లే. ఇప్పటికే రకరకాల టాస్క్ లతో తరచుగా వార్తల్లో నిలుస్తున్న ఈ షో, తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. బిగ్ బాస్ ఓటీటీ 2లో భాగంగా.. తాజాగా బిగ్ బాస్ డేర్ గేమ్ పేరుతో హౌస్ మెట్స్ కు ఓ టాస్క్ ఇచ్చాడు. అయితే ఈ టాస్క్ లో పాల్గొనడానికి తొలుత ఎవరూ ముందుకురాలేదు. కొంత సమయం తర్వాత జైద్ హదీద్, ఆకాంక్ష పూరి ఈ గేమ్ లో పాల్గొన్నారు.

బిగ్ బాస్ టాస్క్ ఏంటంటే? 30 సెకన్ల పాటు ముద్దుపెట్టుకోవాలి. ఈ టాస్క్ ను విజయవంతంగా పూర్తిచేశారు ఇద్దరు. హౌస్ మెట్స్ కౌంట్ చేస్తుండగా, 30 సెకన్లపాటు ఈ లోకాన్ని మరచిపోయి ఈ జంట లిప్ లాక్ లో మునిగిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ తర్వాత మరికొన్ని జంటలు ఈ టాస్క్ ను కంప్లీట్ చేశాయి. దాంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు.. రేటింగ్ కోసం ఎంతకు తెగించారు అంటూ నిర్వాహకులపై మండిపడుతున్నారు. అయితే అంతకు ముందు జైద్, ఆకాంక్షను తప్పుగా తాకినప్పుడు ఆమె అతడిపై కోప్పడింది. కానీ ఇప్పుడు మాత్రం లిప్ లాక్ ఇవ్వడంతో.. చూసిన వారంతా అవాక్కవుతున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet