iDreamPost
android-app
ios-app

హాటెస్ట్ షో! ప్రభాస్ హీరోయిన్ ని ఇలా ఎప్పుడూ చూసుండరు! పిక్స్ వైరల్!

  • Author ajaykrishna Updated - 03:49 PM, Wed - 19 July 23
  • Author ajaykrishna Updated - 03:49 PM, Wed - 19 July 23
హాటెస్ట్ షో! ప్రభాస్ హీరోయిన్ ని ఇలా ఎప్పుడూ చూసుండరు! పిక్స్ వైరల్!

మోడల్స్, హీరోయిన్స్ వారి వారి దేశాలలో ఫేమస్ అవుతారో లేదో తెలియదుగానీ.. వాళ్ళు ఇండియాలో అడుగు పెట్టారంటే మాత్రం ఖచ్చితంగా ఏదొక రోజు స్టార్స్ అయిపోతారు. ఎందుకంటే.. ఎవరినైనా స్వాగతించే గుణం.. ఆదరించే జనం ఇండియాలో మాత్రమే ఉంది. ఎన్నో ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం.. ఇండియాలో ప్రతీ ఏడాది సక్సెస్ అవుతున్న లేదా ట్రెండ్ అవుతున్న సినీ సెలబ్రిటీలలో సగం విదేశీ భామలే ఉండటం విశేషం. అలా విదేశీ బ్యూటీగా ఇండియాలో అడుగుపెట్టి.. హీరోయిన్ గా బాలీవుడ్ లో పాగా వేసిన మోడల్స్ లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒకరు. మనకు పరాయి దేశమైన శ్రీలంక నుండి వచ్చి.. ఇండియాలో హీరోయిన్ గా రాణిస్తోంది అమ్మడు.

శ్రీలంకలో మోడల్ గా ఫేమస్ అయినప్పటికీ.. సినిమాలలో కెరీర్ కోసం ఇండియాకి వచ్చింది జాక్వెలిన్. 2009లో అల్లావుద్దీన్ మూవీతో డెబ్యూ చేసి.. ఆ తర్వాత మర్డర్ 2 మూవీతో ఒక్కసారిగా సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది. అలా రేస్ 2, హౌస్ ఫుల్ 2 సినిమాలతో ఈ బ్యూటీ మంచి పేరు సంపాదించుకుంది. అనంతరం కిక్ మూవీతో ఏకంగా సల్మాన్ ఖాన్ తో.. నటించి స్టార్డమ్ అందుకుంది. ఓవైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే.. బాలీవుడ్ లో పలువురు స్టార్స్ సినిమాలలో ఐటమ్ సాంగ్స్ సైతం చేయడం ప్రారంభించింది జాక్. అలా చేసిన స్పెషల్ సాంగ్స్ లో సాహో మూవీలోని బ్యాడ్ బాయ్ సాంగ్ ఒకటి. ఇందులో డార్లింగ్ ప్రభాస్ సరసన జాక్ ఆడిపాడిన సంగతి తెలిసిందే.

గతేడాది విక్రాంత్ రోణ మూవీలో.. రారా రక్కమ్మ సాంగ్ తో ఇండియాని షేక్ చేసింది. అయితే.. గ్లామర్ బ్యూటీగా అలరిస్తున్న జాక్.. చుట్టూ కొన్ని వివాదాలు కూడా ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య మనీ ల్యాండరింగ్ కేసులో ఇరుక్కుని జైలు శిక్షకు అర్హురాలు అయింది. కానీ.. రూ. 50,000/- పూచికత్తుపై బెయిల్ పొంది బయటికి వచ్చింది. ఇదిలా ఉండగా.. బాలీవుడ్ లో ఉన్న హటెస్ట్ బ్యూటీలలో జాక్వెలిన్ ముందు వరుసలో ఉంటుంది. ఈమె అందానికి దాసోహం కాని ప్రేక్షకులు ఉండరు. అలాంటి హాట్ బాంబ్ అయిన జాక్.. కొత్తగా యూత్ కి మతిపోయే విధంగా గ్లామరస్ పిక్స్ పోస్ట్ చేసింది. ఇంకేముంది.. ఎప్పటిలాగే కుర్రాళ్ళు లైక్స్ కొడుతూ తెగవైరల్ చేసేస్తున్నారు. ప్రస్తుతం జాక్ హాట్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి జాక్వెలిన్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Jacqueliene Fernandez (@jacquelienefernandez)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet