iDreamPost
android-app
ios-app

పెళ్లెప్పుడో చెప్పిన ఫైమా.. కాబోయే భర్త ఇంటి పేరు ఇదేనంటూ

  • Published Jul 08, 2024 | 5:47 PM Updated Updated Jul 08, 2024 | 5:47 PM

బుల్లితెరపై తన కామెడీతో కితకితలు పండిస్తోన్న లేడీ కమెడియన్ పటాస్ ఫైమా. జబర్థస్త్ కు వచ్చాక ఆమె మరింత ఫేమస్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 6లో పాల్లొని టాప్ 5లో నిలిచింది. బయటకు వచ్చాక.. మళ్లీ తన కామెడీతో కితకితలు పెట్టిస్తోంది. తాజాగా

బుల్లితెరపై తన కామెడీతో కితకితలు పండిస్తోన్న లేడీ కమెడియన్ పటాస్ ఫైమా. జబర్థస్త్ కు వచ్చాక ఆమె మరింత ఫేమస్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 6లో పాల్లొని టాప్ 5లో నిలిచింది. బయటకు వచ్చాక.. మళ్లీ తన కామెడీతో కితకితలు పెట్టిస్తోంది. తాజాగా

  • Published Jul 08, 2024 | 5:47 PMUpdated Jul 08, 2024 | 5:47 PM
పెళ్లెప్పుడో చెప్పిన ఫైమా.. కాబోయే భర్త ఇంటి పేరు ఇదేనంటూ

బుల్లితెర మీద ఎంతో మంది స్టార్లు పుట్టుకొచ్చారు. వారిలో ఒకరు ఫైమా. పటాస్ ప్రోగ్రామ్ ద్వారా కమెడియన్‍గా మారిన ఫైమా.. అతి తక్కువ కాలంలో రిజిస్టర్ అయిపోయింది. జబర్థస్త్‌లో తన కామెడీతో కితకితలు పెట్టించింది. బుల్లెట భాస్కర్ టీం.. ఫైమాకు ముందు ఫైమాకు తర్వాత అన్నంతలా మారిపోయింది. ఆ సమయంలోనే పటాస్ ప్రోగ్రాంలో తన కో కమెడియన్ ప్రవీణ్‌తో కలిసి స్కిట్ చేసేది. ఇక తెలిసిందే.. ఒక్కసారి జోడీ ఫేమస్ అయిపోయిందంటే.. ఇక వారికి ఇచ్చే హైప్ వేరే లెవల్ ఉంటుంది. అలా ప్రవీణ్- ఫైమా మధ్య ప్రేమ ఉన్నట్లు కథ స్టార్ట్ అయ్యింది. షో కోసం ఈ ఇద్దరు కూడా అలానే కలరింగ్ ఇచ్చారు. అయితే అనూహ్యంగా ఫైమాకు బాగా పేరు వచ్చింది. దీంతో బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది.

బిగ్ బాస్ సీజన్ 6లో ఎంట్రీ ఇచ్చింది. తన ఆట తీరుతో శివంగిలా ఆడేది. తన కావాల్సినంత కంటెంట్ ఇవ్వడంతో టాప్ 5 స్థానంలో నిలిచింది. బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చాక ప్రవీణ్ కాస్త దూరంగా పెట్టడంతో బ్రేకప్ అయ్యిందంటూ వార్తలు వచ్చాయి. ప్రవీణ్ అన్నను వదిలేయకు ఫైమా అంటూ రిక్వెస్ట్ కూడా చేశారు. అయితే ప్రవీణ్ లవ్ స్టోరీ విషయంలో సమస్య పెద్దది అవుతుందనుకుందో లేక.. సస్పెన్స్‌కు చెక్ పెడదామని అనుకుందో తెలియదు కానీ.. ఈ ఏడాది తన పుట్టిన రోజున తన ప్రియుడు ఇతడేనంటూ ప్రవీణ్ నాయక్ అనే వ్యక్తిని పరిచయం చేసింది ఈ బుల్లితెర హాస్య నటి. అతడి పేరు కూడా ప్రవీణ్ కావడంతో ఆమె ఇప్పటి వరకు చెప్పింది అతడి గురించే అని జనాలకు అర్థమైంది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక కొన్ని యూట్యూబ్, బుల్లితెరపై సందడి చేసిన ఫైమా.. మళ్లీ జబర్థస్త్ లోకి వచ్చేసి భాస్కర్ టీంలో వర్క్ చేస్తోంది.

ఇక ఇదిలా ఉంటే.. ఫైమా ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ చేసింది. ఈ సందర్భంగా ఆస్క్ మీ క్వశ్చన్స్ అంటూ ఇన్ స్టా వేదికగా చిట్ చాట్ చేసింది. అందులో నెటిజన్లు పలు ప్రశ్నలు అడిగారు. మ్యారేజ్ ఎప్పుడు అక్క అనగానే.. త్వరలో అంటూ రిప్లై ఇచ్చింది. మీ ఇద్దరు క్యూట్ పెయిర్ అనగానే.. థాంక్యూ చెప్పింది. శ్రీ సత్యతో రీసెంట్ పిక్ పోస్టు చేసింది. మీ లవ్ స్టార్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుందని ఓ నెటిజన్ అడగ్గా.. అవన్నీ తన యూట్యూబ్ ఛానల్లో చెబుతాను అని వెల్లడించింది. తనకు కాబోయే వరుడు ఇంటి పేరు బాదావత్ అని తెలిపింది. మా ఇద్దరి గురించి (ప్రవీణ్-ఫైమా)ఏమైనా అడగాలంటే ఆస్క్ మీ ఆ డిటైల్స్ అన్ని యూట్యూబ్ లో వ్లాగ్ చేసి పెడతాను అని పేర్కొంది.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş