iDreamPost
android-app
ios-app

ఆఫర్లు లేక సిరి అలా చేసింది! నూకరాజు షాకింగ్ కామెంట్స్!

  • Published May 07, 2024 | 7:07 PM Updated Updated May 07, 2024 | 7:07 PM

బుల్లితెర కామెడీ షో అయిన జబర్దస్త్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ షోలో బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంతు యాంకర్ గా అలరిస్తుంది. కాగా, ఈ షోకు సంబంధింంచి తాజా ప్రోమో ఒకటి విడుదల చేశారు. అయితే అందులో జబర్దస్త్ కామెడియన్ నూకరాజ్ సిరి గురించి పలు ఆసక్తికర నిజాలు బయటపెట్టాడు. పైగా ఆఫర్లు లేక సిరి అలా చేసిందంటూ చెప్పుకొచ్చాడు.

బుల్లితెర కామెడీ షో అయిన జబర్దస్త్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ షోలో బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంతు యాంకర్ గా అలరిస్తుంది. కాగా, ఈ షోకు సంబంధింంచి తాజా ప్రోమో ఒకటి విడుదల చేశారు. అయితే అందులో జబర్దస్త్ కామెడియన్ నూకరాజ్ సిరి గురించి పలు ఆసక్తికర నిజాలు బయటపెట్టాడు. పైగా ఆఫర్లు లేక సిరి అలా చేసిందంటూ చెప్పుకొచ్చాడు.

  • Published May 07, 2024 | 7:07 PMUpdated May 07, 2024 | 7:07 PM
ఆఫర్లు లేక సిరి అలా చేసింది! నూకరాజు షాకింగ్ కామెంట్స్!

బుల్లితెర కామెడీ షో అయిన జబర్దస్త్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ షో ద్వారా ఎంతోమంది టాలెంటెడ్ కామెడియన్ లు మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. కాగా, ఈ జబర్దస్త్ షో ద్వారా కామెడియన్స్ కు.. మంచి లైఫ్ ను కూడా ఇచ్చిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ షో ద్వారా చాలామంది ఫేమస్ అయ్యి వెండితెరపై కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ జబర్ధస్త్ షోకు బిగ్ బాస్ ఫేమ్ సిరిహనుమంతు యాంకర్ గా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ షో ద్వారా ఆమె తెలుగు ఆడియన్స్ కు మరింత దగ్గర అవుతుందనే చెప్పవచ్చు. ఇక జబర్ధస్త్ షోకు సంబంధించి తాజా ప్రోమో విడుదల చేశారు. ఇక అందులో జబర్ధస్త్ కమెడియన్ నూకరాజ్ సిరి గురించి పలు ఆసక్తికర నిజాలు బయటపెట్టాడు. పైగా ఆఫర్లు లేక సిరి అలా చేసిందంటూ చెప్పుకొచ్చాడు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

జబర్దస్త్ కామెడీ షోలో తనదైన కామెడీ టైమింగ్ తో అందరీ చేత నవ్వులు పూయించిన కామెడియన్ లో నూకరాజు కూడా ఒకరు. అయితే తాజాగా ఈ షోకు సంబంధించి లేటెస్ట్ ప్రోమో విడుదల చేశారు. కాగా, ఈ ప్రోమోలో నూకరాజు తాను చేసిన స్కిట్ లో చెప్పులు కుట్టే వ్యక్తిగా కనిపించాడు. అయితే అయితే తాజాగా జబర్దస్త్ ప్రోమో విడుదల చేయగా, అందులో నూకరాజు తన స్కిట్‌లో చెప్పులు కుట్టే వ్యక్తిగా కనిపస్తాడు. ఇక ఈ  స్కిట్ లో భాగంగానే..  జడ్జ్‌గా ఉన్న కృష్ణ భగవాన్ పై పంచులు వేసి నవ్విస్తాడు.  ఈ క్రమంలోనే.. కృష్ణ భగవాన్ గారికి షూటింగ్ కు వెళ్ళడానికి టైమ్ అవుతుంది, త్వరగా ఆయనకు చెప్పులు త్వరగా ఫాలిష్ చేయించి పంపించాలని తోటి కమెడియన్ నరేష్ కు చెప్తాడు. తీరా నరేష్ చెప్పులు బయటకు తీసి చూడగా.. అందులో ఒకటి అమ్మాయిది, మరొకటి అబ్బాయి చెప్పు ఉంటుంది. ఇక ఇది చూసి అవాక్కు అయ్యి.. నరేష్, నూకరాజ్ ను అడగాగా..  అయ్యో రాత్రి హడావిడిలో అంటూ సరదాగా జోక్ వేస్తాడు.

Nookaraju

ఇక మరొక చెప్పు కోసం నరేష్, నూకరాజ్ ను ఇలా అరిగిపోయాయి ఎవరి అని అడగగా..అవి యాంకర్ సిరి చెప్పులంటూ నూకరాజ్ బదిలిస్తాడు. ఎందుకంటే.. అవకాశాలు కోసం తిరిగి తిరిగి ఇలా అయిపోయాయి అని అంటాడు. ఇంతలో నరేష్ అవకాశాలు వచ్చాయా అని అడగగా.. మోకాళ్ల అరిగిపోయాయి అంటూ పంచ్ వేస్తాడు. ప్రస్తుతం ఈ  స్కిట్‌లో ఆయన చేసిన కామెంట్స్ అనేవి నెట్టింట ట్రోలర్స్ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఇక బిగ్ బాస్‌కు వెళ్లి వచ్చాక చాలా మందికి ఆఫర్స్ రావడం లేదు అనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సిరి కూడా అలాంటి  పరిస్థితులే ఫేస్ చేసిందని, అలాగే ఆఫర్లు లేక ఆమె చెప్పులు అరిగేలా తిరిగిదంటూ నూకరాజ్ ఇన్ డైరెక్ట్ గా చెప్పకనే చెప్పాడు అంటున్నారు నెటిజన్స్.  కాగా, ప్రస్తుతం ఈ ప్రోమో అనేద  నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మరి, స్కిట్ లో భాగంగా యాంకర్ సిరి పై నూకరాజ్ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss