iDreamPost
android-app
ios-app

హీరోగా ఎంట్రీ ఇస్తోన్న ముక్కు అవినాష్‌.. ఏ సినిమా అంటే

  • Published Sep 23, 2023 | 10:42 AM Updated Updated Sep 23, 2023 | 10:42 AM
  • Published Sep 23, 2023 | 10:42 AMUpdated Sep 23, 2023 | 10:42 AM
హీరోగా ఎంట్రీ ఇస్తోన్న ముక్కు అవినాష్‌.. ఏ సినిమా అంటే

ఈటీవీలో ప్రసారం అయిన జబర్దస్త్‌ కార్యక్రమం ఎందరో నూతన కళాకారులకి జీవితాన్ని ఇచ్చింది. జబర్దస్త్‌ కార్యక్రమం ద్వారా పరిచయం అయిన కమెడియన్లు ఎందరో నేడు వెండి తెర మీద రాణిస్తున్నారు. సుడిగాలి సుధీర్‌ వంటి వారు హీరోగా కూడా సక్సెస్‌ అయ్యారు. తన బాటలోనే కొందరు హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తాజగా ఈ జాబితాలో మరో నటుడు చేరాడు. జబర్దస్త్‌, బిగ్‌బాస్‌ షోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ముక్కు అవినాష్‌.. హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆ వివరాలు..

కామెడీ షోల ద్వారా బుల్లితెర మీద అలరించి.. గుర్తింపు తెచ్చుకున్న ముక్కు అవినాష్‌.. హీరోగా మారి వెండితెర మీద తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. ప్రీ వెడ్డింగ్‌ ప్రసాద్‌ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో ముక్కు అవినాష్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. రాకేష్‌ దుబాసి దర్శకత్వంలో తెరకెక్కుతన్న ఈ చిత్రంలో సాయి కుమార్‌, సంగీత, రియాజ్‌, రూప ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి రచయిత కోన వెంకట్‌ కెమరా స్విచ్ఛాన్‌ చేయగా.. డైరెక్టర్‌ కోదండరామిరెడ్డి క్లాప్‌ ఇచ్చారు.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş