iDreamPost
android-app
ios-app

పుష్ప 2 నుంచి ఐటెం సాంగ్ లీక్.. ఊ అంటావా కు మించి..!

  • Published Nov 09, 2024 | 5:26 PM Updated Updated Nov 09, 2024 | 5:26 PM

Pushpa 2: అల్లు అర్జున్ పుష్ప రాజ్ స్టయిల్ కు శ్రీలీల గ్లామర్ లుక్ యాడ్ అయింది. ఈ ఫోటో అభిమానులలో భారీ ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. వారి గెటప్స్ కూడా ఊరమాస్ అనే రేంజ్ లో ఉన్నాయి. వీరి కాంబినేషన్ అదిరిపోయిందనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ సాంగ్ లిరిక్స్ గురించి కూడా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.

Pushpa 2: అల్లు అర్జున్ పుష్ప రాజ్ స్టయిల్ కు శ్రీలీల గ్లామర్ లుక్ యాడ్ అయింది. ఈ ఫోటో అభిమానులలో భారీ ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. వారి గెటప్స్ కూడా ఊరమాస్ అనే రేంజ్ లో ఉన్నాయి. వీరి కాంబినేషన్ అదిరిపోయిందనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ సాంగ్ లిరిక్స్ గురించి కూడా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.

  • Published Nov 09, 2024 | 5:26 PMUpdated Nov 09, 2024 | 5:26 PM
పుష్ప 2 నుంచి ఐటెం సాంగ్ లీక్.. ఊ అంటావా కు మించి..!

ఓ పక్క లీకులు మరో వైపు పరుగులు. ఇప్పుడు పుష్ప 2 మూవీ మేకర్స్ పరిస్థితి ఇదే. సినిమా మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానుంది. ఈలోపే పుష్ప 2 సినిమా నుంచి వరుస అప్డేట్స్ మొదలయ్యాయి. తాజాగా ఐటెం సాంగ్ కు సంబంధించి ఓ ఫోటో లీక్ అయినా సంగతి తెలిసిందే. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఫోటో తెగ వైరల్ అవుతుంది. ఈ ఐటెం సాంగ్ సినిమాలో చాలా కీలకంగా మారనుంది. శ్రీలీల కంటే ముందు సమంత లేదా శ్రద్దా కపూర్ ఐటెం సాంగ్ లో నటిస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఈ లీక్ అయినా ఫోటోతో అందరికి క్లారిటీ వచ్చేసింది. ఇక ఇప్పుడు శ్రీలీల , బన్నీ కలిసి ఎలాంటి స్టెప్పులు వేస్తారా.. అసలు ఆ సాంగ్ ఏమై ఉంటుందా అనే దానిమీదే అందరి ఫోకస్.

ఈ సాంగ్ కోసం హైదరాబాద్ లో స్పెషల్ సెట్ వేసి షూట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ పుష్ప రాజ్ స్టయిల్ కు శ్రీలీల గ్లామర్ లుక్ యాడ్ అయింది. ఈ ఫోటో అభిమానులలో భారీ ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. వారి గెటప్స్ కూడా ఊరమాస్ అనే రేంజ్ లో ఉన్నాయి. వీరి కాంబినేషన్ అదిరిపోయిందనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ సాంగ్ లిరిక్స్ గురించి కూడా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సాంగ్ లిరిక్స్ ‘కిస్సిక్’ అంటూ ఉంటుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. అంతే కాకుండా ఈ పాటను “సాంగ్ ఆఫ్ ది ఇయర్”గా రూపొందించామని కూడా వారు తెలియజేశారు. గతంలో వచ్చిన ‘ఊ అంటావా’ సాంగ్ సెన్సేషనల్ చార్ట్ బస్టర్ సాంగ్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సాంగ్ కూడా అదే తరహాలో హిట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.

సో మొత్తానికి అల్లు అర్జున్, శ్రీలీల కలయిక .. ప్రేక్షకులకు భారీ ఎంటర్టైన్మెంట్ ను అందిస్తుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. వారి నుంచి రావాల్సిన క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక ఇప్పుడు అభిమానులు , ప్రేక్షకుల వంతు. అభిమానులు ఈ సాంగ్ ను ఏ విధంగా వైరల్ చేస్తారో.. ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో చూడాలి. ఓ వైపు షూటింగ్ పనులు జరుగుతూ ఉన్నా సరే. మేకర్స్ అప్డేట్స్ మాత్రం ఇస్తూనే ఉన్నారు. సో సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఏ మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే సినిమా రిలీజ్ కొద్దీ రోజులే ఉంది కాబట్టి.. ఫుల్ సాంగ్ ను సినిమా విడుదలకు ముందే రిలీజ్ చేస్తారా.. లేదా డైరెక్ట్ గా మూవీలోనే రిలీజ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఇప్పుడు ఈ సినిమా మీద అందరికి కోట్లలో ఆశలు, అంచనాలు ఉన్నాయి. పుష్ప 2 వీటిని అందుకుంటుందో లేదో చూడాలి . మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş