Swetha
ఈ ఏడాది భారీ హైప్ తో రావాల్సిన సినిమాలన్నీ వచ్చేసాయి. కొన్ని బాక్స్ ఆఫీస్ ముందు హిట్స్ అందుకుంటే. మరికొన్ని ఊహించని విధంగా బోల్తా పడ్డాయి. ఇక ఇప్పుడు ఈ ఇయర్ కు ఓ గ్రాండ్ కంక్లూజన్ ఇవ్వడానికి బాలయ్య రెడీగా ఉన్నాడు. నిజానికి ఈ సినిమా ఆల్రెడీ వచ్చేసి ఉండాలి కానీ షూటింగ్ పెండింగ్ ఉండడం వల్ల సినిమా పోస్ట్ పోన్ అయింది

ఈ ఏడాది భారీ హైప్ తో రావాల్సిన సినిమాలన్నీ వచ్చేసాయి. కొన్ని బాక్స్ ఆఫీస్ ముందు హిట్స్ అందుకుంటే. మరికొన్ని ఊహించని విధంగా బోల్తా పడ్డాయి. ఇక ఇప్పుడు ఈ ఇయర్ కు ఓ గ్రాండ్ కంక్లూజన్ ఇవ్వడానికి బాలయ్య రెడీగా ఉన్నాడు. నిజానికి ఈ సినిమా ఆల్రెడీ వచ్చేసి ఉండాలి కానీ షూటింగ్ పెండింగ్ ఉండడం వల్ల సినిమా పోస్ట్ పోన్ అయింది. ప్రస్తుతం చాలా వేగంగా శెరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. సినిమా రిలీజ్ ఇంకొద్ది రోజుల్లోనే ఉంది. సో మూవీ టీం ప్రస్తుతానికి ప్రమోషన్స్ ప్లానింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.
ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి అఘోర పాత్ర అయితే, మరొకటి హిందూపురం ఎమ్మెల్యే మురళీకృష్ణ పాత్రలో నటించబోతున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది. అంటే బోయపాటి.. బాలకృష్ణ రియల్ లైఫ్ క్యారెక్టర్ నే సినిమాలో చూపించబోతున్నాడన్నమాట. దీనికి ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ. అఖండ 2 తో మాత్రం బోయపాటి రికార్డ్స్ క్రియేట్ చేయబోతున్నాడని అనిపిస్తుంది.
గతంలో వచ్చిన అఖండ మూవీ కన్నా ఈ మూవీలో యాక్షన్ సీన్స్ అంతకుమించి ఉంటాయని మూవీ టీం చెబుతున్నారు. హిమాలయాల్లో శివలింగంకు అభిషేకం చేస్తూ పవర్ ఫుల్ రోల్ లో బాలయ్య ఇంట్రో సీన్ ఉండబోతుందని టాక్. సినిమా రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజులే ఉంది కాబట్టి.. ఈలోపు మూవీ నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.