iDreamPost
android-app
ios-app

అఖండ 2 నుంచి బ్లాస్ట్ అయ్యే అప్డేట్

  • Published Oct 25, 2025 | 10:53 AM Updated Updated Oct 25, 2025 | 10:53 AM

ఇంకొద్ది రోజుల్లో అఖండ2 థియేటర్స్ లో ఎంటర్ అవుతుంది. మూవీ టీం నుంచి ఎప్పుడెప్పుడు సినిమాకు సంబందించిన అప్డేట్స్ వస్తాయా అని ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ సినిమా గురించి విపరీతమైన హైప్ ఉంది. డిసెంబర్ 5 థియేటర్స్ దద్దరిలాల్సిందే అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను రిలీజ్ చేశారు.

  • Published Oct 25, 2025 | 10:53 AMUpdated Oct 25, 2025 | 10:53 AM
అఖండ 2 నుంచి బ్లాస్ట్ అయ్యే అప్డేట్

ఇంకొద్ది రోజుల్లో అఖండ2 థియేటర్స్ లో ఎంటర్ అవుతుంది. మూవీ టీం నుంచి ఎప్పుడెప్పుడు సినిమాకు సంబందించిన అప్డేట్స్ వస్తాయా అని ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ సినిమా గురించి విపరీతమైన హైప్ ఉంది. డిసెంబర్ 5 థియేటర్స్ దద్దరిలాల్సిందే అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను రిలీజ్ చేశారు. ఈ బ్లాస్టింగ్ రోర్ వీడియో గ్లింప్స్‌తో బాలకృష్ణ అందరికి పూనకాలు తెప్పించాడని చెప్పాల్సిందే. తనదైన స్టైల్ డైలాగ్ డెలివరీతో మరో సారి తన స్టాండర్డ్ ను ప్రూవ్ చేసుకున్నాడు బాలకృష్ణ.

ఇక వీడియో గ్లిమ్ప్స్ కు తగినట్టు.. తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గూస్బంప్స్ తెప్పించండి చెప్పొచ్చు. ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో. అవి సినిమా మీద ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తాయో చూడాలి. ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతానికైతే సినిమా క్యాస్టింగ్ కు సంబందించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. త్వరలోనే ట్రైలర్  రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.