Swetha
బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు సినిమాలైతే ఇటు ఓటిటి లో ఈ వీక్ 30 సినిమాలు స్ట్రీమింగ్ కు రెడీగా ఉన్నాయి. పైగా లాంగ్ వీకెండ్ కావడంతో.. ఈ వీక్ మూవీ లవర్స్ కు పెద్ద పండగే అని చెప్పి తీరాల్సిందే. మరి ఈ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో చూసేద్దాం.
బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు సినిమాలైతే ఇటు ఓటిటి లో ఈ వీక్ 30 సినిమాలు స్ట్రీమింగ్ కు రెడీగా ఉన్నాయి. పైగా లాంగ్ వీకెండ్ కావడంతో.. ఈ వీక్ మూవీ లవర్స్ కు పెద్ద పండగే అని చెప్పి తీరాల్సిందే. మరి ఈ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో చూసేద్దాం.
Swetha
ఈ వారం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పోటీ జరగబోతుంది. వార్ 2 , కూలి సినిమాలు నువ్వా నేనా అనే రేంజ్ లో తలపడనున్నాయి. రెండిటికి సేమ్ బజ్ , సేమ్ హైప్ కొనసాగుతున్నాయి. ఏ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందా అనే ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదంతా సరే బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు సినిమాలైతే ఇటు ఓటిటి లో ఈ వీక్ 30 సినిమాలు స్ట్రీమింగ్ కు రెడీగా ఉన్నాయి. పైగా లాంగ్ వీకెండ్ కావడంతో.. ఈ వీక్ మూవీ లవర్స్ కు పెద్ద పండగే అని చెప్పి తీరాల్సిందే. మరి ఈ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో చూసేద్దాం.
నెట్‌ఫ్లిక్స్ :
సులివన్ క్రాసింగ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 11
ఔట్ ల్యాండర్ సీజన్ 7 పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 11
ఫైనల్ డ్రాఫ్ట్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 12
జిమ్ జెఫ్రీస్ (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 12
ఫిక్స్డ్ (ఇంగ్లీష్ మూవీ) – ఆగస్టు 13
లవ్ ఈజ్ బ్లైండ్: యూకే సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 13
సారే జహాసే అచ్చా (హిందీ సిరీస్) – ఆగస్టు 13
సాంగ్స్ ఫ్రమ్ ద హోల్ (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 13
యంగ్ మిలీయనీర్స్ (ఫ్రెంచ్ సిరీస్) – ఆగస్టు 13
ఇన్ ద మడ్ (స్పానిష్ సిరీస్) – ఆగస్టు 14
మోనోనొక్ మూవీ ద సెకండ్ ఛాప్టర్ (జపనీస్ సినిమా) – ఆగస్టు 14
ఫిట్ ఫర్ టీవీ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 15
ద ఎకోస్ ఆఫ్ సర్వైవర్స్ (కొరియన్ సిరీస్) – ఆగస్టు 15
ద నైట్ ఆల్వేస్ కమ్స్ (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 15
జీ5 :
టెహ్రాన్ (హిందీ సినిమా) – ఆగస్టు 14
జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఆగస్టు 15
అమెజాన్ ప్రైమ్ :
అంధేరా (హిందీ సిరీస్) – ఆగస్టు 14
హాట్‌స్టార్ :
డ్రాప్ (ఇంగ్లీష్ మూవీ) – ఆగస్టు 11
డాగ్ మ్యాన్ (ఇంగ్లీష్ యానిమేషన్ సినిమా) – ఆగస్టు 11
ఐరన్ మ్యాన్ అండ్ హిజ్ ఆసమ్ ఫ్రెండ్స్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 12
ఏలియన్: ఎర్త్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 13
లిమిట్‌లెస్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 15
బ్లడీ ట్రోఫీ (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 17
సోనీ లివ్ :
కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 17 (రియాలిటీ షో) – ఆగస్టు 11
కోర్ట్ కచేరి (హిందీ సిరీస్) – ఆగస్టు 13
బుక్ మై షో :
ఈజ్ లవ్ ఇనఫ్? సర్ (హిందీ సినిమా) – ఆగస్టు 11
లయన్స్ గేట్ ప్లే :
ద క్రో (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఆగస్టు 14
మనోరమ మ్యాక్స్ :
వ్యసనసమేతం బంధుమిత్రధికళ్ (మలయాళ సినిమా) – ఆగస్టు 14
మూవీ సెయింట్స్ :
కట్లా కర్రీ (గుజరాతీ మూవీ) – ఆగస్టు 15
ఆపిల్ ప్లస్ టీవీ :
స్నూపీ ప్రెజెంట్స్ (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 15
ఇక ఈ సినిమాలు కాకుండా వీకెండ్ లోపు మరిన్ని సినిమాలు ఈ లిస్ట్ లో యాడ్ అయినా ఆశ్చర్యంలేదు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.