iDreamPost
android-app
ios-app

శరత్ బాబుకు నేను రెండో భార్యను కాను : నటి సంచలన వ్యాఖ్యలు

  • Published Sep 26, 2023 | 1:00 PM Updated Updated Sep 26, 2023 | 1:00 PM
  • Published Sep 26, 2023 | 1:00 PMUpdated Sep 26, 2023 | 1:00 PM
శరత్ బాబుకు నేను రెండో భార్యను కాను : నటి సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్, కోలీవుడ్‌లో హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించిన గొప్ప నటుల్లో శరత్ బాబు ఒకరు. కన్నడ, మలయాళ, హిందీ సినిమాలతో కలిపి సుమారు 200కు పైగా చిత్రాల్లో నటించారు. ఈ ఏడాది మేలో అనారోగ్య సమస్యలతో శరత్ బాబు హైదరాబాద్‌లో కన్నుమూసిన సంగతి విదితమే. శరత్ బాబు, సహ నటి రమాప్రభను వివాహం చేసుకున్నారు. 14 ఏళ్ల కాపురం తర్వాత విబేధాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత 1990లో స్నేహ నంబీయార్ అనే మహిళను మనువాడారు. ఆమెతో కూడా గొడవలు జరగడంతో.. ఈ జంట 2011లో విడిపోయింది. అయితే స్నేహ నంబీయార్ అనగానే ఆమె కోలీవుడ్ నటి అనుకున్నారంతా.. ఆమెనే శరత్ బాబు రెండో వివాహం చేసుకున్నారని భావించారు.

దీనిపై నటి స్నేహ నంబీయార్ స్పందించింది. శరత్ బాబు రెండో భార్య తాను కాదని వెల్లడించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. శరత్ బాబు రెండో భార్య అంటూ తన ఫోటోలనే వాడుతున్నారని, ఆమెను తాను కాదని, తనకు శరత్ బాబుకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. శరత్ బాబు రెండో భార్య తానేనంటూ.. తన ఫోటోలను సోషల్ మీడియాలో వినియోగిస్తున్నారంటూ మండిపడ్డారు. ఆ స్నేహా నంబియార్, తాను వేర్వేరు అని తెలిపారు. అలాగే తాను నంబియార్ కూతురునని ప్రచారం చేస్తున్నారని, అందులో కూడా వాస్తవం లేదని పేర్కొన్నారు. తమది కన్నూర్ అని, తాము నంబియార్ వర్గానికి చెందిన వారు కావడంతో.. తనకు వారసత్వంగా నంబియార్ అనే పేరు వచ్చిందని, అంతేకానీ తాను శరత్ బాబు రెండో భార్యను కానీ, నంబీయార్ కుమార్తెను తాను కాదని స్పష్టం చేశారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom